Back to Lyrics
Avnu Valliddaru ista paddaru

Avnu Valliddaru ista paddaru

2002 · 9 songs

Singer

Telugu

హాయ్  హై  హాయ్  హై
వెన్నెల్లో  హాయి  హాయి  మల్లెల్లో  హాయి  హాయి 
వరాల  జల్లే  కురిసే 
తప్పేట్లు  హాయి  హాయి  తృమ్పేట్లు  హాయి  హాయి 
ఇవ్వాళ  మనసే  మురిసే 
మే  నెల్లో  ఎండా  హాయి  ఆగష్టు  లో  వాన  హాయి
జనవరి  లో  మంచు  హాయి  హాయి  రామ  హాయి 
హాయిగుంటే  చాలు  నంది  వెయ్యి  మాటలెందుకండి

వెన్నెల్లో  హై  హాయ్  మల్లెల్లో  హాయ్  హై
వరాల  జల్లే  కురిసే 
తప్పేట్లు  హయ్ హాయి  తృమ్పేట్లు  హాయి  హాయి 
ఇవ్వాళ  మనసే  మురిసే 
మే  నెల్లో  ఎండా  హాయి  ఆగష్టు  లో  వాన  హాయి 
జనవరి  లో  మంచు  హాయి  హాయి  రామ  హాయి 
హాయిగుంటే  చాలు  నంది  వెయ్యి  మాటలెందుకండి

కనుల ఎదుట కలల  ఫలాము  నీలిచిన్నది  
తందనా  సుధ  చిందేనా
కనులు  గానని  వనితా  ఎవరో  మనకు  ఇక  
తెలిసేనా  మాది  మురిసేనా 
తనను  ఇక  ఎలాగైనా  కాళ్లారనే  చూడాలి 
పగలు  మరి  కాల్లోనైనా  ఎల్లోరాతో  ఆడాలి 
మధుర  లలన  మదన  కొలన  కమల  వాదన  అమల  సధన 
వాదాలతారామ  మదికివసమా  చిలిపితనమా 
చిత్రమైనా  బంధమయే  అంతలోనా  అంటులేని  చింతనా  
అంతమంటు  వున్నాదేనా

వెన్నెల్లో హై  హాయ్  మల్లెల్లో  హాయ్  హై
వరాల  జల్లే  కురిసే 
తప్పేట్లు  హయ్ హాయి  తృమ్పేట్లు  హాయి  హాయి 
ఇవ్వాళ  మనసే  మురిసే 
మే  నెల్లో  ఎండా  హాయి  ఆగష్టు  లో  వాన  హాయి 
జనవరి  లో  మంచు  హాయి  హాయి  రామ  హాయి 
హాయిగుంటే  చాలు  నంది  వెయ్యి  మాటలెందుకండి

గదిని  సగము  పంచకుంది  ఎవారు  అనుకోవాలి  ఎమ్  కవాలి
మదిని  బరువు  పెంచుకుంటూ  ఎవరికేం  చెప్పాలి  ఎం  చెయ్యాలి 
అసలు  తను  ఎల్లా  ఉందొ  ఏంచేస్తుందో  ఏమోలే
ప్రత్యేక  మనిషాయినా  కుడా  మనకేముండి  మాములే
కళలు  తెలుసా  ప్రేమ  బహుశా  కవిత  మనిషా  కళల  హంస 
మనసు  కుంచెం  తెలుసుకుంది  కలిసిపోయే  మనిషి  లాగ 
మంచి  పద్ధతంటూ  వుంది  మదిని  లాగుతున్నది  
ఎంత  ఎంత  వింతగుంది

వెన్నెల్లో  హై  హాయ్  మల్లెల్లో  హాయ్  హై
వరాల  జల్లే  కురిసే 
తప్పేట్లు  హయ్ హాయి  తృమ్పేట్లు  హాయి  హాయి 
ఇవ్వాళ  మనసే  మురిసే 
మే  నెల్లో  ఎండా  హాయి  ఆగష్టు  లో  వాన  హాయి 
జనవరి  లో  మంచు  హాయి  హాయి  రామ  హాయి 
హాయిగుంటే  చాలు  నంది  వెయ్యి  మాటలెందుకండి

వెన్నెల్లో  హై  హాయ్  మల్లెల్లో  హాయ్  హై
వరాల  జల్లే  కురిసే 
తప్పేట్లు  హయ్ హాయి  తృమ్పేట్లు  హాయి  హాయి 
ఇవ్వాళ  మనసే  మురిసే 
మే  నెల్లో  ఎండా  హాయి  ఆగష్టు  లో  వాన  హాయి 
జనవరి  లో  మంచు  హాయి  హాయి  రామ  హాయి 
హాయిగుంటే  చాలు  నంది  వెయ్యి  మాటలెందుకండి

English

Hayi hayi hayi hayi
vennello hayi hayi mallello hayi hayi
varaala jalle kurise
tappetlu hayi hayi trumpetlu hayi hayi
ivvaala manase murise
may nello enda hayi august lo vaana hayi
january lo manchu hayi hayi raama hayi
hayigunte chaalu nandi veyyi maatalendukandi

Vennello hayi hayi mallello hayi hayi
varaala jalle kurise
tappetlu hayi hayi trumpetlu hayi hayi
ivvaala manase murise
may nello enda hayi august lo vaana hayi
january lo manchu hayi hayi raama hayi
hayigunte chaalu nandi veyyi maatalendukandi

Kanula eduta kalala phalamu nilichinnadi 
tandaanaa sudha chindenaa
kanulu ganani vanita evaro manaku ika 
telisenaa madi murisenaa
tananu ika ellagaina kallaaraane choodaali
pagalu mari kallonaina yelloraato aadaali
madhura lalana madana kolana kamala vadana amala sadana
vadalatarama madikivasamaa chilipitanamaa
chitramaina bandhamaaye antalona antuleni 
chintana antamantu vunnadenaa

Vennello hayi hayi mallello hayi hayi
varaala jalle kurise
tappetlu hayi hayi trumpetlu hayi hayi
ivvaala manase murise
may nello enda hayi august lo vaana hayi
january lo manchu hayi hayi raama hayi
hayigunte chaalu nandi veyyi maatalendukandi

Gadini sagamu panchukundi evaru anukovaali em kaavaali
madini baruvu penchukuntu evarikem cheppaali em cheyyaali
asalu tanu ellaa vundo emchestundo emole
special manishayinaa kuudaa manakemundi maamuule
kalalu telusaa prema bahusa kavita manishaa kalala hamsa
manasu kunchem telusukundi kalisipoye manishi laaga
manchi paddatantu vundi madini laagutunnadi 
enta enta vintagunnadi

Vennello hayi hayi mallello hayi hayi
varaala jalle kurise
tappetlu hayi hayi trumpetlu hayi hayi
ivvaala manase murise
may nello enda hayi august lo vaana hayi
january lo manchu hayi hayi raama hayi
hayigunte chaalu nandi veyyi maatalendukandi

Vennello hayi hayi mallello hayi hayi
varaala jalle kurise
tappetlu hayi hayi trumpetlu hayi hayi
ivvaala manase murise
may nello enda hayi august lo vaana hayi
january lo manchu hayi hayi raama hayi
hayigunte chaalu nandi veyyi maatalendukandi

Community

Like, share, and discuss

to start a discussion.