Back to Lyrics

Bhale Bhale Mogadivoy

2015 · 5 songs

Telugu

స  స  ప  మా  ప  స  స   
స  స  ప  మా  ప  స  స 
ప  ప  ని  ని  ప  మా  గ  మా  ప  మా 
మొట్ట  మొదటి  సారి  పట్ట  పగటివేళ     
ఎదురైంది  చందమామ
   
హే  ఐలా  చారడేసి  కల్లా 
గుండెల్లో  గుచ్చుకున్నముల్లా 
ఓహో  హోం  హే  ఐలా  పువ్వంటి  పెదాల 
నా  శ్వాసనాపే  బంగారు  బాణాల 

స  స  ప  మా  ప  స  స   
స  స  ప  మా  ప  స  స 
ప  ప  ని  ని  ప  మా  గ  మా  ప  మా 
మొట్ట  మొదటి  సారి  పట్ట  పగటివేళ    
ఎదురైంది  చందమామ  
 
ఓహ్  ఓహ్  ఓహ్  
మధు  మంత్రం  చవి  చూస్తున్నా 
ఓహ్  ఓహ్  ఓహ్   
మర  యంత్రం  అయిపోతున్నా 
అడుగే  నను  వద్దన్నా  
పరుగే  ఇక  ఆగేనా 
ఇదివరకటి  నేనేనా  ఇలా  ఉన్నా 
నాలో  ప్రేమను  నీ  కానుకివ్వగా 
అరేయ్  చేతులలో  మొలిచెను  పూవనం 
నీ  వల్లనే  చెలి    
నా  గుండె  లోతులో  
ఓ  పాలపుంత  పేలిన  సంబరం 

స  స  ప  మా  ప  స  స  
స  స  ప  మా  ప  స  స 
ప  ప  ని  ని  ప  మా  గ  మా  ప  మా 
మొట్ట  మొదటి  సారి  పట్ట  పగటివేళ   
ఎదురైంది  చందమామ
 
ఓహ్  ఓహ్  ఓహ్  
కనురెప్పల  దోచిలి  చాచా 
ఓహ్  ఓహ్  ఓహ్  
కలలోకి  నిన్నేపిలిచా 
తోలి  చూపున  ప్రేమించా 
మలి  చూపున  మనసిఛ్చా 
నిదురకి  ఇక  సెలవిచ్చా 
నీ  సాక్షిగా 
పరిచయమే  ఓ  పరవశమై 
నను  పదమందే  నీ  నీడగా 
నా  జత  సగమై  రేపటి  వరమై 
నువ్వుంటావా  నా  తోడుగా 

హే  ఐలా  చారడేసి  కల్లా 
గుండెల్లో  గుచ్చుకున్న  ముల్లా 
ఓహో  హోం  హే  ఐలా  పువ్వంటి  పెదాల 
నా  శ్వాసనాపే  బంగారు  బాణాల 
స  స  ప  మా  ప  స  స   
స  స  ప  మా  ప  స  స 
ప  ప  ని  ని  ప  మా  గ  మా  ప  మా 
మొట్ట  మొదటి  సారి  పట్ట  పగటివేళ   
ఎదురైంది  చందమామ

English

Sa Sa Pa Ma Pa Sa Sa 
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativela 
Eduraindi Chandama

He Ila Charadesi Kallaa
Gundello Guchchukunna Mullaa
Oho ho Hey Ila Puvvanti Pedala
Na swasanape Bangaru Banala

Sa Sa Pa Ma Pa Sa Sa 
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele 
Eduraindi Chandama

Oh Oh Oh 
Madu Mantram Chavi Chustunna
Oh Oh Oh 
Mara Yantram aipotunna
Aduge Nanu vaddanna Paruge Ika Aagena
Idivarakati Nenena Ila Unna
Nalo Premanu Nee kanu kivvaga
Arey Chetulanto Molichenu Poo vanam
Nee vallane cheli 
Na Gunde lotulo 
O pala punta pelina Sambaram

Sa Sa Pa Ma Pa Sa Sa 
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele 
Eduraindi Chandama

Oh Oh Oh 
Kanureppala Dochili Chacha
Oh Oh Oh 
Kalaloki Ninne Pilicha
Toli Choopuna Premincha
Mali Choopuna Manasichcha
Niduraki Ika Selavicha
Nee Sakshiga
Parichayame O paravasamai
Nanu Padamande ne needaga
Na Jata Sagamai Repati Varamai
Nuvvuntava Na Toduga

He Ila Charadesi Kallaa
Gundello Guchchukunna Mullaa
Oho ho Hey Ila Puvvanti Pedala
Na swasanape Bangaru Banala
Sa Sa Pa Ma Pa Sa Sa 
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele 
Eduraindi Chandama

Community

Like, share, and discuss

to start a discussion.