Back to Lyrics
Bro

Bro

2023 · 6 songs

Telugu

ఇంట్రో  ఆపు 
దుమ్ము  లేపు 

డాన్స్  బ్రో 
లైక్  బ్రో 

హే  కంఆన్  కంఆన్  డాన్స్  బ్రో 
యమ్మ  యమ్మ  బీట్స్  బ్రో 
జిందగీ  నే  జుక్  బాక్స్  బ్రో 

హే  రాచో  రచ్చ  రాక్స్  బ్రో 
మజ  పిచ్చ  పీక్స్  బ్రో 
మనల్నఆపె  మగాడెవడు  బ్రో 

అరె  లేంతూ  చూస్తే  ప్రతి 
లైఫ్  వెరీ  షార్ట్  ఫిల్ము 
ఎహె  కుసింతయినా  దాని  సైజు 
పెంచలేవు  నమ్ము 

కానీ  నువ్వు  గాని 
తలుచుకుంటే 
ప్రతి  ఒక్క  ఫ్రేము

భలే  కలర్ఫుల్  Ga
మార్చగలవురో 

మై  డియర్  మార్కండేయ  మంచి 
మాట  చెప్తా  రాసుకో 
మల్లి  పుట్టి  భూమ్మీదికి 
రానే  రావు  నిజం  తెలుసుకో 

హే  పక్క  దిగి  నిద్దర్లేచే 
ప్రతి  రోజు  పండగ  చేసుకో 
అరె  ఉన్న  కాస్త  టైం  లోన 
అంతో  ఇంతో  అనుభవించి  పో 

హే  కంఆన్  కంఆన్  డాన్స్  బ్రో 
యమ్మ  యమ్మ  బీట్స్  బ్రో 
జిందగీ  నే  జుక్  బాక్స్  బ్రో 

హే  రాచో  రచ్చ  రాక్స్  బ్రో 
మజ  పిచ్చ  పీక్స్  బ్రో 
మనల్నఆపె  మగాడెవడు  బ్రో 

హే  ఆయా  రేయ్  ఆయా  రేయ్ 
సితార  మంజరి  సితార  మంజరి 
మంజరి  మంజరి 
సిలిపి  సితార  మంజరి 

మెయిన్  హుం  సితార  మంజరి 
రయంట  సరాసరి 
రెక్కల  గుర్రం  ఎక్కి 
ఇట్టా  వచ్చా  మేస్తిరి 

చానా  చానా  చాకిరి 
పొద్దంతా  మీరు  చేస్తిరి 
కేంప్ల్సేరి  చిల్లవ్వాలి 
చీకటి  రాతిరి 

మీ  ఎంటర్టైన్మెంట్కు 
ఇస్తా  గారంటీ 
మీరు  హ్యాపీ  అయితే  అంతే 
చాలు  అదే  రాయల్టీ 

మీ  ఆహ  ఓహో  లేగ  నాకు 
నచ్చే  కామెంటరీ 
మీరు  మల్లి  మల్లి  రారమ్మన్న 
ఇస్తా  రి  ఎంట్రీ 

హే  ఆయా  రేయ్  ఆయా  రేయ్ 
సితార  మంజరి  సితార  మంజరి 
మంజరి  మంజరి 
సిలిపి  సితార  మంజరి 

యహ  లైఫ్  అన్నాక  ఉండాలిగా 
రిలీఫ్  అన్న  మాట 
యహ  మూడొచ్చాక  ఆడలిగా 
హుషారైన  ఆట 

యహ  బిజీ  పనుల  గజి  బిజీ 
ఎక్కువైనా  పూట
రవ్వంత  ఖుషి  రాంగే   
కాదట 

మై  డియర్ 
మై  డియర్  మార్కండేయ 

మై  డియర్  మార్కండేయ  మంచి 
మాట  చెప్తా  రాసుకో 
మల్లి  పుట్టి  భూమ్మీదికి 
రానే  రావు  నిజం  తెలుసుకో 

హే  పక్క  దిగి  నిద్దర్లేచే 
ప్రతి  రోజు  పండగ  చేసుకో 
అరె  ఉన్న  కాస్త  టైం  లోన 
అంతో  ఇంతో  అనుభవించి  పో

English

Intro Aapu
Dhummu Lepu

Dance Bro
Like Bro

Hey Come On Come On Dance Bro
Yamma Yamma Beats Bro
Zindagi Ne Juke Box Bro

Hey Racho Racha Rocks Bro
Maja Picha Peaks Bro
Manalnaape Magaadevadu Bro

Arey Lengthu Chusthe Prathi
Life Very Short Filmu
Ehe Kusinthaina Daani Size
Penchalevu Nammu

Kaani Nuvvu Gaani
Thaluchukunte
Prathi Okka Frameu

Bhale Colourful Ga
Marchagalavuro

My Dear Markandeya Manchi
Maata Cheptha Raasuko
Malli Putti Bhummidhiki
Raane Raavu Nijam Thelusuko

Hey Pakka Dhigi Nidharleche
Prathi Roju Pandaga Chesuko
Arey Unna Kaastha Time Lona
Antho Intho Anubhavinchi Po

Arey Come On Come On Dance Bro
Yamma Yamma Beats Bro
Zindagi Ne Juke Box Bro

Hey Racho Racha Rocks Bro
Maja Picha Peaks Bro
Manalnaape Magaadevadu Bro

Hey Aaya Rey Aaya Rey
Sithra Manjari Sithra Manjari
Manjari Manjari
Silipi Sithra Manjari

Main Hoon Sithra Manjari
Rayyanta Saraasari
Rekkala Gurram Yekki
Ittaa Vacchaa Mesthiri

Chaana Chaana Chaakiri
Poddantha Meeru Chesthiri
Compulsory Chillavvaali
Chikati Raathiri

Mee Entertainment Ku
Istha Guarantee
Meeru Happy Ayithe Anthe
Chaalu Adhe Royalty

Mee Aaha Oho Lega Naaku
Nacche Commentary
Meeru Malli Malli Raarammanna
Istha Re Entry

Hey Aaya Rey Aaya Rey
Sithra Manjari Sithra Manjari
Manjari Manjari
Silipi Sithra Manjari

Yaha Life Annaka Unndaliga
Relief Anna Maata
Yaha Moodochaka Aadaliga
Hushaaraina Aata

Yaha Busy Panla Gaji-Biji
Ekkuvaina Poota
Ravvantha Kushi Wronge
Kaadhata

My Dear
My Dear Markandeya

My Dear Markandeya Manchi
Maata Chepthaa Raasuko
Malli Putti Bhumeedhiki
Raane Raavu Nijam Thelusuko

Oh Pakka Dhigi Nidharleche
Prathi Roju Pandaga Chesuko
Unna Kastha Time Lona
Antho Intho Anubhavichi Po

Community

Like, share, and discuss

to start a discussion.