Back to Lyrics
Bhairava Dweepam

Bhairava Dweepam

1994 · 5 songs

Telugu

చందమామ  వచ్చిన  చల్లగాలి  వీచిన 
చిచ్చు  ఆరాదెలనమ్మా   
ఓ  చెలియా  సంగతేమో  చెప్పవమ్మా 
చందనాలు  పూసిన  ఎంత  సేవ  చేసిన 
చింత  తీరేదెలనమ్మా 
ఓ  సఖియా  ఉన్నమాట  ఒప్పుకొమ్మ 

జంట  లేదనా  అహహా   
ఇంత  వేదనా  ఓహోహో 
జంట  లేదనా  ఇంత  వేదనా 
ఎంత  చిన్నబోతివమ్మ 

చందమామ  వచ్చిన  చల్లగాలి  వీచిన 
చిచ్చు  ఆరాదెలనమ్మా  
ఓ  చెలియా  సంగతేమో  చెప్పవమ్మా 
ఓ  సఖియా  ఉన్నమాట  ఒప్పుకొమ్మ 

ఓఓఓ  మురిపాల  మల్లికా 
దరిజేరుకుంటినే  పరువాల  వళ్ళిక 
ఇది  మారులుగొన్న  మహిమో  
నిను  మరువలేని  మైకమో 

ఎంత  ఎంత  వింత  మోహమో 
రతికాంతుని  శృంగార  మంత్రమో 
ఎంత  ఎంత  వింత  మోహమో 
రతికాంతుని  శృంగార  మంత్రమో 

మరు  మల్లెల  సరమో  వీరి  విల్లులా  శరమో 
మరు  మల్లెల  సరమో  వీరి  విల్లులా  శరమో 
ప్రణయాను  బంధమెంత  చిత్రమో
 
ఎంత  ఎంత  వింత  మోహమో 
రతికాంతుని  శృంగార  మంత్రమో 

విరిసిన  వనమో  యవ్వనమో 
పిలిచింది  చిలిపి  వేడుక  కిలకిలా  పాటగా 
చలువల  వరమో  కలవరమో   
తరిమింది  తీపి  కోరికా  చెలువను  చూడగా 

దరిశనమీయవే  సరసకు  చేరగా 
తెరలను  తీయవే  తళుకుల  తారక 
మదనుడి  లేఖ  శశిరేఖ  అభిసారిక 

ఎంత  ఎంత  వింత  మోహమో 
రతికాంతుని  శృంగార  మంత్రమో 

కళలను  రేపే  కల  ఉంది  
అలివేణి  కంటి  సైగలో   
జిగిబిగి  సోకులో 
ఎడదను  ఊపే  ఊడుపుంది      
సుమబాల  తీగ  మేనిలో   
సొగసుల  తావిలో 

కదలని  ఆటగా  నిలిచినా  వేడుక 
బదులిడ  రావుగా  పిలిచినా  కోరిక 
బిడియంఅదెలా  ప్రియురాలా  మణిమేఖల   

ఎంత  ఎంత  వింత  మోహమో 
రతికాంతుని  శృంగార  మంత్రమో 
మరు  మల్లెల  సరమో  వీరి  విల్లులా  శారమో 
మరు  మల్లెల  సరమో  వీరి  విల్లులా  శారమో 
ప్రణయను  బంధమెంత  చిత్రమో 

ఎంత  ఎంత  వింత  మోహమో  
రతికాంతుని  శృంగార  మంత్రమో

English

Chandamama Vachina Challagaali Veechina
Chichu Aaradelanamma
Oo Cheliya Sangathemo Cheppavamma
Chandanalu Pusina Entha Seva Chesina
Chinta Teeradelanamma
Oo Sakhiyaa Unnamaata Oppukomma

Janta Ledanaa Ahaha 
Intha Vedanaa Ohoho
Janta Ledanaa Intha Vedanaa
Entha Chinnabothivamma

Chandamama Vachina Challagaali Veechina
Chichu Aaradelanamma
Oo Cheliya Sangathemo Cheppavamma
Oo Sakhiyaa Unnamaata Oppukomma

Ooo Muripaala Mallika
Darijerukuntine Paruvaala Vallika
Idi Marulugonna Mahimo
Ninu Maruvaleni Maikamo

Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo
Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo

Maru Mallela Saramo Viri Villula Sharamo
Maru Mallela Saramo Viri Villula Sharamo
Pranayanu Bandhamentha Chitramo

Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo

Virisina Vanamo Yavvanamo
Pilichindi Chilipi Veduka Kilakila Paataga
Chaluvala Varamo Kalavaramo 
Tarimindi Theepi Korikaa Cheluvanu Chudagaa

Darishanameeyave Sarasaku Cheraga
Teralanu Teeyave Talukula Taaraka
Madanudi Lekha Sashirekha Abhisaarika

Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo

Kalalanu Repe Kala Undi 
Aliveni Kanti Saigalo 
Jigibigi Sokulo
Edadanu Oope Odupundi 
Sumabaala Teega Menilo 
Sogasula Taavilo

Kadalani Aataga Nilichina Veduka
Badulida Raavuga Pilichina Korika
Bidiyamadela Priyuraala Manimekhala
 
Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo
Maru Mallela Saramo Viri Villula Sharamo
Maru Mallela Saramo Viri Villula Sharamo
Pranayanu Bandhamentha Chitramo

Yentha Yentha Vintha Mohamo
Rathikanthuni Shrungaara Manthramo

Community

Like, share, and discuss

to start a discussion.