Back to Lyrics

Bava Bammardhi

1993 · 5 songs

Telugu

ఉత్తరాన  నీలిమబ్బుల  లేఖలో 
ఉత్తరాలు  రాయజాలని  ప్రేమల�� 
కలత  నిదర  చెదిరే 
తోలి  కళల  వలపు  ముదిరే 
కొత్త  కొత్తందాలు  మత్తెక్కించే  జోరులో 

ఉత్తరాన  నీలిమబ్బుల  లేఖలో 
ఉత్తరాలు  రాయజాలని  ప్రేమలో 

ఈ  కన్నె  లేతన్దాలే  ఏతాలేసి  తోడుకొ 
నా  సిగ్గు  పూతల్లోన  తేనే  జున్ను  అందుకో 
ఈ  పొద్దు  వద్దంటున్నా  మోమాటలపక్కనే 
ఓ  ముద్దు  ముద్దంటాయి  ఆరాటాలు  ఎక్కడో 

చేరుకో  పొదరిళ్ళకి  చీకటి  చిరుతిళ్ళకి 
అలకాపురి  చిలకమ్మకి  కులుకెందుకో  ఒకసారికి 
ఒళ్ళే  వేడెక్కింది  గిల్లికజ్జా  ప్రేమకి 

ఉత్తరాన  నీలిమబ్బుల  లేఖలో 
ఉత్తరాలు  రాయజాలని  ప్రేమలో 

మంచమ్మా  ముంగిళ్ళల్లో  దీపాలెట్టి  చూసుకో 
సందేళ  మంచాలేసి  సంకురాత్రి  చేసుకో 
మామల్లె  మాగాణుల్లో  బాసులంతా  చేసుకో 

పూబంతి  పూవందాలు  బండి  కిట్టి  వెళ్ళిపో
పూటకో  పులకింతగా  జంటగా  పూరి  విప్పుకో 
మరుమల్లెలా  మహారాజుకి  తెరచాటుల  ప్రతిరొజుకి 
ఆపేదెట్టాగాట్ట  పువ్వైపోయే  రెమ్మని 

ఉత్తరాన  నీలిమబ్బుల  లేఖలో 
ఉత్తరాలు  రాయజాలని  ప్రేమలో 
కలత  నిదర  చెదిరే 
తోలి  కళల  వలపు  ముదిరే 
కొత్త  కొత్తందాలు  మత్తెక్కించే  జోరులో 

ఉత్తరాన  నీలిమబ్బుల  లేఖలో 
ఉత్తరాలు  రాయజాలని  ప్రేమలో

English

Uttaraana neelimabbula lekhalo
uttaraalu raayajaalani premalo
kalata nidara chedire
toli kalala valapu mudire
kotta kottandaalu mattekkinche jorulo

Uttaraana neelimabbula lekhalo
uttaraalu raayajaalani premalo

Ee kanne letandaale yetaalesi toduko
na siggu putallona tene junnu anduko
ee poddu vaddantannaa momaatalapakkane
oo muddu muddantaayi aaraatalu yekkado

Cheruko podarillaki cheekati chirutillaki
alakaapuri chilakammaki kulukenduko okasariki
olle vedekkindi gillikajjaa premaki

Uttaraana neelimabbula lekhalo
uttaraalu raayajaalani premalo

Manchamma mungillallo deepaletti chusuko
sandela manchaalesi sankuraatri chesuko
maamalle maagaanullo basulanta chesuko

Pubanti puvandaalu bandi kitti vellipo
putako pulakintagaa jantagaa puri vippuko
marumallela maharaajuki terachaatula pratirojuki
aapedettagatta puvvaipoye remmani

Uttaraana neelimabbula lekhalo
uttaraalu raayajaalani premalo
kalata nidara chedire
toli kalala valapu mudire
kotta kottandaalu mattekkinche jorulo

Uttaraana neelimabbula lekhalo
uttaraalu raayajaalani premalo

Community

Like, share, and discuss

to start a discussion.