Back to Lyrics
Avnu Valliddaru ista paddaru

Avnu Valliddaru ista paddaru

2002 · 9 songs

Telugu

నాలో  నేను  లెనే  లెను
ఎపుడో  నేను  నువ్వయ్యాను 
అడగక  ముందే  అందిన  వరమా 
అలజడి  పెంచే  తోలి  కలవరమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా 

మొన్నా  నిన్నా  తేలియాడే  అసాలు
మొన్న  నిన్న  తేలియాడే  అసలు 
మదిలోన  మొదలైన  ఈ  గుస  గుసలు 
ఏం  తోచనీకుంది  తీయని  దిగులు 
రమ్మని  పిలిచే  కోయిల  స్వరమా 
కమ్మని  కలలే  కొరినా  వరమ
యెందాక  సాగాలి  ఈ  ప్రయాణాలు 
యే  చోటా  అగలి  నా  పాదాలు

నాలో  నేను  లెనే  లెను
ఎపుడో  నేను  నువ్వయ్యాను 
అడగక  ముందే  అందిన  వరమా 
అలజడి  పెంచే  తోలి  కలవరమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా 

ఎన్నో  విన్నా  జంటల  కదలు
ఎన్నో  విన్నా  జంటల  కధలు 
నను  తాక  నీ  లేదు  ఆ  మధురిమలు 
కదిలించనే  లేదు  కళలు  అలలు 
గత  జన్మలో  తీరని  రుణమా 
నా  జంటగా  చేరిన  ప్రేమా 
నా  ప్రాణమే  నిన్ను  పిలిచిందేమో 
నా  శ్వాసతో  నిన్ను  పెంచిందేమో

నాలో  నేను  లెనే  లెను
ఎపుడో  నేను  నువ్వయ్యాను 
అడగక  ముందే  అందిన  వరమా 
అలజడి  పెంచే  తోలి  కలవరమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా 
ప్రేమ  ప్రేమ  ఇది  నీ  మహిమా

English

Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa

Monna ninna teliyade asalu
monna ninna teliyade asalu
madilona modalaina ee gusa gusalu
yem tochaneekundi teeyani digulu
rammani piliche koyila swarama
kammani kalale korina varama
yendaaka saagaali ee payaanalu
ye chota aagali naa paadaalu

Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa

Yenno vinnaa jantala kadhalu
yenno vinnaa jantala kadhalu
nanu taaka ne ledu aa madhurimalu
kadilinchane ledu kalalu alalu
gatha janma lo teerani runama
naa janta gaa cherina premaa
naa praname ninnu pilichindemo
naa swasa ne ninnu penchindemo

Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa

Community

Like, share, and discuss

to start a discussion.