Back to Lyrics
Bhairava Dweepam

Bhairava Dweepam

1994 · 5 songs

Telugu

ఘాటైన  ప్రేమ  ఘటన    
దీటైన  మేటి  నటన 
అందంగా  అమరిందిలే     
ఇక  ఆనందం  మిగిలుందిలే 
నిజమెరుగవే  పసిచిలక 
ఘాటైన  ప్రేమ  ఘటన  
దీటైన  మేటి  నటన 
ఆనందం  చిందించేలే  
నా  అందం  నీ  వశమాయెలే 
తెరమరుగిక  తొలగునులే 

కోరుకున్నవాడే  
తగు  వేళా  చూసి  జాతకుడే   
సుముహూర్తం  ఎదురైనది 
అందమైన  ఈడే  
అందించమంటూ  దరిచేరే  
సందేశం  ఎద  విన్నది 

లేని  పోనీ  లోని  శంక   
మానుకోవే  బాలిక 
ఏలుకోవా  గోరువంక  
లేతమేని  కానుక 
కులుకా  రసగుళిక  కలలొలుక   
తగు  తరుణము  దొరికేనుగా 

ఘాటైన  ప్రేమ  ఘటన  
దీటైన  మేటి  నటన  
ఆనందం  చిందించేలే   
నా  అందం  నీ  వశమాయెలె 
తెరమరుగిక  తొలగునులే 

పూజలన్నీ  పండే  
పురివిప్పి  మెనూ  జతులాడే   
అనురాగం  శృతి  చేయగా 
మోజులన్నీ  పిండే   
మగతోడు  చేరు  ఈనాడు   
సుఖభోగం  మొదలౌనుగా 

ఊసులన్నీ  మాలగా  
పూసగుచ్చి  వేయనా 
రసకన్నె  నేలగా  
దూసుకొచ్చి  వాలన
కరిగా  తొలకరిగా  రసజరిగా   
అనువనువొక  చినుకవగా  

ఘాటైన  ప్రేమ  ఘటన    
దీటైన  మేటి  నటన 
అందంగా  అమిరిందిలే   
ఇక  ఆనందం  మిగిలుందిలే 
నిజమెరుగవే  పసిచిలక 
ఘాటైన  ప్రేమ  ఘటన  
దీటైన  మేటి  నటన 
ఆనందం  చిందించేలే  
నా  అందం  నీ  వశమాయెలె 
తెరమరుగిక  తొలగునులే

English

Ghataina Prema Ghatana 
Deetaina Meti Natana
Andanga Amirindile 
Ika Aanandam Migilundile
Nijamerugave Pasichilaka
Ghataina Prema Ghatana 
Deetaina Meti Natana
Aanandam Chindinchele 
Naa Andam Nee Vashamaayele
Teramarugika Tolagunule

Korukunnavaade 
Tagu Vela Chusi Jathakude 
Sumuhurtam Edurainadi
Andamaina Eede 
Andinchamantu Darichere 
Sandesham Eda Vinnadi

Leni Poni Loni Shanka 
Maanukove Baalika
Yelukova Goruvanka 
Lethameni Kaanuka
Kuluka Rasagulika Kalaloluka 
Tagu Tarunamu Dorikenuga

Ghataina Prema Ghatana 
Deetaina Meti Natana
Aanandam Chindinchele 
Naa Andam Nee Vashamaayele
Teramarugika Tolagunule

Poojalanni Pande 
Purivippi Menu Jathulaade 
Anuraagam Sruthi Cheyaga
Mojulanni Pinde 
Magathodu Cheru Eenadu 
Sukhabogam Modalounuga

Usulanni Maalaga 
Poosaguchi Veyanaa
Rasakanne Nelagaa 
Dusukochi Vaalana
Kariga Tolakariga Rasajariga 
Anuvanuvoka Chinukavaga 

Ghataina Prema Ghatana 
Deetaina Meti Natana
Andanga Amirindile 
Ika Aanandam Migilundile
Nijamerugave Pasichilaka
Ghataina Prema Ghatana 
Deetaina Meti Natana
Aanandam Chindinchele 
Naa Andam Nee Vashamaayele
Teramarugika Tolagunule

Community

Like, share, and discuss

to start a discussion.