Back to Lyrics

Bhale Bhale Mogadivoy

2015 · 5 songs

Telugu

హలో  హలో  ఏ  మాట  చెప్పకే  ఓ  పిల్లో 
హలో  హలో  వొదిలేకే  నన్నే  ఊహల్లో  
నేలేనా  నీలో  ఓ 

చల్  చలోనా  హల్చల్  కర్లే  నా 
నీ  రాకతో  నా   లైఫ్ -ఏ  కలర్ఫుల్  హై  నా  
లవ్  ఫీల్ -లో  నా  ఫాల్  ఇన్  ఔతున్న 
నీ  మాటకి  నా  హార్ట్ -ఏ  ఫ్లైయింగ్  గాల్లోనా 
నా  పెదాలలో  ఉన్నదే 
నీ  పదాలలో  విన్నదే 
నీకెలా  చెప్పాలన్నదే  ఇదే 

హలో  హలో  నీ  వెయిటింగ్  నీ  ఊహల్లో 
హలో  హలో  నీ  తడిసాలే  లవ్  వెనెల్లో 
నను  చూసా  నీలో  ఓ 

చల్  చలోనా  హల్చల్  కర్లే  నా 
నీ  రాకతో  నా   లైఫ్ -ఏ  కలర్ఫుల్  హై  నా  
లవ్  ఫీల్ -లో  నా  ఫాల్  ఇన్  ఔతున్న 
నీ  మాటకి  నా  హార్ట్ -ఏ  ఫ్లైయింగ్  గాల్లోనా 

బటర్ఫ్లై  నేను   ఫ్లవర్ -ఉ నువ్వా 
నో  నో  నీ  బెటర్  హాఫ్ -ఏ  నేను 
హనీ  నువ్వే  నీ  హొనీబీ  నేను 
నో  నో  నీ  హనీ  క్వీన్ -ఏ  నేను 
నా  కళల  గువ్వా  నాకు  నిదురనివ్వ 
నీ  వొళ్ళో  వెన్నెల్లో  ఎద  చెదరనివ్వ 

హలో  హలో  నీ  తడిసాలే  లవ్  వెనెల్లో 
హలో  హలో  లవ్  అట్లాంటిక్ -ఏ  గుండెల్లో 
మునిగా  లవ్  సి  లో 

చల్  చలోనా  హల్చల్  కర్లే  నా 
నీ  రాకతో  నా   లైఫ్ -ఏ  కలర్ఫుల్  హై  నా  
లవ్  ఫీల్ -లో  నా  ఫాల్  ఇన్  ఔతున్న 
నీ  మాటకి  నా  హార్ట్ -ఏ  ఫ్లైయింగ్  గాల్లోనా 

పూల  కుండీ  అయ్యే  నా  చిన్ని  గుండె 
ఆ  పూలకు  ప్రాణం  నేనవతలే 
కల  మార్కెట్  అయ్యే  నా  కళ్ళు  రెండే 
ఆ  కలలే  రెప్పలు  దాటిస్తాలే 
నాకు  తెలియదులే  నిను  విడువడమే 
మాయాల్లే  మరిచాలే  నిను  మరువడమే 
హలో  హలో  నీ  తడిసాలే  లవ్  వెనెల్లో 
హలో  హలో  లవ్  అట్లాంటిక్ -ఏ  గుండెల్లో 
మునిగా  లవ్  సి  లో

English

Hello Hello ye mata Cheppaka O Pillo
Hello Hello vodilaike nanne oohallo
Nelena neelo oo

Chal chalona halchal karle na
Nee rakatho naa life-e colorful hai na
Love feel-lo na fall in Authuna
Nee mataki naa heart-e flying Ouna
Na pedalalo unnade
Nee padalalo Vinnde
Neekela cheppalannade idhe

Hello hello ne waiting nee oohallo
Hello hello ne thadisale love venello
Nanu choosa neelo Oo

Butterfly nenu flower-u nuvva
No no ne better half-e nenu
Honey nuvve ne Honeybee nenu
No no ne honey Queen-e nenu
Naa kalala Guvva naku niduranivva
Nee vollo vennelo yeda chedaranivva

Hello Hello ne thadisale love venello
Hello Hello love atlantic-e gundello
Muniga Love Sea lo

Poola Kundi Ayye Dachindi Gunde
Aa poolaku pranam nenavthale
Kala market ayye naa kallu rende
Aa kalale reppalu datisthale
Naku theliyadule ninu viduvadame
Mayalle marichale ninu Maruvadame

Hello Hello ne thadisale love venello
Hello Hello love atlantic-e gundello
Muniga Love Sea lo

Community

Like, share, and discuss

to start a discussion.