Back to Lyrics
Bharateeyudu

Bharateeyudu

1996 · 5 songs

Telugu

తెప్పలెళ్లి  పోయాక  ముప్పు  తొలగిపోయింది  చిన్నమ్మ 
నట్టనడి  రాతిరిలో  నవ్వు  మొగ్గ  విచిందే  చిట్టెమ్మ 
ఉదయం  వరకు  పోరాడినా  రుధిరంలోనే  నడయాడిన
గడ్డిపోచ  కత్తయిందే  దుఃఖమంటే  ధులైతే  చిన్నమ్మ 
చిన్నమ్మ  ఇంటి  వాకిలి  వెతికి  ఆకాశం  
చిరుజల్లులు  కురియును  మనకోసం 
ఎదలో  మరిగే  శోకం  అంత 

నేడు  తెప్పలెళ్లి  పోయాక  ముప్పు  తొలగిపోయింది  చిన్నమ్మ 
నట్టనడి  రాతిరిలో  నవ్వు  మొగ్గ  విచిందే  చిట్టెమ్మ 

వన్నెల  చిన్నెల  నీటి  ముగ్గులే  బుగ్గపై  కన్నులే  వేయ 
ఇంకను  తప్పదా  పోరాటం  ఈడనె  ఆడను  పోరాడ 
నిన్ను  అడిగే  హృదయం  పంచుకుంటినా 
ప్రతి  రోజు  ముళ్లపై  పవళించినా 
నేనో  నదిని  చినుకై  రావా  అమ్మమ్మ  ఇన్నాళ్లు 
నీకై  వేచి  ఉంటిని 

నేడు  తెప్పలెళ్లి  పోయాక  ముప్పు  తొలగిపోయింది  చిన్నమ్మ 
నట్టనడి  రాతిరిలో  నవ్వు  మొగ్గ  విచిందే  చిట్టెమ్మ 

నేస్తమా  నేస్తమా  నీకోసం  గాలినై  వచ్చినా  నేడు 
పూవులో  తేనెలా  నే  రూపం  గుండెలో  దాచినా  చూడు
ని  కాలికి  మత్తినై  తోడు  ఉందన్నా 
కనుపాపకి  రెప్పలా  కావలుండన 
ఆశనై  కోరి  శ్వాసనై  చేరి 
కౌగిట్లో  జోకొట్టి  గుండె  హారతివ్వనా 

నేడు  తెప్పలెళ్లి  పోయాక  ముప్పు  తొలగిపోయింది  చిన్నమ్మ 
నట్టనడి  రాతిరిలో  నవ్వు  మొగ్గ  విచిందే  చిట్టెమ్మ

English

Teppalelli poyaka muppu tolagipoyinde chinnamma
nattanadi ratirilo navvu mogga vichinde chittemma
udayam varaku poradinaa rudhiramlone nadayadinaa
gaddipocha kattaite dukhamanta dhulaite chinnamma
chinnamma inti vakili vetiki aakasham 
chirujallulu kuriyunu manakosam
yedalo marige shokam antaa

Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma
nattanadi ratirilo navvu mogga vichinde chittemma

Vannela chinnela neeti muggule buggapai kannule veya
inkanu tappadaa poratam eedane aadanu porada
ninnu adige hrudayam panchukuntinaa
prati roju mullapai pavalinchinaa
neno nadini chinukai rava ammamma innallu
neekai vechi untini

Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma
nattanadi ratirilo navvu mogga vichinde chittemma

Nestama nestama nekosam galinai vachinaa nedu
puvulo tenelaa ne rupam gundelo dachinaa chudu
ne kaliki mattinai todu undanaa
kanupapaki reppalaa kavalundana
ashanai kori shwasanai cheri
kougitlo jokotti gunde harativvanaa

Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma
nattanadi ratirilo navvu mogga vichinde chittemma

Community

Like, share, and discuss

to start a discussion.