Back to Lyrics

Bhale Bhale Mogadivoy

2015 · 5 songs

Telugu

ఎందరో  మహాను  బావులు 
ఎందరో  మహాను  బావులు 
అందరిలో  తాను  ఒకడు 
ఎందరో  మహాను  బావులు 
అందరిలో  తాను  ఒకడు 
అందుకేయ్  నా  ప్రేమ  పాత్రుడు 

స్వంతము  స్వార్ధమే 
స్వంతము  స్వార్ధమే 
స్వంతము  స్వార్ధమే  లేక 
తన  వల్ల  అందరు 
సుదిన్చాగాను  చూచి 
బ్రమానంద  మా  ను  భావిన్చు 
వాడందుకే  నా  ప్రేమ  పాత్రుడు 

స  సత్సనినిస  నినిసనిప  ప 
మాపనిసారి  రిగ్గా  రిరిగా  రిరీగా 
రిగారి  రిసా  గరిటీసుని 
అందుకే  నా  ప్రేమ  పాత్రుడు 
ప  రిమప  రీమా  రిమప  మాప  రిగారి 
రి  గరిస  నిప  నిస  పనిస  పమని  గరిస 
ప  పమని  మపరి  రిమప  సారిమపనినిపని 
సనిస  నిసరిరి  రిగారి  రిగారి  రిగారా   రిగారా 
సనిస  నిసని  పనిసరి  గరి  నిస  సని 
రిపమ  రిమపని  సని  పమా  రిగా  రిసాని  సరిసని 
అందుకేయ్  నా  ప్రేమ  పాత్రుడు 

నా  ఊహాలోని  మన్మధున్దతాడు    
నా  హృదండమంతా  గల  జ్ఞాన  
సుందరుడు  వెన్నెలలా  పసిడి  జల్లువలె 
తన  ఎద   జల్లినాయ్ వాత్సల్యము 
జనించుగాడు  అయ్యిది  ప్రియము  నాకు 
భావమేమో  సాటివాడు  దీని  నిజాం 
గడుగురానుగునా  భజనానంద 
కీర్తనము సేయువాఁడఁడుకీ 
నా  ప్రేమ  పాత్రుడు 
వాడందుకేయ్  నా  ప్రేమ  పాత్రుడు 
వాడందుకేయ్  నా  ప్రేమ  పాత్రుడు
అందుకేయ్  నా  ప్రేమ  పాత్రుడు

English

Endaro mahanu bhavulu
Endaro mahanu bhavulu
Andarilo thaanu vokadu
Endaro mahanu bhavulu
Andarilo thaanu vokadu
Andukey na prema patrudu

Swanthamu swardhamey
Swanthamu swardhamey
Swanthamu swardhamey leka
Thana valla andaru
Sudhinchaganu chuchi
Bramaanamda ma nu bha vin chu
Vaadanduke naa prema patrudu
Sa satsaninisa ninisanipa pa
Mapanisari rigga ririga ririga
Rigari risa garittisuni
Anduke na prema patrudu

Pa rimapa rima rimapa mapa rigari
Ri garisa nipa nisa panisa pamani garisa
Pa pamani mapari rimapa sarimapaninipani
Sanisa nisariri rigari rigari rigara rigara
Sanisa nisani panisari gari nisa sani
Ripama rimapani sani pama riga risani sarisani
Andukey na prema patrudu

Na oohaloni manmadundatadu
Na hrudandamanta gala gnana
Sundaradu vennelala pasidi jalluvale
Tana yeda jalliney vastalyamu
Janichugadu ayyidi priyamu naku
Bhavamemo satvadu deeni nizam
Gaduguranuguna bhajanaananda
Keerthanamu seyuvadandukey
Naa prema paatrudu
Vaadandukey na prema paatrudu
Vaadandukey na prema paatrudu
Andukey na prema paatrudu

Community

Like, share, and discuss

to start a discussion.