Back to Lyrics
Badri

Badri

2000 · 6 songs

Telugu

అస్సయ్యం  అస్సయ్యం  ఎంగిలి  అస్సయ్యం
ఛీ  పాడు  సిగ్గే  లేదు  పట్టిందేమో  దెయ్యం

చలి  పిడుగుల్లో  వెనకడుగే  నాస్తి
గొడుగొకటేలే  పడుచోళ్ళ  ఆస్తి
తడి  గొడవల్లో  నీ  తళుకే  చూస్తి
యమ  ఇరుకుల్లో  పడి  నలిగే  కుస్తీ

వానొస్తే  ఏం  వయసే  చేద్దాం  స్వాహ
నీ  సొత్తు  యావత్తూ  స్వాహ

ఏకాంతం  సాయంత్రం  నీ  సాంతం  నాకె  సొంతం
ఓ  బాబు  శాంతం  శాంతం  వద్దాయే  పంతం
నీ  బుగ్గ  చేస్తా  శుభ్రం  ఇస్తాలే  ఓ  చుమ్మా  చుమ్మా
స్నానం  లో  నా  ప్రతిబింబం  చూస్తే  ఏం  లాభం

పాహి  నారాయణా
హరి  ఓ  పడుచు  పారాయణా

ఎవరీ  టైం  ఐ  సి  యూ  గర్ల్  ఐ  జస్ట్  గో  క్రేజీ
ఎవరైన  చూసారంటే  ప్రేమే  మాజి
ఎవరీ  టైం  ఐ  కిస్  యు  యు  జస్ట్  టేక్  ఇట్  ఈజీ  
అయ్యయ్యయ్యో  కానయ్యో  రాజి

ఓ  ఆకాశం  లో  వెలిగే  జిం  జిం  తార
నాకోసం  దిగి  వస్తావా  ఓ  సితార

చలి  బాజ  మంతి  బంతి  విసిరిందీ  పూబంతి
లవ్  గేం  లో  ఓడించాకా  లబ్సంతా  నీది
మోడల్  ని  టచ్  చేస్తుంటే  మేడంకెంతో  పిచ్చెక్కింది
ఎలిమెంట్రీ  ప్రేమల్లోన  ఎలిఫంట్  వచ్చింది

జోహారు  ఓ  మన్మధ  రతి  ఓం
జోరు  చల్లారదా

ఎవరీ  టైం  ఐ  సి  యూ  గర్ల్  ఐ  జస్ట్  గో  క్రేజీ  
ఎవరైన  చూసారంటే  ప్రేమే  మాజి
ఎవరీ  టైం  ఐ  కిస్  యు  యు  జస్ట్  టేక్  ఇట్  ఈజీ  
అయ్యయ్యయ్యో  కానయ్యో  రాజి

వేణు  గానాల  తొలి  పిలుపే  రాధ
వేయి  స్వరాల  అది  నేననరాదా
ఏమైతేనేం  తగిలే  ఊసుల  బాణం
తియ్యంగా  తీసిందీ  ప్రాణం
ఓ  తియ్యంగా  తీసిందీ  ప్రాణం
ఓ  తియ్యంగా  తీసిందీ  ప్రాణం

English

Assayyam Assayyam engili assayyam
chi padu sigge ledu pattindemo deyyam

chali pidugullo venakaduge nasti
godugokatele paducholla aasti
tadi godavallo nee taluke chusti
yama irukullo padi nalige kusti

vanoste em vayase cheddam swaaha
nee sottu yavattu swaaha

ekantam sayantram nee santham nake sontham
O babu santham santham vaddaye pantham
nee bugga chestha subram isthale o chumma chumma
snanamlo na pratibimbam chuste em labham

saahi narayana
hari o paduchu parayana

everytime i see u girl i just go crazy
evaraina chusarante preme maji
every time i kiss you  you just take it easy
ayyayyayyo kanayyo raji

o akasam lo velige jim jim tara
nakosam digi vastava o sitara

chal baja manti banti visirindi pubanti
love game lo odinchake labsantha needi
modelni touch chesthunte madamkentho pichekkindi
elementry premalloki elephant vachindi

joharo o manmadha rati om
joru challarada

everytime i see u girl i just go crazy
evaraina chusarante preme maji
every time i kiss you  you just take it easy
ayyayyayyo kanayyo raji

venugaanala toli pilupe radha
veyi swarala adi nenanarada
emaitenem tagile vusula banam
tiyyanga teesindi pranam
O tiyyanga teesindi pranam
O tiyyanga teesindi pranam

Community

Like, share, and discuss

to start a discussion.