Back to Lyrics
Bharateeyudu

Bharateeyudu

1996 · 5 songs

Telugu

మయా  మాశ్రీయింధ్ర  మచ్చని  చూడ  వచ్చావా 
మాయాల్లే  చేసి  మోసం  చేయకు  మహావీరా 

మన్మధ  కలలన్ని  మచల్లోనే  పుడతాయి  మేస్త్రి 
కామ  శాస్త్రి 
మైకం  వలవేసి  ముద్దుల్లో  ముంచేసే  రాతిరి 
రెచ్చి  పోకిరి 

సుకుమారి  సుకుమారి  ఇంద్రలోకపు  వయ్యారి 
వస్తానే  వలపంధీస్తానే 
జడపట్టి  మగధీరా  తొడగొట్టి  రణధీరా 
దమ్మురా  నీదే  సుందరా 
ఉడుకెతే  నడిరేయి  ఒడికొస్తే  యమా  హాయి 
కిన్నెరా  కొట్టేయ్  కంజీర 
 
మయా  మాశ్రీయింధ్ర  మచ్చని  చూడ  వచ్చాడే  
మాయాల్లే  చేసి  మోసం  చేయకు  మహావీరా 

ఉడికించే  సందిట్లో  ఒకటైతే  ఒళ్ళంతా 
తకధిమి  తకధిమి  తాళం 
ఊరించే  కౌగిట్లో  ఉల్లాసం  ఇంతింతై 
సరిగమలే  పలికించేదా  తాపం 
పంచుకుంటే  తీయని  తేనే  తరిగేదేమి 
ముద్దుతోనే  చక్కర  రోగం  వస్తేనేమి 

దినము  తకధిమి  కొడదామా 
తడిగా  పొడిగా  చెడదామా 
కిచిడి  సోమ్  పాపిడి 
చేలో  దిగితే  చిలకమ్మా 
మీనం  మేషం  అవసరమా 
మెక్కారా  నీదే  లాక్కురా 

మయా  మాశ్రీయింధ్ర  మచ్చని  చూడ  వచ్చాడే  
మాయాల్లే  చేసి  మోసం  చేయకు  మహావీరా 

అబ్బా  నా  పేరేదో  నేనుండే  ఉరేదో  
సోద  మరిచి  నిన్నే  అడిగా  నేస్తం 
పిల్ల  నా  పాటేధో  నేనడే   మాటేదో 
మతి  మరిచి  తపియిస్తోందే  ప్రాణం 

కౌగిలించుకున్న  వేళా  ప్రశ్నేన్టయ్య    
కామ  శాస్త్రం  నేర్పించేరా  తస్సాదియ్యా 
ఇలలో  కలగా  ఉందామా  కరిగే  కవితైపోదామా 
అందమా  తేనే  గంధమా 
వళ్లపై  ఒడిలో  కలిసామా  లోకం  మనమే  అయిపోమా 
మన్మధా  రారా  తుమ్మెద 

మయా  మాశ్రీయింధ్ర  మచ్చని  చూడ  వచ్చావ   
మాయాల్లే  చేసి  మోసం  చేయకు  మహావీరా

English

Mayaa maschindraa machani chuda vachavaa
mayalle chesi mosam cheyaku mahaveeraa

Manmadha kalalanni machallone pudataye mestri
kaama shastri
maikam valavesi muddullo munchese ratiri
rechi pokiri

Sukumari sukumari indralokapu vayyare
vastane valapandistane
jadapatti magadheeraa todagotti ranadheeraa
dammuraa neede sundaraa
udukette nadireyi odikoste yama haayi
kinnera kottey kanjira

Mayaa maschindraa machani chuda vachavaa
mayalle chesi mosam cheyaku mahaveeraa

Udikinche sanditlo okataite ollantaa
takadhimi takadhimi taalam
urinche kougitlo ullasam intintai
sarigamale palikincheydaa taapam
panchukunte teeyani tene tarigedemi
muddutone chakkera rogam vastenemi

Dinamu takadhimi kodadamaa
tadiga podiga chedadamaa
kichidi som papidi
chelo digite chilakamma
meenam mesham avasaramaa
mekkaraa neede lakkuraa

Mayaa maschindraa machani chuda vachavaa
mayalle chesi mosam cheyaku mahaveeraa

Abba na peredo nenunde uredo
soda marichi ninne adiga nestam
pilla na patedi nenade matedo
mati marichi tapiyistonde pranam

Kougilinchukunna vela prashnentayya
kama shastram nerpinchera tassadiyya
ilalo kalaga undamaa karige kavitaipodamaa
andamaa tene gandhamaa
valapai odilo kalisamaa lokam maname ayipomaa
manmadhaa rara tummeda

Mayaa maschindraa machani chuda vachavaa
mayalle chesi mosam cheyaku mahaveeraa

Community

Like, share, and discuss

to start a discussion.