Back to Lyrics
Adipurush

Adipurush

2023 · 5 songs

Telugu

నువ్వు  రాజకుమారివి  జానకి
నువ్వు  ఉండాల్సింది  రాజభవనంలో

నా  రాఘవ  ఎక్కడుంటే  అదే  నా  రాజమందిరం
మీ  నీడైన  మిమ్ముల్ని  వదిలి  వెళ్తుందేమో
మీ  జానకి  వెళ్ళదు

హో  ఓ  ఆదియు  అంతము  రామునిలోనే
మా  అనుబంధము  రామునితోనే
ఆప్తుడు  బంధువు  అన్నియు  తానే
అలకలు  పలుకులు  ఆతనితోనే

సీతారాముల  పున్నమిలోనే  ఏ  ఏ
నిరతము  మా  ఎద  వెన్నెలలోనే

రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్
రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్

రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్
రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్

జానకి  రాఘవది  
ఎప్పటికీ  ఈ  జానకి  రాఘవదే
నా  రాఘవ  ఎవరో  
ఆయన్నే  అడిగి  తెలుసుకో
నన్ను  తీసుకువెళ్ళినపుడు

దశరధాత్మజుని  పదముల  చెంత
కుదుటపడిన  మది
ఎదుగదు  చింతా

రామనామమను  రత్నమే  చాలు
గళమున  దాల్చిన  కలుగు  శుభాలు
మంగళప్రదము  శ్రీరాముని  పయనమూ  ఊ  ఊ
ధర్మ  ప్రమాణము  రామాయణము

రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్
రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్

రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్
రాం  సీతా  రాం  
సీతా  రాం  జై  జై  రామ్

English

Ho O Aadhiyu Anthamu Ramunilone
Maa Anubandhamu Raminithone
Aapthudu Bandhuvu Anniyi Thaane
Alakalu Palukulu Aathanithone

Seeta Ramula Punnamilone
Nirathamu Ee Edha Vennelalone

Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram

Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram

Dasharadhaathmajuni
Padhamula Chentha
Kudutapadina Madhi
Edhugadhu Chinthaa

Ramanaamamanu Rathname Chaalu
Galamuna Daalchina Kalugu Shubhaalu
Mangalapradhamu Sri Ramuni
Payanamu Oo Oo

Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram

Ram Sita Ram
Sita Ram Jai Jai Ram
Ram Sita Ram
Sita Ram Jai Jai Ram

Community

Like, share, and discuss

to start a discussion.