Back to Lyrics
Badri

Badri

2000 · 6 songs

Telugu

హే  చికీతా  కొమోస్తాస్
హే  చికీతా  కొమోస్తాస్
జాయిన్  అయితే  జమస్తాస్
ఆ  సహారా  దిల్  బహారా  ముద్దు  గుమ్మిస్తాస్  ప్రేమిస్తాస్
హే  చిరుతా  నమస్తే
నా  జంటకొస్తే  యమస్తే
ఆ  మొరాకో  ప్రేమరాకో  పైట  చాటిస్తా  చోటిస్తా

ఇట్స్  టైం  ఐ  థింక్  అఫ్  యు  
మై  హార్ట్  గోస్  బూమ్  బూమ్  బూమ్  
వెన్  యు  అర్  ఇంఫ్రాన్ట్  అఫ్    మీ  
ఐ  జస్ట్  గో  వౄమ్  వౄమ్  వౄమ్  

ధూమ్  ధూమ్  ధూమ్  
హ్యాండ్సమ్  ఫ్రామ్  కింగ్    కాంగో  
లెట్స్  డు  ది  డాన్స్  టాంగో  
వయ్యారి  కలలే  నిజమై  వలచే  పిలిచే
య  య  య  సహారా  సౌందర్య  మనోజ  మాధుర్య
హమేషా  మొదటే  మొహమాటకమేలా
ఈనాటి  రాతిరికి  ఈ  వెన్నెలేలా
ఈ  వేళ  కౌగిలికి  దిగుతా  మిగతా  కధలే  చెబుతా
హే  చికీతా  కొమోస్తాస్
జాయిన్  అయితే  జమస్తాస్
ఆ  మొరాకో  ప్రేమరాకో  పైట  చాటిస్తా  చోటిస్తా

హే  చికీతా  చికీతా  చికీతా  ఐ  విల్  గెట్  యు  
చికీతా  చికీతా  చికీతా  కం  గెట్  మి  

లవ్  లవ్  లవ్  లవ్  ఇస్  ది  వె  టు  గో  
యు  నో  ఐ  నీడ్  సం  మోర్
సుతారి  సుఖమే  మనదై  మనువై  మనమై
సై  సై  సై  మనస్సే  దోచేసెయ్  మాటుంటే  ఇచ్చేసెయ్
హే  చిలకే  పలికే  చిలిపివచనాల
నేపాలు  తోటలకు  ఓ  నైటు  రారా
ఈ  ఘాటు  ప్రేమలకు  పరదా  అరుదై  సరదా  వరద
హే  చికీతా  కొమోస్తాస్
జాయిన్  అయితే  జమస్తాస్
ఆ  సహారా  దిల్  బహారా  ముద్దు  గుమ్మిస్తాస్  ప్రేమిస్తాస్

అరె  ప్రేమిస్తే  నువేమిస్తా
అరె  ప్రేమిస్తే  నువేమిస్తా  
హే

English

Yeh Chikitha Komosthas
Yeh Chikitha Komosthas
Join Aithe Jamasthas
Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas  

Hai Chirutha Namasthe
Naa Janta Kosthe Yamasthe
Aa Moracco Premarako Paita Chatistha Chotistha  

Its Time I Think Of You
My Heart Goes Boom Boom Boom
When You Are Infront Of Me
I Just Go Vroom Vroom Vroom

Dhoom Dhoom Dhoom
Handsome From King Congo
Lets Do The Dance Tango
Vayyari Kalale Nijamai Valache Piliche
Ya Ya Ya Sahara Soundarya
Manoja Madhurya
Hamesha Modhate Mokamatakamela
Eenati Rathiriki Ee Vennelela
Eevela Kougiliki Dhigutha
Migatha Kadhale Chebutha
Yeh Chikitha Komosthas
Join Aithe Jamasthas
Aa Moracco Premarako Paita Chatistha Chotistha  

Yeh Chikitha Chikitha Chikitha I’ll Get You
Chikitha Chikitha Chikitha Come Get Me

Love Love Love
Love Is The Way To Go
You Know I Need Some More
Suthari Sukhame Manadhai Manavai Manamai
Sye Sye Sye Manasse Dochesey
Matunte Ichhesey
Hei Chilake Palike Chilipi Vachanala
Nepalu Thotalaki O Nightu Ra
Ee Ghatu Premalaki
Paradha Arudhai Saradha Varadha
Yeh Chikitha Komosthas
Join Aithe Jamasthas
Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas

Are Premisthe Nuvemistha
Are Premisthe Nuvemistha
Hey

Community

Like, share, and discuss

to start a discussion.