Back to Lyrics

Bava Bammardhi

1993 · 5 songs

Telugu

బావలు  బావలు  బావలు 
సయ్యా  సై  సై   
నాయ్  నాయ్  వెయ్  వెయ్ 
నువ్వు  ముయ్  ముయ్   
ఆహ్హాహ్హా 

బావలు  సయ్యా  హే  మరదలు  సయ్యా   
సై  బావలు  సయ్య  హొయ్  మరదలు  సయ్య   
సై  రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
బావలు  సయ్యా  హే  మరదలు  సయ్య   
సై  బావలు  సయ్య  హొయ్  మరదలు  సయ్య  
సై  రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 

రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
ఆ  ఆఆఆఆ  ఆ 
ఆఆఆఆ  ఆఆఆఆ  ఆ  హ  ఆఆఆహా 

డింగర  డింగా  డింగర  డింగా   
డింగర  డింగా  డింగర  డింగా    

అఅఅఅఅఅ 
నేనే  మీరై  ఉందురుగా  మీరు  ఉందురుగా 
ఉందుమే  పిల్లా  మేముందుమే  పిల్లా 
హా  ఉందుమే  పిల్లా  మేముందుమే  పిల్లా 
ఉందుమే  పిల్లా  మేముందుమే  పిల్లా 
హా  వేరే  గూటికి  చేరారుగా  మీరు  చేరారుగా   
చేరమే  పిల్లా  మెం  చేరమే  పిల్లా 
హా  చేరమే  పిల్లా  మెం  చేరమే  పిల్లా 
కురిమితో  కులుకులతో  దండ  జేస్త  రారా  
కురిమితో  కులుకులతో  దండ  జేస్త  రారా  
 
అందగాడా  సందకాడా  రారా  వచ్చి   
వచ్చి  నీవు  ముద్దులాడిపోరా   
రాటు  తేలిన  మంచమేసినాను  
రాతిరంతా  తైతక్కలేరా  

రాటు  తేలిన  రాటు  తేలిన  
రాటు  తేలిన  మంచమేసినాను  
రాతిరంతా  తైతక్కలేరా 

బావలు  బావలు  బావలు  బావలు  బావలు   
హొయ్  బావలు  బావలు  బావలు  బావలు  బావలు 
 
బావలు  సయ్యా  హే  మరదలు  సయ్య   
సై  బావలు  సయ్యా  హొయ్  మరదలు  సయ్య   
సై  రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 

డింగర  డింగా  డింగర  డింగా   
డింగర  డింగా  డింగర  డింగా   

అఅఅఅఅఅ
నోటు  రేటు  తెలిస్తే  నాకిస్తే   
ఏమిస్తావ్  మాకేమిస్తావ్ 
ఏమిస్తావ్  మాకేమిస్తావ్ 
హా  ఆడీ  పాడి  చూపిస్తా  మురిపిస్తా 
మురిపించెయ్  మైమరపించెయ్  
మురిపించెయ్  మైమరపించెయ్ 
మాటలకే  లోబడని  పేట  జానాను  నేను 
హా  మాటలకే  లోబడని  పేట  జానాను  నేను 

చిల్లరుంటే  అల్లరంతా  నీకే  ఓకే 
ఇఛ్చినోడే  నచ్చుతాడు  నాకు   
పైట  జారిన  రంగసాని  నేను  
హంసమేడ  సెక్స్  ఉ  బాంబు  ఉ  నేను   
పైట  జారిన  పైట  జారిన 
పైట  జారిన  రంగసాని  నేను   
హంసమేడ  సెక్స్ -ఉ  బాంబు -ఉ  నేను  

బావలు  బావలు  బావలు  బావలు  బావలు   
హొయ్  బావలు  బావలు  బావలు  బావలు  బావలు    
హా  బావలు  సయ్యా  హే  మరదలు  సయ్య   
సై  బావలు  సయ్య  హొయ్  మరదలు  సయ్య  
సై  రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 

రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్ 
రింబోలా  రింబోలా  రింబోలా  హొయ్  హొయ్

English

Baavalu Baavalu Baavalu
Sayyaa Sye Sye 
Nay Nay Vey Vey
Nuvvu Muy Muy 
Aahahahaha

Baavalu Sayyaa Hay Maradalu Sayya 
Sye Baavalu Sayya Hoy Maradalu Sayya 
Sye Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy
Baavalu Sayyaa Hay Maradalu Sayya 
Sye Baavalu Sayya Hoy Maradalu Sayya 
Sye Rimbola Rimbola Rimbola Hoy Hoy

Rimbola Rimbola Rimbola Hoy Hoy
Aa Aaaaaaaa Aa
Aaaaaaaa Aaaaaaaa Aa Ha Aaaaaaha

Dingara Dingaa Dingara Dingaa
Dingara Dingaa Dingara Dingaa 

Aaaaaa
Nene Meerai Undhuruga Meeru Undhurugaa
Undhume Pillaa Memundhume Pillaa
Haa Undhume Pillaa Memundhume Pillaa
Undhume Pillaa Memundhume Pillaa
Haa Vere Gutiki Cheraruga Meeru Cherarugaa 
Cherame Pillaa Mem Cherame Pillaa
Haa Cherame Pillaa Mem Cherame Pillaa
Kurimitho Kulukulatho Danda Jestha Raraa 
Kurimitho Kulukulatho Danda Jestha Raraa 

Andagaada Sandakaada Raraa Vachi 
Vachi Neevu Muddhulaadiporaa 
Raatu Thelina Manchamesinaanu 
Raatiranthaa Taitakkaleraa 

Raatu Thelina Raatu Thelina
Raatu Thelina Manchamesinaanu 
Raatirantha Taitakkaleraa

Baavalu Baavalu Baavalu Baavalu Baavalu 
Hoy Baavalu Baavalu Baavalu Baavalu Baavalu 

Baavalu Sayyaa Hay Maradalu Sayya 
Sye Baavalu Sayya Hoy Maradalu Sayya 
Sye Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy

Dingara Dingaa Dingara Dingaa
Dingara Dingaa Dingara Dingaa

Aaaaaa
Notu Retu Theliste Nakisthe 
Yemisthaav Maakemisthaav
Yemisthaav Maakemisthaav
Haa Aadi Paadi Chupisthaa Muripisthaa
Murpinchey Maimarapinchey 
Murpinchey Maimarapinchey
Maatalake Lobadani Peta Jaananu Nenu
Haa Maatalake Lobadani Peta Jaananu Nenu

Chillarunte Allaranta Neeke Ok
Ichchinode Nachutaadu Naaku 
Paita Jaarina Rangasaani Nenu 
Hamsameeda Sex-u Bomb-u Nenu 
Paita Jaarina Paita Jaarina
Paita Jaarina Rangasaani Nenu 
Hamsameeda Sex-u Bomb-u Nenu

Baavalu Baavalu Baavalu Baavalu Baavalu 
Hoy Baavalu Baavalu Baavalu Baavalu Baavalu 
Haa Baavalu Sayyaa Hay Maradalu Sayya 
Sye Baavalu Sayya Hoy Maradalu Sayya 
Sye Rimbola Rimbola Rimbola Hoy Hoy

Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy
Rimbola Rimbola Rimbola Hoy Hoy

Community

Like, share, and discuss

to start a discussion.