Back to Lyrics
Darling

Darling

2010 · 4 songs

Telugu

ఇంకా  ఏదో  ఇంకా  ఏదో 
ఇదైపోతావే  ఇష్టాలే  తెలిపేందుకు 
సంకెళ్లతో  బంధించకు
యిదే  చేరాలి  ఈ  రోజే  చెలి  చెంతకు 
తనలో  ని  స్వరం  వినరో  ఈ  క్షణం 
అనుకుందేది  నీలోనే  నువ్వు  దాచకు 
నీ  మనసే  నీకిలా  ఆ  మగువై  నిండుగా 
కనిపించక  మౌనాన్నే  చూపించకు 

పాద  పాద  రారా 
పరుగున  ర  ర  గురువా  గురువా 
ఇక  భయపడకుండా  బయటకి  తేరా 
చొరవ  చొరవ 

ఇంకా  ఏదో  ఇంకా  ఏదో 
ఇదైపోతావ్  ఇష్టాలే  తెలిపేందుకు 

మేఘాల  ఒళ్లోనే  ఎదిగిందని 
జాబిల్లి  చల్లేనా  జాడి వనని 
మూళ్ళ  పై  మేమెలా  విచుకున్నామని 
నీకు  పూరేకులే  గుచుకోవే  మరి 
తీరమే  మరీనా  తీరులో  మారున 
మారదు  ఆ  ప్రాణం 

పాద  పాద  రారా 
పరుగున  ర  ర  గురువా  గురువా 
ఇక  భయపడకుండా  బయటకి  తేరా 
చొరవ  చొరవ 

ఇంకా  ఏదో  ఇంకా  ఏదో 
ఇదైపోతావ్  ఇష్టాలే  తెలిపేందుకు 

వెళ్లెల్లు  చెప్పేస్యే  ఏమవ్వదు 
లోలోన  దాగుంటే  ప్రేమవ్వదు 
అమృతం  పంచడం  నేరమే  అవధూర 
హాయిని  పొందడం  భారమే  అనధూర
హరతే  చూపుతూ  స్వాగతం  చెప్పదా 
ఇప్పుడే  ఆ  అందం 

పాద  పాద  రారా 
పరుగున  ర  ర  గురువా  గురువా 
ఇక  భయపడకుండా  బయటకి  తేరా 
చొరవ  చొరవ 

ఇంకా  ఏదో  ఇంకా  ఏదో 
ఇదైపోతావ్  ఇష్టాలే  తెలిపేందుకు 
సంకెళ్లతో  బంధించకు 
యిదే  చేరాలి  ఈ  రోజే  చెలి  చెంతన్కు 
తనలో  ని  స్వరం  వినరో  ఈ  క్షణం 
అనుకుందేది  నీలోనే  నువ్వు దాచకు 
నీ  మనసే  నీకిలా  ఆ  మగువై  నిండుగా 
కనిపించక  మౌనాన్నే  చూపించకు

English

Inka edho inka edho
Idhaipothaave ishtaalee thelipendhuku
Sankellatho bandhinchaku
Yedhe cherali ee roje cheli chenthanku
Thanalo ni swaram vinaro ee kshanam
Anukundhedhi neelone nuvu dhachaku
Nee manase neekila aa maguvai ninduga
Kanipinchaka mounanne chupinchaku

Padha padha raara
Paruguna ra ra guruva guruva
Ika bayapadakunda bayataki tera
Chorava chorava

Inka edho inka edho
Idhaipothaave ishtaalee thelipendhuku

Meghala ollone edhigindhani
Jabilli challena jadi vanani
Mulla pai memila vichukunnamani
Neeku poorekule guchukove mari
Thirame marina thirulo maaruna
Maaradhu aa pranam

Padha padha raara
Paruguna ra ra guruva guruva
Ika bayapadakunda bayataki tera
Chorava chorava

Inka edho inka edho
Idhaipothaave ishtaalee thelipendhuku

Vellellu cheppesye emavvadhu
Lolona dhagunte premavvadhu
Amrutham panchadam nerame avadhura
Haayine pondhadam bharame anadhura
Harathe chuputhu swagatham cheppadha
Ippude aa andham

Padha padha raara
Paruguna ra ra guruva guruva
Ika bayapadakunda bayataki tera
Chorava chorava

Inka edho inka edho
Idhaipothaave ishtaalee thelipendhuku
Sankellatho bandhinchaku
Yedhe cherali ee roje cheli chenthanku
Thanalo ni swaram vinaro ee kshanam
Anukundhedhi neelone nuvu dhachaku
Nee manase neekila aa maguvai ninduga
Kanipinchaka mounanne chupinchaku

Community

Like, share, and discuss

to start a discussion.