Loading next scene...
Loading next scene...
Loading next scene...
2015 · 5 songs
Telugu
ఏంజెల్ అంటి పాపా నెమో లవర్ ని చేసావ్ దేవుడా డేంజర్ అంటి మామగాడ్నివిలన్ గ పెట్టావ్ అందమైన పువ్వునేమో కనెక్ట్ చేసావ్ దేవుడా కత్తి నెమో కాపలాగా అడ్డంగా పెట్టావ్ హౌ హ హౌ హౌ హౌ హ హౌ హౌ హ హౌ హౌ హౌ హ హౌ ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు నా లైఫ్ తుస్సు నా తిప్పా లేంటో నీకేమి తెలుసు నిమ్మకాయ పులుసు బౌ బౌ ఇట్స్ నాట్ బౌ బౌ ఇట్స్ హౌ హౌ హ హౌ హౌ హౌ హ హౌ ఓహ్ మై గాడ్ -ఉ టెంపుల్లో నీకు బోరింగా థాట్స్ వై నాతొ టెంపుల్ రన్ ఏమో ప్లేయింగా లవ్ చేయడానికేగా మానసిచ్చ్చావ్ మనసు ఇవ్వడానికేగా ఫిగర్ ఇచ్చ్చావ్ ఇఛ్చి నట్టే ఇఛ్చి అన్ని లాగేశావ్ నన్ను తొక్కేసావ్ ముందుకి పక్క నా మజ్జిగ పెట్టావ్ పాయసం పక్కన పోయసొన్ పెట్టావ్ శాడిస్టు నువ్వు తట్టుకుని బతుకంతా హౌ బౌ బౌ థాట్స్ గుడ్ యేః హౌ హ హౌ హౌ హౌ హ హౌ ఏంజెల్ అంటి పాపా నెమో లవర్ ని చేసావ్ దేవుడా డేంజర్ అంటి మామగాడ్ని విలన్ పెట్టావ్ ఏ వాట్ ఇస్ థిస్ వంకాయపులుసు నా లైఫ్ తుస్సు నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు నిమ్మకాయ పులుసు నాలా నువ్వు డెఫక్ట్ తోటి పుట్టుంటే ఆపై లవ్ కి అడిక్ట్ కానీ అయ్యుంటేయ్ సామీ రంగ సినిగి శాట అయ్యేది సిటీ లోకి ఫుల్ బాటిల్ వొచ్ఛేది నీ బతుకు బస్సు స్టాండ్ అయ్యేది బ్లడ్ పాడేది కూలర్ పక్కన దుప్పటి పెట్టావ్ పెర్ఫ్యూమ్ పక్కన కంపు పెట్టావ్ శాడిస్టు నువ్వు తట్టుకుని బతుకంతా హౌ బౌ బౌ థాట్స్ కూల్ యేః హౌ హ హౌ హౌ హౌ హ హౌ ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు నా లైఫ్ తుస్సు నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు నిమ్మకాయ పులుసు ఏ వాట్ ఇస్ థిస్ వంకాయ పులుసు నా లైఫ్ తుస్సు నా తిప్పా లేంటో నీ కేమి తెలుసు నిమ్మకాయ పులుసు
English
Angel Anti Papa Nemo Lover ni chesav Devuda Danger anti mamagadni villain pettav Andamaina puvvunemo connect chesav devuda Katti nemo kapalaga addamga pettav How ha How How How Ha How How ha How How How Ha How Ye What is this vankaya pulusu Na life thussu Na tippa lento nee kemi telusu Nimmakaya Pulusu bow bow It's not bow bow It's How How ha How How How Ha How Oh my God-u Temple lo neeku Boringaa That's why Naato Temple Run emo playinga Love cheyadanikega Manasichchav Manasu Ivvadanikega figure Ichchav Ichchi natte Ichchi anni lagesav Nannu Tokkesav Manduki Pakka na Majjiga Pettav Payasam pakkana poison pettav Sadistu Nuvvu Tattukuni batukunta How bow bow That's Good yeah How ha How How How Ha How Angel Anti Papa Nemo Lover ni chesav Devuda Danger anti mamagadni villain pettav Ye What is this vankaya pulusu Na life thussu Na tippa lento nee kemi telusu Nimmakaya Pulusu Nala Nuvvu Deffect toti puttunte Apai Love ki Addict kani Ayyuntey Sami ranga Sinigi sata ayyedi Seti loki full bottle vochchedi Nee Batuku Bus Stand Ayyedi Blood Padedi Cooler Pakkana Duppati Pettav Perfume Pakkana kampu Pettav Sadistu Nuvvu Tattukuni batukunta How Bow Bow That's Cool Yeah How ha How How How Ha How Ye What is this vankaya pulusu Na life thussu Na tippa lento nee kemi telusu Nimmakaya Pulusu Ye What is this vankaya pulusu Na life thussu Na tippa lento nee kemi telusu Nimmakaya Pulusu