Back to Lyrics
Bharateeyudu

Bharateeyudu

1996 · 5 songs

Singer
Lyricist

Telugu

అదిరేటి  డ్రెస్సు  మేవేస్తే   
భేదిరేటి  లూక్కు  మీరిస్తే 
దడ  ఆ  మీకు  దడ 
హుందాగా  మేము  నడిచొస్తే 
సరదాగా  మీరు  అడ్డొస్తే 
దడ  ఆ  మీకు  దడ 

వీధి  కెక్కిన  వనితే  లే 
నేటి  సెన్సేషన్ 
కన్నె  చూపుల  ఉన్నదిలే 
సూపర్  టెంప్టేషన్ 

దూరముంచు  దూరముంచుదాం  ఓహో 
ఓళ్ళనంతా  ఊరుణుచుదాం  ఓహో 
తయ్యాతక్క  తయ్యాతక్కతో  ఓహో 
తరాలకు  చేతులెత్తుదాం 

అదిరేటి  డ్రెస్సు  మేవేస్తే   
అదిరేటి  డ్రెస్సు  మేవేస్తే   
భేదిరేటి  లూక్కు  మీరిస్తే 
దడ  ఆ  మీకు  దడ 
హుందాగా  మేము  నడిచొస్తే 
సరదాగా  మీరు  అడ్డొస్తే 
దడ  ఆ  మీకు  దడ 

తిరిగిన  పైపుల   
ఓళ్లంతా  గ్లామరులే 
ఎదిగిన  వయసుల 
ఎండైన  హుమర్లే 
నీవిన్న  జోకేలనే  
సెన్సారు  వినలేదే 
నేవేసే  డ్రెస్సులనే  
ఫిలిం  స్టార్  వెయ్యలేదే 
 
మడికట్టు  చుడిదార్  మాయమఏ  
హాలీవుడ్  బాలీవుడ్  పోనేపోయే 
అధికట్టి  ఇదికట్టి  బోరాయె 
చివరికేమో  పంచెకట్టు  పారిపోయే 

దూరముంచు  దూరముంచుదాం  ఓహో 
ఓళ్ళనంతా  ఊరుణుచుదాం  ఓహో 
తయ్యాతక్క  తయ్యాతక్కతో  ఓహో 
తరాలకు  చేతులెత్తుదాం 

అదిరేటి  డ్రెస్సు  మేవేస్తే   
భేదిరేటి  లూక్కు  మీరిస్తే 
దడ  ఆ  మీకు  దడ 
హుందాగా  మేము  నడిచొస్తే 
సరదాగా  మీరు  అడ్డొస్తే 
దడ  ఆ  మీకు  దడ 

నడుములో  మడతలే 
వెతికిన  దొరకవులే 
హార్ట్ లో  బీటులే 
ఈసీజీ  కందవులే 
నీ  వంటి  వార్తలనే   
బీబీసీ  చెప్పదులే 
నాలాంటి  అందాన్ని 
ఎంటీవీ  చూపదులే 

ముద్దు  ముద్దు  మాటలతో  ముక్కాలా 
మారుమూల  ముల్కల్ల  ముక్కబుల 
విన్నదంతా  వింతకాదు  గోపాల 
వింతైతే  పోషిస్తా  కోకా  కోల 

దూరముంచు  దూరముంచుదాం  ఓహో 
వొళ్ళునంత  ఊరునూచుదాం  ఓహో 
తయ్యాతక్క  తయ్యాతక్కతో  ఓహో 
తరాలకు  చేతులెత్తుదాం 

అదిరేటి  డ్రెస్సు  మేవేస్తే   
భేదిరేటి  లూక్కు  మీరిస్తే 
దడ  ఆ  మీకు  దడ 
హుందాగా  మేము  నడిచొస్తే 
సరదాగా  మీరు  అడ్డొస్తే 
దడ  ఆ  మీకు  దడ 

వీధి  కెక్కిన  వనితే  లే 
నేటి  సెన్సేషన్ 
కన్నె  చూపుల  ఉన్నదిలే 
సూపర్  టెంప్టేషన్ 

దూరముంచు  దూరముంచుదాం  ఓహో 
ఓళ్ళనంతా  ఊరుణుచుదాం  ఓహో 
తయ్యాతక్క  తయ్యాతక్కతో  ఓహో 
తరాలకు  చేతులెత్తుదాం

English

Adireti Dressu Mevesthe 
Bhedireti Lookku Meeristhe
Dhada Aa Meeku Dhada
Hundhaga Memu Nadichosthe
Saradaaga Meeru Addosthe
Dhada Aa Meeku Dhada

Veedhi Kekkina Vanithe Le
Neti Sensation
Kanne Chupula Unnadhile
Super Temptation

Duramunchu Duramunchudam Ohoo
Vallunantha Oorunuchudham Ohoo
Thayyathakka Thayyathakkatho Ohoo
Tharalaku Chethulethudam

Adireti Dressu Mevesthe 
Bhedireti Lookku Meeristhe
Dhada Aa Meeku Dhada
Hundhaga Memu Nadichosthe
Saradaaga Meeru Addosthe
Dhada Aa Meeku Dhada

Thirigina Pipela 
Vallantha Glamourle
Yedhigina Vayasula
Yendaina Humourle
Nevinna Jokelane 
Sensor Venaledhe
Nevese Dressulane 
Film Star Veyyaledhe

Madikattu Chudidaaru Maayamaye
Holloywood Bollywood Ponepoye
Adhikatti IdhIkatti Boraaye
Chivarikemo Panchakattu Paaripoye

Duramunchu Duramunchudam Ohoo
Vallunantha Oorunuchudham Ohoo
Thayyathakka Thayyathakkatho Ohoo
Tharalaku Chethulethudam

Adireti Dressu Mevesthe 
Bhedireti Lookku Meeristhe
Dhada Aa Meeku Dhada
Hundhaga Memu Nadichosthe
Saradaaga Meeru Addosthe
Dhada Aa Meeku Dhada

Nadumulo Madathale
Vethikina Dorakavule
Heartlo Beatule
ECG Kandhavule
Nee Vanti Varthalane 
BBC Cheppadhule
Naalanti Andaanni
MTV Chupadhule

Muddu Muddu Maatalatho Mukkala
Maarumula Mulakalla Mukkabula
Vinnadantha Vinthakaadu Gopala
Vintaithe Posistha Coca Cola

Duramunchu Duramunchudam Ohoo
Vallunantha Oorunuchudham Ohoo
Thayyathakka Thayyathakkatho Ohoo
Tharalaku Chethulethudam

Adireti Dressu Mevesthe 
Bhedireti Lookku Meeristhe
Dhada Aa Meeku Dhada
Hundhaga Memu Nadichosthe
Saradaaga Meeru Addosthe
Dhada Aa Meeku Dhada

Veedhi Kekkina Vanithe Le
Neti Sensation
Kanne Chupula Unnadhile
Super Temptation

Duramunchu Duramunchudam Ohoo
Vallunantha Oorunuchudham Ohoo
Thayyathakka Thayyathakkatho Ohoo
Tharalaku Chethulethudam

Community

Like, share, and discuss

to start a discussion.