Back to Lyrics
Bhairava Dweepam

Bhairava Dweepam

1994 · 5 songs

Telugu

విరిసినది  వసంత  గానం  
వలపుల  పల్లవిగా 
విరిసినది  వసంత  గానం   
వలపుల  పల్లవిగా 

మనసే  మందారమై   
వయసే  మకరందమై 
అదేదో  మాయ  చేసినది 

విరిసినది  వసంత  గానం  
వలపుల  పల్లవిగా   

ఝుమ్మంది  నాదం  రతివేదం   
జతకోరే  భ్రమర  రాగం 
రమ్మంది  మొహం  ఒక  దాహం  
మరులూరే  భ్రమల  మైకం 

పరువాల  వాహిని  
ప్రవహించే  ఈ  వని 
ప్రభవించే  ఆమని   
పులకించే  కామిని 
వసంతుడే  చెలికాంతుడై  
దరిచేరే  మెల్లగా  

విరిసినది  వసంత  గానం   
వలపుల  పల్లవిగా 

ఋతువు  మహిమేమో  విరితేనే  
జడివానై  కురిసే  తియ్యగా 
లతలు  పెనవేయ  మైమరచి   
మురిసెను  తరువు  హాయిగా 

రాచిలుక  పాడగా  
రాయంచ  ఆడగా 
రాసలీలా  తోడుగా   
తనువెల్ల  ఊగగ 
మారుడే  సుకుమారుడై   
జతకూడే  మాయగా 

విరిసినది  వసంత  గానం  
వలపుల  పల్లవిగా 
విరిసినది  వసంత  గానం   
వలపుల  పల్లవిగా 

మనసే  మందారమై   
వయసే  మకరందమై 
అదేదో  మాయ  చేసినది 

విరిసినది  వసంత  గానం  
వలపుల  పల్లవిగా 
విరిసినది  వసంత  గానం  
వలపుల  పల్లవిగా

English

Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga
Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga

Manase Mandaaramai 
Vayase Makarandamai
Adedo Maaya Chesinadi

Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga 

Jhummandi Naadam Rathivedam 
Jathakore Bhramara Raagam
Rammandi Moham Oka Daaham 
Maruloore Bhramala Maikam

Paruvaala Vaahini 
Pravahinche Ee Vani
Prabhavinche Aamani 
Pulakinche Kaamini
Vasanthude Chelikanthudai 
Darichere Mellagaa

Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga

Ruthuvu Mahimemo Virithene 
Jadivaanai Kurise Thiyyaga
Lathalu Penaveya Maimarachi 
Murisenu Tharuvu Haayiga

Raachiluka Paadaga 
Raayancha Aadaga
Rasaleela Thoduga 
Thanuvella Voogaga
Maarude Sukumaarudai 
Jathakoode Maayaga

Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga
Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga

Manase Mandaaramai 
Vayase Makarandamai
Adedo Maaya Chesinadi

Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga
Virisinadi Vasantha Ganam 
Valapula Pallaviga

Community

Like, share, and discuss

to start a discussion.