Back to Lyrics
Adipurush

Adipurush

2023 · 5 songs

Telugu

రా  వానర  సంతోష  వేళరా
గంతుల్లో  తేలరా  డుండుం  డుండుం

రా  వానర  సంతోష  వేళరా
గంతుల్లో  తేలరా  డుండుం  డుండుం
శ్రీరాముడే  మన  జట్టు  కట్టెరా
ఎలుగెత్తి  చాటరా  డుండుం  డుండుం

అండా  ఉన్నాడు  ఆజానుభావువే
ఎంత  దూరానికైనా
కొండ  కొమ్మచ్చి  ఆటంటే  సులువే
ఇంకా  ఏ  సమరమైన
అడ్డురాదే  గడ్డుకాలం
జగదాభిరాముడే  అభయమునీయ

ఆనందమే  ఆనందమయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా
అరె  మేహత్తడి  చిందాడేనయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా

ఆనందమే  ఆనందమయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా
మనలో  సత్తువే  వెయ్యింతలయ్య
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా

శక్తివంతులం  భక్తిమంతులం
రాములయ్య  మాటే  మనకు  ఆన
మెరుపు  తీగలం  గెలుపు  తేగలం
రాఘవయ్య  వేలి  సైగలోన

రామ  ప్రేమకు  అంకితం  మనం
రాజ  మైత్రికి  బద్దులం  మనం
స్పర్శమాత్రం  స్వామి  దీవెనం
కలుగజెయ్యదా  కార్యసాధనం
అడ్డురాదే  గడ్డుకాలం
జగదాభిరాముడే  అభయమునీయ

ఆనందమే  ఆనందమయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా
అరె  మేహత్తడి  చిందాడేనయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా

ఆనందమే  ఆనందమయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా
మనలో  సత్తువే  వెయ్యింతలయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా

హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా
హుప్పా  హుయ్యా  హుప్పా  హుయ్యా

English

Raa Vaanara Santosha Velaraa
Ganthullo Thelaraa Dum Dum Dum Dum

Raa Vaanara Santosha Velaraa
Ganthullo Thelaraa Dum Dum Dum Dum
Sriramude Mana Jattu Kattera
Elugetthi Chaataraa Dum Dum Dum Dum

Andaa Unnaadu Aajanubhaavuve
Entha Dhooraanikaina
Konda Kommachhi Aatante Suluve
Inkaa Ye Samaramaina
Adduraadhe Gaddukaalam
Jagadhabhiramude Abhayamuneeya

Aanandame Aandamayya
Huppa Huiya Huppa Huiya
Are Mehathadi Chindhaadenayya
Huppa Huyya Huppa Huyya

Aanandame Aandamayya
Huppa Huiya Huppa Huiya
Manalo Sathuve Veyyinthalayya
Huppa Huyya Huppa Huyya

Shakthivanthulam Bhakthimanthulam
Ramulayya Maate Manaku Aana
Merupu Teegalam Gelupu Thegalam
Raghavayya Veli Saigalona

Rama Premaku Ankitham Manam
Raja Maithriki Baddhulam Manam
Sparshamaatram Swamy Deevenam
Kalugajeyyadha Kaaryasaadhanam
Adduraadhe Gaddukaalam
Jagadhabhiramude Abhayamuneeya

Aanandame Aandamayya
Huppa Huiya Huppa Huiya
Are Mehathadi Chindhaadenayya
Huppa Huyya Huppa Huyya

Aanandame Aandamayya
Huppa Huiya Huppa Huiya
Manalo Sathuve Veyyinthalayya
Huppa Huyya Huppa Huyya

Community

Like, share, and discuss

to start a discussion.