Back to Lyrics
Darling

Darling

2010 · 4 songs

Telugu

నీవే  నీవే  నీవే  నీవే 

ఏదైనా  నీ  తరువాతే  అనిపిస్తుందే  ఇలా 
ఏమైనా  అది  నీ  వల్లే  జరిగుంటుందే  ఎలా 
ఎదురొస్తూనే  ఉన్నవే 
నేనేదరిలో  వెళ్తున్న 
కదిలిస్తూనే  ఉన్నవే 
నేనేకాంతంలో  ఉన్న 
మరిపిస్తూనే  ఉంటావే 
నాకేం  గుర్తొస్తున్న 
మురిపిస్తూనే  ఉంటావే 
నా  ముందే  నువ్వు  లేకున్నా 

నీవే  నీవే  నీవే  నీవే  

ఒక  నిమిషం  లోన  సంతోషం 
ఒక  నిమిషం  లోన  సందేహం 
నిదురణ  కూడా  హే  నీ  ధ్యానం 
వదలదు  నేనే  హే  నీ  రూపం 
నువ్వే  నువ్వే  హే  హే  హే 
నువ్వే  నువ్వే 
ఆలోచిస్తూ  పిచోడనయ్యా  నేనే  చెలియా 

ఎదురొస్తూనే  ఉన్నవే 
నేనేదరిలో  వెళ్తున్న 
కదిలిస్తూనే  ఉన్నవే 
నేనేకాంతంలో  ఉన్న 
మరిపిస్తూనే  ఉంటావే 
నాకేం  గుర్తొస్తున్న 
మురిపిస్తూనే  ఉంటావే 
నా  ముందే  నువ్వు  లేకున్నా 
నీవే  నీవే  నీవే  నీవే 
నీవే  నీవే  నీవే  నీవే 

నడకలు  సాగేది  నీ  వైపే 
పలుకులు  ఆగింది  నీ  వల్లే 
ఎవరికీ  చెబుతున్న  నీ  ఊసే 
చివరికి  నేనయ్య  నీ  లాగే 
నువ్వే  నువ్వే  నువ్వే 
చుట్టూ  అంత  తీటేస్తున్న 
నేనే  వినాన్నే 

ఎదురొస్తూనే  ఉన్నవే 
నేనేదరిలో  వెళ్తున్న 
కదిలిస్తూనే  ఉన్నవే 
నేనేకాంతంలో  ఉన్న 
మరిపిస్తూనే  ఉంటావే 
నాకేం  గుర్తొస్తున్న 
మురిపిస్తూనే  ఉంటావే 
నా  ముందే  నువ్వు  లేకున్నా 

నీవే  నీవే  నీవే  నీవే 
నీవే  నీవే  నీవే  నీవే 
ఏదైనా  నీ  తరువాతే  అనిపిస్తుందే  ఇలా 
ఏమైనా  అది  నీ  వల్లే  జరిగుంటుందే  ఎలా

English

Neeve neeve Neeve neeve

Yedhaina nee tharuvathe anipisthundhe ila
Yemaina adhi nee valle jariguntundhe ela
Edhurosthune unnave
Nenedharilo velthunna
Kadhilisthune unnave
Nenekanthamlo unna
Maripisthune untave
Nakem gurthosthunna
Muripisthune untave
Naa mundhe nuvvu lekunna
Neeve neeve Neeve neeve
Oka nimisham lona santhosham
Oka nimisham lona sandheham
Nidhurana kuda hey nee dhyaanam
Vadhaladhu nane hey nee rupam
Nuvve Nuvve Hey hey hey
Nuvve Nuvve
Alochisthu pichodnayya nene cheliya
Edhurosthune unnave
Nenedharilo velthunna
Kadhilisthune unnave
Nenekanthamlo unna
Maripisthune untave
Nakem gurthosthunna
Muripisthune untave
Naa mundhe nuvvu lekunna
Neeve neeve Neeve neeve
Neeve neeve Neeve neeve

Nadakalu saagedhi nee vype
Palukulu aagindhi nee valle
Evariki chebuthunna nee oose
Chivariki neenayya nee laage
Nuvve Nuvve Nuvve
Chuttu antha thitesthunna
Nene vinanne

Edhurosthune unnave
Nenedharilo velthunna
Kadhilisthune unnave
Nenekanthamlo unna
Maripisthune untave
Nakem gurthosthunna
Muripisthune untave
Naa mundhe nuvvu lekunna

Neeve neeve Neeve neeve
Neeve neeve Neeve neeve
Yedhaina nee tharuvathe anipisthundhe ila
Yemaina adhi nee valle jariguntundhe ela

Community

Like, share, and discuss

to start a discussion.