Back to Lyrics
Badri

Badri

2000 · 6 songs

Telugu

వరమంటి  మనసే  పొంది  విసిరేసుకుంటానంటే
పరిహాసమవదా  జీవితం
ఉదయాలు  ఎదురుగా  వుండి  కనుమూసి  అడుగేస్తుంటే
పడదోసి  పోదా  జీవితం      

పువ్వంటి  మనసును  కోసి  ఆ  పైన  జాలిగ  చూసి
ఓదార్పు  కోరే  నేస్తమా      
దేహాన్ని  జ్వాలగ  చేసి
జీవితాన్ని  చితిలో  తోసి
తలరాత  అంటే  న్యాయమా

ఎడారంట  పరిగెడతావ
దరీ  దారి  లెదంటావ
తడి  లేక  అలసే  ప్రాణమా
పాదాలు  నీవంటావా  పయనాలు  మాత్రం  కావా
పైవాడి  పైనా  భారమా  ఆ

కాలన్ని  కవ్వించేలా  పనిలేని  పంతాలేలా
అటుపై  విధిపై  నిందలా  ఆ

English

Varamanti manase pondi visiresukuntanante
Parihaasamavada jeevitham mmmm
Vudayaalu yeduruga vundi kanumoosi adugesthunte
Padadosi podaa jeevitham mmmm

Puvvanti manasu kosi aa paina jaaliga choosi
Odaarpu kore nesthama mmm
Dehanni jwaalaga chesi
Jeevithanni chithilo thosi
Thalaraatha ante nyaayamaa mmm

Edaarantha parigedathava
Dari daari ledantaava
Thadi leka alase praanamaaa mmm
Padhalu nevantaava payanaalu mathram kaava
Paivadi paina bhaaramaa aaa

Kalanni kavvinchela panileni panthalela
Atupai vidhipai nindalaa aaa

Community

Like, share, and discuss

to start a discussion.