Back to Lyrics
Bro

Bro

2023 · 6 songs

Telugu

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  హాట్  బేబీ
లెట్స్  గో  క్రేజీ  బేబీ

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  క్యూట్  బేబీ
లెట్స్  టై  ద  నాట్  బేబీ

జాణవులే  నెర  జాణవులే
నా  జానే  నువ్వులే
జాణవులే  వాణివిలే
అలివేణివిలే
నా  మూను  నువ్వులే
జాణవులే

హే  బంగారు  కొండలా
ముందుంటే  నువ్విలా
గోరెచ్ఛ  ఎండలా  తోచావులే

నీ  రెండు  కన్నులా
పున్నామి  వెన్నెలా
ఈ  చిట్టి  గుండెలో  వాలేనులే

నువ్వు  తకిట  తకిట  
అడుగు  పెడితే
నేల  నెమిలి  కాదా
నువ్వు  అచ్చట  ఇచ్చట  
ఎదురుపడితే
మనసు  గొలుసు  తెంచుకోదా

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  హాట్  బేబీ
లెట్స్  గో  క్రేజీ  బేబీ

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  క్యూట్  బేబీ
లెట్స్  టై  ద  నాట్  బేబీ

టుగెదర్  టుగెదర్
ప్రేమ  దేశమేలుకుందమా
ఉందమా  ఉందమా  ఉందమా

ఫరెవర్  ఫరెవర్
ఒకరి  కోసమొకరముందమా
ఉందమా  ఉందమా  ఉందమా

జాణవులే  నెర  జాణవులే

కుశలమా  కునుకు  మరచి  ఓ  నేస్తమా
కలలతో  కలత  నిదుర  నీ  బంధమా
తెలుసునా  మాట  నేర్చిన  మౌనమా
కలిసిన  కులుకుతోటి  నీ  స్నేహమా

నా  ఎదలో  కధను  మొదలు  పెడితే
ముందు  మాట  నీదే
నీ  కలవ  కలువ  కనులు  పలికే
కొంటె  భాష  చెప్పరాదే

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  హాట్  బేబీ
లెట్స్  గో  క్రేజీ  బేబీ

బేబీ  లవ్  యూ  బేబీ
యూ  ఆర్  సో  క్యూట్  బేబీ
లెట్స్  టై  ద  నాట్  బేబీ

టుగెదర్  టుగెదర్
ప్రేమ  దేశమేలుకుందమా
ఉందమా  ఉందమా  ఉందమా

ఫరెవర్  ఫరెవర్
ఒకరి  కోసమొకరముందమా
ఉందమా  ఉందమా  ఉందమా

English

Baby Love You Baby
You Are So Hot Baby
Lets Go Crazy Baby

Baby Love You Baby
You Are So Cute Baby
Lets Tie the Knot Baby

Jaanavule Nera Jaanavule
Naa Jaane Nuvvule
Jaanavule Vaanivile Alivenivile
Naa Moonu Nuvvule
Jaanavule

Hey Bangaru Kondalaa
Mundunte Nuvvilaa
Gorechha Endalaa Thochaavule

Nee Rendu Kannulaa
Punnaami Vennelaa
Ee Chitti Gundelo Vaalenule

Nuvvu Thakita Thakita 
Adugu Pedithe
Nela Nemali Kaadhaa
Nuvvu Achata Ichata 
Edurapadithe
Manasu Golusu Tenchukodhaa

Baby Love You Baby
You Are So Hot Baby
Lets Go Crazy Baby

Baby Love You Baby
You Are So Cute Baby
Lets Tie the Knot Baby

Together Together
Prema Deshamelukundhamaa
Undhama Undamaa Undamaa

Forever Forever
Okari Kosamokaramundhamaa
Undhama Undhamaa Undamaa

Jaanavule Nera Jaanavule

Kushalamaa Kunuku Marachi O Nesthama
Kalalatho Kalatha Nidura Nee Bandhama
Telusuna Maata Nerchina Mounama
Kalisina Kulukuthoti Nee Snehamaa

Naa Edhalo Kadhanu Modhalupedithe
Mundhu Maata Needhe
Nee Kalava Kaluva Kanulu Palike
Konte Basha Chepparaadhe

Baby Love You Baby
You Are So Hot Baby
Lets Go Crazy Baby

Baby Love You Baby
You Are So Cute Baby
Lets Tie the Knot Baby

Together Together
Prema Deshamelukundhamaa
Undhama Undamaa Undamaa

Forever Forever
Okari Kosamokaramundhamaa
Undhama Undhamaa Undamaa

Community

Like, share, and discuss

to start a discussion.