Back to Lyrics
Bro

Bro

2023 · 6 songs

Telugu

ఎవరితో  ఎవరమూ 
చివరికి  మిగలము 

తల్లి  పేగు  తల్లడిల్లిన
చెల్లి  కన్ను  చెమ్మ  గిల్లిన
గుండె  చప్పుడాగిపోవుట 
ఆపలేములే 

నాన్నలాగా  బరువు  మోసిన 
అన్నవయ్యి  దారి  వేసిన 
వెళ్లిపోయే  పాత్రా  నీదిరా 
మల్లి  రావులే

మూన్నాళ్ళ  జీవమే 
చూస్తుంటే  మాయమే
పోయేది  జీవమే 
చేరేది  దైవమే

నువ్వు  ఉన్నన్నినాళ్ళు 
దీపమవ్వరా 
తోటి  దీపాలలోన 
కాంతి  నింపరా 

నువ్వు  లేకుంటే 
కాలమాగిపోదురా 
కాల  గర్భాన 
అంత  ఒక్కటేనురా 

జీవమే  జీవమే 
జీవమే  జీవమే 

జీవమే 

బ్రహ్మ  పూర్ణ  బృహస్పూర్తి 
స  బ్రహ్మి  పూర్వ  సమాకృతి
ప్రపవ్ర  గర్వ  నిర్వాణవృత్తి 

విశ్వశ్రేయా  సమర్వతి
సువిఘ్నస్రీయ  శిఖద్యుతి 
విదేహగేహవః  జాగృతి 

మూన్నాళ్ళ  జీవమే 
చూస్తుంటే  మాయమే 
పోయేది  జీవమే 
చేరేది  దైవమే 

నువ్వు  ఉన్నన్నినాళ్ళు 
దీపమవ్వరా 
తోటి  దీపాలలోన 
కాంతి  నింపరా 

నువ్వు  లేకుంటే 
కాలమాగిపోదురా 
కాల  గర్భాన 
అంత  ఒక్కటేనురా 

జీవమే  జీవమే 
జీవమే  జీవమే 

జీవమే

English

Evaritho Evaramu
Chivariki Migalamu

Thalli Pegu Thalladillina
Chelli Kannu Chemma Gillina
Gunde Chappudaagipovuta
Aapalemule

Nannalaaga Baruvu Mosina
Annavayyi Daari Vesina
Vellipoye Pathra Needhira
Malli Raavule

Moonnalla Jeevame
Chustunte Maayame
Poyedi Jeevame
Cheredi Daivame

Nuvvu Unnanninaallu
Deepamavvaraa
Thoti Deepalalona
Kanthi Nimparaa

Nuvvu Lekunte
Kaalamaagipodhuraa
Kaala Garbhana
Antha Okkatenuraa

Jeevame Jeevame
Jeevame Jeevame

Jeevame

Brahma Poorna Bruhaspurthi
Sa Brahmi Poorva Samakruthi
Prapavra Garwa Nirvanavruthi

Vishwasreya Samarvathi
Suvighnasreeya Sikhadyuthi
Videhagehavaha Jagruthi

Moonnalla Jeevame
Chustunte Maayame
Poyedi Jeevame
Cheredi Daivame

Nuvvu Unnanninaallu
Deepamavvaraa
Thoti Deepalalona
Kanthi Nimparaa

Nuvvu Lekunte
Kaalamaagipodhuraa
Kaala Garbhana
Antha Okkatenuraa

Jeevame Jeevame
Jeevame Jeevame

Jeevame

Community

Like, share, and discuss

to start a discussion.