Back to Lyrics

Bava Bammardhi

1993 · 5 songs

Telugu

కొంటె  కోణంగి  వయసిది 
నీలో  చూసింది  మగసిరి 
అబ్బా  ఎన్నాళ్ళకో  నువ్వు  దొరికావురూ 
కసిగా  ఇల్లు  ఒళ్ళు  గుల్లయిపోనీ 
రారా  హీరో  మస్తీ  మారో 
గుమ్మెత్తిస్తా  దేఖో  యారో 

కొంటె  కోణంగి  వయసిది 
నీలో  చూసింది  మగసిరి 

నచ్చే  పోజివ్వనా  మెచ్చే  ముద్దివ్వనా 
నువ్వొకటిస్తే  రాజా  నేనింకోటిస్తా  రా 
అరవై  నాలుగు  కళలు  న  ఒడిలో  నేర్పిస్తా 

కోడె  వయసు  కౌగిట్లో  కొత్త  కొక  నలగాలి 
నంగా  నాచి  మలుపుల్లో  గంగ  వెర్రులెత్తాలి 
వాడుకగా  వేడుకగా  గుమ్మని  ఘుమాయించు  గురుడా 

కొంటె  కోణంగి  వయసిది 
నీలో  చూసింది  మగసిరి 

నీలో  ఆవేశము  నాలో  ఆరాటం 
పోటాపోటీ  లూటీ  చేసెయ్యాలీ  పుట 
సొగసులు  దాచిన  చోట  సాగించే  ని  వేట 

వగలమారి  వెన్నెల్లో  ఉడుకులెత్తి  పోవాలి 
మల్లెపూల  గుండెల్లో  మోత  మోగిపోవాలి 
ఆ  రతికే  హారతిగా  రేయిని  రాఫ్ఫాఆడించు  మగాడా

కొంటె  కోణంగి  వయసిది 
నీలో  చూసింది  మగసిరి 
అబ్బా  ఎన్నాళ్ళకో  నువ్వు  దొరికావురూ 
కసిగా  ఇల్లు  ఒళ్ళు  గుల్లయిపోనీ 
రారా  హీరో  మస్తీ  మారో 
గుమ్మెత్తిస్తా  దేఖో  యారో

English

Konte konangi vayasidi
nelo chusindi magasiri
abba yennallakoo nuvvu dorikaavuroo
kasiga illu ollu gullaiponee
raaraa hero masti maaro
gummettistaa dekho yaaro

Konte konangi vayasidi
nelo chusindi magasiri

Nache pojivvanaa meche muddivvanaa
nuvvokatiste raajaa neninkotista ra
aravai nalugu kalalu na odilo nerpista

Kode vayasu kougitlo kotta koka nalagaali
nanga nachi malupullo ganga verrulettaali
vadukagaa vedukagaa gummani ghumaayinchu gurudaa

Konte konangi vayasidi
nelo chusindi magasiri

Nelo aaveshamu nalo aaraatamu
potaapotee luti cheseyyaalee puta
sogasulu dachina chota saaginchey ne veta

Vagalamaari vennello udukuletti povali
mallepula gundello mota mogipovali
aa ratike haaratigaa reyini raffaadinchu magadaa

Konte konangi vayasidi
nelo chusindi magasiri
abba yennallakoo nuvvu dorikaavuroo
kasiga illu ollu gullaiponee
raaraa hero masti maaro
gummettistaa dekho yaaro

Community

Like, share, and discuss

to start a discussion.