Back to Lyrics
Avnu Valliddaru ista paddaru

Avnu Valliddaru ista paddaru

2002 · 9 songs

Telugu

జింగిలాల  జింగిలాల  జింగిలాల  జింగిలాల
జింగిలాల  జింగిలాల  జింగిలాల  జింగిలాల
జింగిలాల  జింగిలాల  జింగిలాల  జింగిలాల
జింగిలాల  జింగిలాల  జింగిలాల  జింగిలాల

సీతాకోక  చిలుక  సోయగాల  చినుకా
ముద్దు  ముద్దు  గున్నవే  నువ్వు
ఓసి  కన్నె  గోపికా  తుళ్ళి  తుళ్ళి  పడక
కొంగుముడి  వేసుకో  నువ్వు
కోనిక  కేమెరలో  బందీలే  అవుదామా
కొల్లేటి  సరసుల్లో  స్నానాలే  చేద్దామా

సీతాకోక  చిలుక  సోయగాల  చినుకా
సీతాకోక  చిలుక  సోయగాల  చినుకా
ముద్దు  ముద్దు  గున్నవే  నువ్వు
ఓసి  కన్నె  గోపికా  తుళ్ళి  తుళ్ళి  పడక
కొంగుముడి  వేసుకో  నువ్వు

ఓ  రెక్కలు  తొడిగి  రివ్వున  ఎగిరి  నింగిని  చూసేద్దామా
జాబిలమ్మను  చేరి  జోల  పాడేద్దామా
చేపలనడిగి  మొప్పలు  తెచ్చి  ఈతలు  కొట్టిద్దాము
సాగరాలే  దాటి  సాటిలేరందామా
మొదటి  చూపుకే  అలలా  పుట్టుకొచ్చు  ఈ  ప్రేమ
చివరివరకు  ఊపిరిగా  తోడు  ఉండదా  ప్రేమ
పంచ  వన్నెల  చిలక  రెక్కపై  పచ్చతోరణం  ప్రేమ
తామరాకుపై  నీటి  బొట్టులా  తళుకు  మంటదీ  ప్రేమ

సీతాకోక  చిలుక
సోయగాల  చినుకా
సీతాకోక  చిలుక  సోయగాల  చినుకా
ముద్దు  ముద్దు  గున్నవే  నువ్వు
ఓసి  కన్నె  గోపికా  తుళ్ళి  తుళ్ళి  పడక
కొంగుముడి  వేసుకో  నువ్వు

ఓ  వాన  జల్లులో  దోసిలి  పట్టి  గజ  గజ  వణికేద్దామా
పడవల  బొమ్మలు  చేసి  చిటుకున  వదిలేద్దామా
చిరుతల  వేగం  అరువుకు  అడిగి  గబ  గబ  ఉరికేద్దాము
ఊరులన్ని  తిరిగి  జోరు  చూపేద్దాము
రెండు  గుండెల  నడుమ  రాయభారమీ  ప్రేమ
నిండు  కుండలా  ఎపుడు  తొణికి  పోదులే  ప్రేమ
కోనసీమలో  కొబ్బరాకులా  ముద్దుగుంటది  ప్రేమ
అరకులోయలో  చిలిపి  గాలిలా  కుమ్ముకుంటది  ప్రేమ

సీతాకోక  చిలుక
సోయగాల  చినుకా
సీతాకోక  చిలుక  సోయగాల  చినుకా
ముద్దు  ముద్దు  గున్నవే  నువ్వు
ఓసి  కన్నె  గోపికా  తుళ్ళి  తుళ్ళి  పడక
కొంగుముడి  వేసుకో  నువ్వు
కోనిక  కేమెరలో  బందీలే  అవుదామా
కొల్లేటి  సరసుల్లో  స్నానాలే  చేద్దామా

English

Gingilalala gingilala gingilala gingilala
gingilala gingilala gingilala gingilala
gingilala gingilala gingilala gingilala
gingilala gingilala gingilala gingilala

sithakoka chiluka soyagala chinuka
muddu muddu gunnave nuvvu
osi kanne gopika tulli tulli padaka
kongumudi vesuko nuvvu
konika kemeralo bandile avudama
kolleti sarasullo snanale cheddama

sithakoka chiluka soyagala chinuka
sithakoka chiluka soyagala chinuka
muddu muddu gunnave nuvvu
osi kanne gopika tulli tulli padaka
kongumudi vesuko nuvvu

o rekkalu thodigi rivvuna egiri ningini chuseddama
jabilammanu cheri jola padeddama
chepalanadigi moppalu tecchi ithalu kottiddamu
saagarale dati satilerandama
modati chupuke alala puttukocchu e prema
chivarivaraku upiriga thodu undada prema
pancha vannela chilaka rekkapai pacchathoranam prema
tamarakupai niti bottula taluku mantadi prema

sithakoka chiluka soyagala chinuka
sithakoka chiluka soyagala chinuka
muddu muddu gunnave nuvvu
osi kanne gopika tulli tulli padaka
kongumudi vesuko nuvvu

o vana jallulo dosili patti gaja gaja vanikeddama
padavala bommalu chesi chitukuna vadileddama
chiruthala vegam aruvuku adigi gaba gaba urikeddamu
urulanni tirigi joru chupeddama
rendu gundela naduma rayabharami prema
nindu kundala epudu thoniki podule prema
konasimalo kobbarakula mudduguntadi prema
arakuloyalo chilipi galila kummukuntadi prema

sithakoka chiluka soyagala chinuka
muddu muddu gunnave nuvvu
osi kanne gopika tulli tulli padaka
kongumudi vesuko nuvvu
konika kemeralo bandile avudama
kolleti sarasullo snanale cheddama

Community

Like, share, and discuss

to start a discussion.