Back to Lyrics
Bharateeyudu

Bharateeyudu

1996 · 5 songs

Telugu

టెలిఫోన్  ధ్వనిల  నవ్వే  దానా 
మెల్బోర్న్  మెరుపులా  మెరిసే  దానా 
డిజిటలలో  చెక్కిన  స్వరమా 
ఎలిజిబెత్  టేలర్  తరమ 
జాకిర్  హుస్సేన్  తబలా  నువ్వేనా  ఆ 

సోనా  సోనా  నీ  అందం  చందనమేనా 
సోనా  సోనా  నువ్వు  లేటెస్ట్  సెల్యూలర్  ఫోన్  ఆ 
కంప్యూటర్  తో  నిన్ను  ఆ  బ్రహ్మయే  మలిచేనా 

టెలిఫోన్  ధ్వనిల  నవ్వే  దానా
మెల్బోర్న్  మెరుపులా  మెరిసే  దానా

నువ్వు  లేని  నాడు  ఎండే  ఉండదు  లే  
చిరు  చినుకే  రాలేదు  లే 
నువ్వు  లేని  నాడు  వెన్నెల  విరియాదు  లే  
నా  కలలే  పండవు  లే 
ని  పేరు  చెబితే  శ్వాస  పెదవి  సుమ  గంధమౌను  చెలి 
నువ్వు  దూరమైతే  వీచే  గాలి  ఆగిపోవునులే 

నువ్వు  లేకపోతె  ఝరులే  ఉండవు  లే  
కొండకి  అందం  ఉండదు  లే 
నువ్వు  రాకపోతే  ప్రాణం  నిలువదు  లే  
వయసుకి  ఆకలి  పుట్టాదు  లే 
నీవే  నధివై  నను  రోజు  నీలో  ఈదులాడని 
సిగ్గేస్తుంటే  నీ  కురులతో  నిన్నే  దాచేసుకో

టెలిఫోన్  ధ్వనిల  నవ్వే  దానా 
మెల్బోర్న్  మెరుపులా  మెరిసే  దానా 

నీ  పేరు  ఎవరు  పలుకగా  విడువను  లే  
ఆ  సుఖమును  వదలను  లే 
నీ  జల్లో  పూలు  రాలగ  విడువను  లే  
ఆ  ఎండకు  వదలను  లే 
ఏ  కన్నె  గాలి  నాదే  తప్ప  నిను  తాకనివ్వను 
ఏనాడు  నిన్ను  మదర్  థెరెసా  తో  తప్ప  పలుకనివ్వను  

నువ్వు  వెళ్లే  దారి  పురుషులకోదలను  లే 
పర  స్త్రీలను  విడువను  లే 
ని  చిలిపి  నవ్వు  గాలికి  వదలను  లే 
ఎద  లోయలో  పదిలం  లే 
షోరూముల్లో  స్త్రీ  బొమ్మని  సైతం  తాకనివ్వను 
ఈ  చేతితో  కలలో  సైతం  నిను  దాటనివ్వను 

టెలిఫోన్  ధ్వని  ల  నవ్వే  దానా 
మెల్బోర్న్  మెరుపులా  మెరిసే  దానా 
ఎలిజిబెత్  టేలర్  తరమ 
జాకిర్  హుస్సేన్  తబలా  నువ్వేనా  ఆ 

సోనా  సోనా  నీ  అందం  చందనమేనా 
సోనా  సోనా  నువ్వు  లేటెస్ట్  సెల్యూలర్  ఫోన్  ఆ 
కంప్యూటర్  తో  నిన్ను  ఆ  బ్రహ్మయే  మలిచేనా

English

Telephone dwani la navve daana
melbourne merupula merise daana
digitalalo chekkina swarama
elizibeth taylor tarama
zakir hussain tabala nuvvena aa

Sona sona ne andam chandanamena
sona sona nuvu latest cellular phone aa
computer tho ninnu aa brahmme malichenaa

Telephone dwani la navve daana
melbourne merupula merise daana

Nuvu leni naadu yende undadu le 
chiru chinuke raaladu le
nuvu leni naadu vennela viriyadu le 
na kalale pandavu le
ne peru chebite swasa pedavi suma gandhamounu cheli
nuvu duuramaite veeche gaali aagipovunulee

Nuvu lekapote jharule undavu le 
kondaki andam undadu le
nuvu raakapote praanam niluvadu le 
vayasuki aakali puttadu le
neeve nadivai nanu rooju neelo eedulaadani
siggestunte ne kurulato ninne daachesuko

Telephone dwani la navve daana
melbourne merupula merise daana

Nee peru evaru palukaga viduvanu le 
aa sukhamunu vadalanu le
nee jallo puulu raalaga viduvanu le 
aa yendaku vadalanu le
ye kanne gaali naade tappa ninu taakanivvanu
yenaadu ninnu mother theresa tho tappa palukanivvanu

Nuvu velle daari purushulakodalanu le 
para streelanu viduvanu le
ne chilipi navvu gaaliki vadalanu le 
yeda loyalo padilamu le
showroomullo stree bommani saitam taakanivvanu
ee chetito kalalo saitam ninu daatanivvanu

Telephone dwani la navve daana
melbourne merupula merise daana
elizibeth taylor tarama
zakir hussain tabala nuvvena aa

Sona sona ne andam chandanamena
sona sona nuvu latest cellular phone aa
computer tho ninnu aa brahmme malichenaa

Community

Like, share, and discuss

to start a discussion.