Back to Lyrics
Bhairava Dweepam

Bhairava Dweepam

1994 · 5 songs

Telugu

శ్రీ  తుంబుర  నారద  నాదామృతం  ఆఅ 
శ్రీ  తుంబుర  నారద  నాదామృతం 
స్వర  రాగ  రస  భావ  తాళాన్వితం 

సంగీతామృత  పాణం   
ఇది  స్వరసురా  జగతి  సోపానం 
శివుని  రూపాలు  భువికి  దీపాలు 
స్వరం  పదం  ఇకం  పరం  కలిసిన 

శ్రీ  తుంబుర  నారద  నాదామృతం 
స్వర  రాగ  రస  భావ  తాళాన్వితం 

సప్త  వర్ణముల  మాతృకగా 
సూక్త  వర్ణముల  డోలికగా 
సప్త  వర్ణముల  మాతృకగా 
సూక్త  వర్ణముల  డోలికగా 

ఏడు  రంగులే  తురగములై 
శ్వేతా  వర్ణ  రవి  కిరణములై 

స  ప  స  గ  రి  గ  ని  దా ప  మా  గ 
గ  ని  గ  మా  గ  రి  స  ని  స 
సగమా  గమప  మపని  స 
గరిసనిదా  రిసనిదప  సనిదపమ 

శ్రీ  తుంబుర  నారద  నాదామృతం 
స్వర  రాగ  రస  భావ  తాళాన్వితం 

స  స  స  స  స 
సానిప  గరిస  గ  ప  ని  స  గరిస 
నిసరి  పనిసా  గాపని  రిగప  గరిస 

సంగీత  రంభ  సరస  హే  రంభ    
స్వర  పూజలలో  షడ్జమమే 
రి  రి  రిమపనిదామా  మాపనిసగా 
రిమగరిసనిస  రిమాగరిస  నిసరినిదమప 
మగారి  నిదప  మగారి 

శంభో  కైలాస  శైలు  
షికాణాత్య  నందిత   
స్వర  నంది  వ్రిశబమే 
గ  గ  గారీస  రిసగ   
సాదప  గగపదస
   
మురళి  వనాంతాల  దీరియు  వసంతాల 
మురళి  వనాంతాల  దీరియు  వసంతాల 
చిగురించు  మోహన  గాంధారమే 

మా  సమగసనిదమ 
సమాగమదని  మగనిగస 

మోక్ష  లక్ష్మి  దేవి  గోపుర  శిఖరాన   
కలశము  హిందోళ  మాధ్యమమే 

ప  పమప  గగప  పమప  దానిద 
పదస  పదసారి  పమారి 
సనిదపమప  రిసారిమా  ప 

సరస్వతి  రాగాల  కుహుకుహూ  గీతాలు   
పలికిన  కోయిల  పంచమమే 
దా  దానిసామగారి  పదనిరి 
సనిదప  రిసనిదప  మగారిగామప 
వాన  జల్లుల  వేళా  ఆ  చక్రవాకాన 
ఆఆ  వాన  జల్లుల  వేళా  ఆ  చక్రవాకాన 
హర్షాదిరేఖాలు  దైవత్వమే 

ని  సనిదపమ్గారిసా  నినినిని     
ని  రిపేమగారి  మద  మదాద 
మాదిరి  గరిస 

కల్యాణి  సీతమ్మ  కళ్యాణ  రామయ్య 
కదా  పదముగా  పాడే  నిషాదమే 

తద్దినా  తిద్దిన్న తిద్దిన్న  కిటదిన్న   
తద్దినా  తిద్దిన్న తిద్దిన్న  కిటదిన్న   

నినిపమగమ  పనిమాపనినిస 
నిని  సస  సస  నిని  రిరి  రిరి 
నిని  గాగ  గామా  రిగా  సరి  నిసా   
పనిసా  మపని  గమప  సగమా 
సమాగపమని  పాసనీరిసగ 

మగమగారి  గరిగారిస    
రిసరిసని  సనిసనిదా  
నిదానిదప  దపాదపమ 
సగమప  గమపని  మాపనిసా  గసగ  గమప  
గసగ  మగమ  సగమప  మగరిస  రిదపమ 
గమపని  దపమగరిసనిరి  
  
నినినిసస  సస  నీనిని  గాగ  గాగ 
నీనిని  మామాగామా  పమగమగరిస    
గగగ  పాపపప  గగగ  నినినిని 
గగగ  సస  నిస  గారి  సమ  గరిస 
నిస  నిస  నిస  నిస  పని  పని  పని  మాప 
నిస  నిస  నిస  నిస  పని  పని  పని  మప 
గామా  గామా  గామా  గామా  సాగ  సాగ  సాగ  నిస 
గామా  గామా  గామా  గామా  సాగ  సాగ  సాగ  నిస 
నిస  గామా  సాగ  మప  గామా  పని  మప  నిస 
సాగ  మప  గామా  పని  మప  నిస  పని  సాగ 
సస  సస  సస  రిరి  రిరి  రిరి 
సస  సస  సస  గాగ  గాగ  గాగ 
రిరి  రిరి  రిరి  గాగ  గాగ  గాగ 
రిరి  రిరి  రిరి  మామ  మామ  మామ 
గామా  గామా  గామా  గామా  గామా  గస  గమప 

శ్రీ  తుంబుర  నారద  నాదామృతం 
స్వర  రాగ  రస  భావ  తాళాన్వితం

English

Sri Thumbura Naaradha Naadamrutham Aaa
Sri Thumbura Naaradha Naadamrutham
Swara Raaga Rasa Bhaava Thaalanvitham

Sangeethaamrutha Paanam 
Idi Swarasura Jagathi Sopaanam
Sivuni Roopaalu Bhuviki Deepaalu
Swaram Padam Ikam Param Kalisina

Sri Thumbura Naaradha Naadamrutham
Swara Raaga Rasa Bhaava Thaalanvitham

Saptha Varnamula Maatrukaga
Suktha Varnamula Dolikaga
Saptha Varnamula Maatrukaga
Suktha Varnamula Dolikaga

Yedu Rangule Turagamulai
Swetha Varna Ravi Kiranamulai

Sa Pa Sa Ga Ri Ga Ni Da Pa Ma Ga
Ga Ni Ga Ma Ga Ri Sa Ni Sa
Sagama Gamapa Mapani Sa
Garisanida Risanidapa Sanidapama

Sri Thumbura Naaradha Naadamrutham
Swara Raaga Rasa Bhaava Thaalanvitham

Sa Sa Sa Sa Sa
Sanipa Garisa Ga Pa Ni Sa Garisa
Nisari Panisa Gapani Rigapa Garisa

Sangeetha Rambha Sarasa Hey Ramba 
Swara Poojalalo Shadjamame
Ri Ri Rimapanidama Mapanisaga
Rimagarisanisa Rimaagarisa Nisarinidamapa
Magari Nidapa Magari

Sambo Kailaasa Sailu 
Shikaanaatya Nandita 
Swara Nandi Vrishabame
Ga Ga Gaarisa Risaga 
Saadapa Gagapadasa

Murali Vanaanthaala Diriyu Vasanthaala
Murali Vanaanthaala Diriyu Vasanthaala
Chigurinchu Mohana Gaandharame

Ma Samagasanidama
Samagamadani Maganigasa

Moksha Lakshmi Devi Gopura Sikharaana 
Kalasamu Hidola Madhyamame
Pa Pamapa Gagapa Pamapa Danida

Padasa Padasari Pamari
Sanidapamapa Risarima Pa

Saraswathi Raagaala Kuhukuhu Geethaalu 
Palikina Koyila Panchamame
Da Danisamagari Padaniri
Sanidapa Risanidapa Magarigamapa
Vaana Jallula Vela Aa Chakravaakaana
Aaaa Vaana Jallula Vela Aa Chakravaakaana
Harshaadirekhaalu Daivathame

Ni Sanidapamagarisa Nininini 
Ni Ripamagari Mada Madaada
Madaniri Garisa

Kalyaani Seethamma Kalyaana Raamayya
Kadha Padamuga Paade Nishaadame

Taddinna Tiddinna Tiddinna Kitadinna
Taddinna Tiddinna Tiddinna Kitadinna

Ninipamagama Panimapaninisa
Nini Sasa Sasa Nini Riri Riri
Nini Gaga Gama Riga Sari Nisa 
Panisa Mapani Gamapa Sagama
Samagapamani Pasanirisaga

Magamagari Garigarisa 
Risarisani Sanisanida 
Nidanidapa Dapadapama
Sagamapa Gamapani Mapanisa Gasaga Gamapa
Gasaga Magama Sagamapa Magarisa Ridapama
Gamapani Dapamagarisaniri

Nininisasa Sasa Ninini Gaga Gaga
Ninini Mamagama Pamagamagarisa
Gagaga Papapapa Gagaga Nininini
Gagaga Sasa Nisa Gari Sama Garisa
Nisa Nisa Nisa Nisa Pani Pani Pani Mapa
Nisa Nisa Nisa Nisa Pani Pani Pani Mapa
Gama Gama Gama Gama Saga Saga Saga Nisa
Gama Gama Gama Gama Saga Saga Saga Nisa
Nisa Gama Saga Mapa Gama Pani Mapa Nisa
Saga Mapa Gama Pani Mapa Nisa Pani Saga
Sasa Sasa Sasa Riri Riri Riri
Sasa Sasa Sasa Gaga Gaga Gaga
Riri Riri Riri Gaga Gaga Gaga
Riri Riri Riri Mama Mama Mama
Gama Gama Gama Gama Gama Gasa Gamapa

Sri Thumbura Naaradha Naadamrutham
Swara Raaga Rasa Bhaava Thaalanvitham

Community

Like, share, and discuss

to start a discussion.