Back to Lyrics
Avnu Valliddaru ista paddaru

Avnu Valliddaru ista paddaru

2002 · 9 songs

Telugu

ఓ  నేస్తమా  వేసవే  వచ్చెలే  కోపమల్లే
ఓ  శాపమల్లే
నీరు  నింపానులే  నిండుగా
అన్నీ  నిండగా
ఎంతో  పొదుపుగా  వాడదాం
ఎండే  పండగై  పాడదాం

ఆ  స్వర్గమే  నేలపై  ఇల్లుగా  చేసినారు
దించేసినారు
దాన్ని  చుడాలిగా  చక్కగా
మెరిసే  చుక్కగా
నీ  చేతలో  అద్భుతం
ఉంది  చేతిలో  అమృతం

English

O nestama vesave vacchele kopamalle
o sapamalle
niru nimpanule ninduga
anni nindaga
entho podupuga vadadam
ende pandagai padadam

a svargame nelapai illuga chesinaru
dinchesinaru
danni chudaliga chakkaga
merise chukkaga
ni chetalo adbhutam
undi chetilo amrtam

Community

Like, share, and discuss

to start a discussion.