Back to Lyrics

Bava Bammardhi

1993 · 5 songs

Telugu

తనన  తనననన  హోం 
తనన  తనననన 

గజ్జె  ఘల్లుమన్నదో  గుండె  ఝల్లుమన్నదో   
కట్టు  తప్పుతున్నదో  గుట్టే  చప్పుడైనదో  
తట్టుకో  తడే  తమాషా  హోం 
ఇచ్చుకో  ఓడే  మజాగా 

లేత  చీకట్లో  నీ  ఒళ్ళు  శృంగార  కావిళ్ళు  మొయ్యాలిలే   
సోకు  పూరేకులా  విఛ్చి  మారాకులేసింది   
నన్నంటుకు  చిన్నింటిలో  జున్నఅంటుకో  హోం 

గజ్జె  ఘల్లుమన్నదో  గుండె  ఝల్లుమన్నదో   
కట్టు  తప్పుతున్నాడో  గుట్టే  చప్పుడైనదో  
తట్టుకో  తడే  తమాషా  హోం 
ఇచ్చుకో  ఓడే  మజాగా 

ఒంపుల్లో  సొంపుల్లో  వాటేసుకుంటేనే  సంపంగి  కంచాలు  
ఒళ్లంటుకుంటేనే  ఝల్లంటూ  పుట్టెను  వయ్యారి  గంధాలు  
నీ  గాలికే  పైట  మేఘాలు  కమ్మెను  సాయంత్ర  వేళల్లో  
నీ  చూపుకే  ఊపు  ఉయ్యురు  దాటెను  ఉల్లాస  లీలల్లో 

ఉత్తమైన  గుమ్మందము  ఒత్తుకున్న  వడ్డాణము  
గంటకొట్టే  కౌగిళ్లలోనా 
మువ్వగోపాలా  రమ్మంది  ముద్దిచ్చి  పొమ్మంది  మువ్వెన్నడో   
జివ్వుజువ్వంటూ  నా  గువ్వా  గుడెక్కి  కూసింది   
నీ  కొనాలో  నీరెండలో  నీగుండెలో    

గజ్జె  ఘల్లుమన్నదో  గుండె  ఝల్లుమన్నదో   
కట్టు  తప్పుతున్నదో  గుట్టే  చప్పుడైనదో  
తట్టుకో  తడే  తమాషా  హోం 
ఇచ్చుకో  ఓడే  మజాగా 

చిట్టెమ్మ  బుగ్గల్లో  పిట్టమ్మ  లాడెను  నీ  గోరువంకల్లో  
చీరంటూ  సిగ్గుల్లో  ఛీ  పో  లు  రేగెను  నా  పూల  సంతల్లో  
కొండమ్మ  కొనమ్మ  కోలాటమాడేను  నీ  రూపురేఖల్లో  
ఆడున్నా  ఈడమ్మా  ఈడొచ్చి  కొట్టెను  నీ  వాలుచూపుల్లో 
 
పంచదార  పందిళ్ళలో  మంచు  తేనె  సందిళ్ళలో  
పాలు  పంచుకోరా  నా  ప్రాయం  
వంగ  తోటేన్తో  బాగుంది  వయ్యారి  వడ్డీలు  చెల్లించిపో  
కొత్త  కవ్వింత  పుట్టించి  గల్లంతు  చేసేసి    
వేడెక్కిపో  వేధించుకో  వేటాడుకో 

గజ్జె  ఘల్లుమన్నదో  గుండె  ఝల్లుమన్నదో   
కట్టు  తప్పుతున్నదో  గుట్టే  చప్పుడైనదో  
తట్టుకో  తడే  తమాషా  హోం 
ఇచ్చుకో  ఓడే  మజాగా
 
లేత  చీకట్లో  నీ  ఒళ్ళు  శృంగార  కావిళ్ళు  మొయ్యాలిలే   
సోకు  పూరేకులా  విఛ్చి  మారాకులేసింది   
నన్నంటుకో  చిన్నింటిలో  జున్నఅంటుకో  హోం 

గజ్జె  ఘల్లుమన్నదో  గుండె  ఝల్లుమన్నదో   
కట్టు  తప్పుతున్నదో  గుట్టే  చప్పుడైనదో  
తట్టుకో  తడే  తమాషా  హోం 
ఇచ్చుకో  ఓడే  మజాగా

English

Tanana Tanananana Ho
Tanana Tanananana

Gajje Ghallumannado Gunde Jhallumannado 
Kattu Thapputhunnado Gutte Chappudainado 
Thattuko Thade Thamashaa Ho
Ichuko Ode Majaagaa

Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyalile 
Soku Purekulaa Vichchi Maaraakulesindi 
Nannantuko Chinnintilo Junnantuko Ho

Gajje Ghallumannado Gunde Jhallumannado 
Kattu Thapputhunnado Gutte Chappudainado 
Thattuko Thade Thamashaa Ha
Ichuko Ode Majaagaa

Vompullo Sompullo Vaatesukuntene Sampangi Kanchaalu 
Ollantukuntene Jhallantu Puttenu Vayyaari Gandhaalu 
Nee Gaalike Paita Meghaalu Kammenu Sayanthra Velallo 
Nee Chupuke Oopu Uyyuru Daatenu Ullasa Leelallo
 
Utthamaina Gummandamu Ottukunna Vaddanamu 
Gantakotte Kougillalonaa
Muvvagopaala Rammandi Muddichi Pommandi Muvvennado 
Jivvujuvvantu Naa Guvva Gudekki Kusindi 
Nee Konalo Neerendalo Neegundelo 

Gajje Ghallumannado Gunde Jhallumannado 
Kattu Thapputhunnado Gutte Chappudainado 
Thattuko Thade Thamashaa Ho
Ichuko Ode Majaagaa

Chittemma Buggallo Pittamma Laadenu Nee Goruvankallo 
Cheerantu Siggullo Chee Po Lu Regenu Naa Poola Santhallo 
Kondamma Konamma Kolaatamadenu Nee Roopurekallo 
Aadunna Eedamma Eedochi Kuttenu Nee Vaaluchupullo 

Panchadaara Pandillalo Manchu Thene Sandillalo 
Paalu Panchukoraa Naa Prayam 
Vanga Thotentho Baagundi Vayyari Vaddilu Chellinchipo 
Kottha Kavvintha Puttinchi Gallanthu Chesesi 
Vedekkipo Vedhinchuko Vetaaduko

Gajje Ghallumannado Gunde Jhallumannado 
Kattu Thapputhunnado Gutte Chappudainado 
Thattuko Thade Thamashaa Ha
Ichuko Ode Majaagaa

Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyalile 
Soku Purekulaa Vichchi Maaraakulesindi 
Nannantuko Chinnintilo Junnantuko Ho

Gajje Ghallumannado Gunde Jhallumannado 
Kattu Thapputhunnado Gutte Chappudainado 
Thattuko Thade Thamashaa Ha
Ichuko Ode Majaagaa

Community

Like, share, and discuss

to start a discussion.