Back to Lyrics
Bro

Bro

2023 · 6 songs

Telugu

కాల  త్రిగుణ  సంశ్లేషం
కాల  గమన  సంకాశం
కాల  వజ్రయేత్  చారణం
కాల  జన్మనాజాయతే

జయం  స్వయం  శ్రియం  ద్వయం

బ్రో  బ్రోదిన  జన్మలేశం
బ్రో  బ్రోవగ  ధర్మశేషం
బ్రో  బ్రోచిన  కర్మ  హాసం
బ్రో  బ్రోదర  చిద్విలాసం

బ్రో  బ్రో  బ్రో  బ్రో

బ్రో  బ్రోదిన  జన్మలేశం
బ్రోవగ  ధర్మశేషం
బ్రో  బ్రోచిన  కర్మ  హాసం
బ్రోదర  చిద్విలాసం  బ్రో

బ్రహ్మ  పూర్వ  బృహస్పతిహి
సబ్రహ్మి  పూర్వ  సమాకృతిహి
ప్రపర్వ  గర్వ  నిర్వానావృతి

విశ్వశ్రేయ  సమర్పతిహి
సువిజ్ఞ  శ్రీయ  శిఖాద్యుతిహి
విదేహ  గేహ  వాహ  జాగృతి

కాలా  భీల  సమోద్ధత  స్వైరం
కాలా  లీల  సమర్పిత  స్మైరం
కాలా  సర్వ  సమర్చిత  స్థైర్యం
కాలా  పర్వ  సమున్నత  శౌర్యం

మృత్యో  సత్య  ససేవిత  ధర్మం
మృత్యో  సత్వ  సంఘోషిత  మర్మం
మృత్యో  భృత్య  సమీకృత  మర్మం
మృత్యో  నిత్య  ససంచిత  కర్మం

కాల  త్రిగుణ  సంశ్లేషం
కాల  గమన  సంకాశం
కాల  వజ్రయేత్  చారణం
కాల  జన్మనాజాయతే

జయం  స్వయం  శ్రియం  ద్వయం

బ్రహ్మ  పూర్వ  బృహస్పతిహి
సబ్రహ్మి  పూర్వ  సమాకృతిహి
ప్రపర్వ  గర్వ  నిర్వానావృతి

విశ్వశ్రేయ  సమర్పతిహి
సువిజ్ఞ  శ్రీయ  శిఖాద్యుతిహి
విదేహ  గేహ  వాహ  జాగృతి

బ్రో  కాలం  మారుతుందా
బ్రో  జాలం  ఆపుతుందా
బ్రో  పాఠం  మార్చుతుందా
బ్రో  పాశం  పంచుతుందా

బ్రో  బ్రో  బ్రో  బ్రో

సామ  దాన  సవనముల
భేధముగ  సాగెను  సమయమదే
కానరాని  వలయమున
కాలమది  చేరెను  నరవరపరముగ

కాగల  కార్యము  తధ్యము  విధి
నుడికారము  మారదు  కర్తవ్యంలో
కాలునికేది  అసాధ్యం  వరమది
వామన  పదమది  తెలియదు  భవితవ్యం

బ్రో  బ్రోదిన  జన్మలేశం
బ్రోవగ  ధర్మశేషం
బ్రో  బ్రోచిన  కర్మ  హాసం
బ్రోదర  చిద్విలాసం  బ్రో

English

Kaala Triguna Samshlesham
Kaala Gamana Sankaasham
Kaala Vajrayeth Chaaranam
Kaala Janmanaajaayathe

Jayam Swayam Shriyam Dhwayam

BRO Brodina Janmalesham
BRO Brovaga Dharmasesham
BRO Brochina Karma Haasam
BRO Brodara Chidhwilaasam

BRO BRO BRO BRO

BRO Brodina Janmalesham
Brovaga Dharmasesham
BRO Brochina Karma Haasam
Brodara Chidhwilaasam BRO

Brahma Poorva Bruhaspathihi
Sabrahmi Poorva Samaakruthihi
Praparva Garva Nirvaanaavruthi

Vishwa Shreya Samarpathihi
Suvigna Shreeya Shikhaadhyuthihi
Vidheha Geha Vaaha Jagruthi

Kaalaa Bheela Samoddhatha Swairam
Kaalaa Leela Samarpitha Smairam
Kaalaa Sarwa Samarchitha Sthairyam
Kaalaa Parva Samunnatha Shouryam

Mruthyo Sathya Sasevitha Dharmam
Mruthyo Sathwa Sanghoshitha Marmam
Mruthyo Bruthya Sameekrutha Marmam
Mruthyo Nithya Sasanchitha Karmam

Kaala Triguna Samshlesham
Kaala Gamana Sankaasham
Kaala Vajrayeth Chaaranam
Kaala Janmanaajaayathe

Jayam Swayam Shriyam Dhwayam

Brahma Poorva Bruhaspathihi
Sabrahmi Poorva Samaakruthihi
Praparva Garva Nirvaanaavruthi

Vishwa Shreya Samarpathihi
Suvigna Shreeya Shikhaadhyuthihi
Vidheha Geha Vaaha Jagruthi

BRO Kaalam Maaruthundhaa
BRO Jaalam Aaputhundhaa
BRO Paatham Maarchuthundhaa
BRO Paasham Panchuthundhaa

BRO BRO BRO BRO

Saama Dhaana Savanamula
Bhedhamuga Saagenu Samayamadhe
Kaanaraani Valayamuna
Kaalamadhi Cherenu Naravaraparamuga

Kaagala Kaaryamu Thadhyamu Vidhi
Nudikaaramu Maaradhu Karthavyamlo
Kaalunikedhi Asaadhyam Varamadhi
Vaamana Padhamadhi
Theliyadhu Bhavithavyam

BRO Brodina Janmalesham
Brovaga Dharmasesham
BRO Brochina Karma Haasam
Brodara Chidhwilaasam BRO

Community

Like, share, and discuss

to start a discussion.