Back to Lyrics
Badri

Badri

2000 · 6 songs

Telugu

వేవేల  మైనాల  గానం  వినిపించెను  నా  మౌనం
ఆరారు  కాలాల  ధ్యానం  కనిపించని  నీరూపం
హేహేహే  ప్రాయమే  అగ్నికల్పం
హేహేహే  ప్రాణమే  మేఘశిల్పం

ఓ  ప్రియురాల  పరువమనే  పున్నమిలో
ఈ  విరహలే  పెదవులు  అడగని  దాహాల  
ఇది  మంచు  కణాల  తనువులు  కరిగిన  తరుణాల
ఈ  నయనాల    భువిగగనాల    గోల  హేల  హేల

నీ  హృదయాల  ప్రణయమనే  ప్రాణంలా
సావిరహేల  ఎదలను  వదలని  మోహాలా
తొలిప్రేమ  వనాల  విసిరిన  యవ్వన  పవనాల
ఓ  జవరాల  శుభశకునాల  కరిగే  కలల  అలల

వేవేల  మైనాల  గానం  వినిపించెను  నా  మౌనం
ఆరారు  కాలాల  ధ్యానం  కనిపించని  నీరూపం
హే  హే  హే  ప్రాయమే  అగ్నికల్పం
హే  హే  హే  ప్రాణమే  మేఘశిల్పం

English

Vevela mainala ganam vinipinchenu na mounam
araru kalala dhyanam kanipinchani ne rupam
he he he prayame agni talpam
he he he praname megha shilpam

Oo priyuralaa paruvamane punnamilo
ee virahaale pedavulu adagani dahaalaa
ivi manchu kanaalaa tanuvulu karigina tarunalaa
ne nayalaa bhuvi gaganala gola hela mela

Ne hrudayalaa pranayamane pranamailaa
savirahelaa yedalanu vadalani mohalaa
toli prema vanalaa visirina yavvana pavanalaa
oo javaralaa shubha shakunala karige kalalaa alalaa

Vevela mainaala gaanam
Vinipinchenu naa mounam
Aaraaru kaalaala dhyaanam
Kanipinchani nee roopam
Hey hey hey praayame agni talpam
Hey hey hey praaname megha silpam

Community

Like, share, and discuss

to start a discussion.