Back to Lyrics
Adipurush

Adipurush

2023 · 5 songs

Telugu

ఎవరు  ఎదురు  రాగలరు  మీ  దారికి
ఎవరికుంది  ఆ  అధికారం
పర్వత  పాదాలు  వణికి  కదులుతాయి
మీ  హుంకారానికి

నీ  సాయం  సదా  మేమున్నాం
సిద్ధం  సర్వ  సైన్యం
సహచరులై  పదా  వస్తున్నాం
సఫలం  స్వామి  కార్యం

మా  బలమేదంటే  
నీపై  నమ్మకమే
తలపున  నువ్వుంటే
సకలం  మంగళమే
మహిమాన్విత  మంత్రం  నీ  నామం

జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం  రాజారాం
జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం

ధరణి  మూర్చిల్లు
నీ  ధనస్సు  శంకారానాదానికి  జారే  హో
గగన  గోళాలు  భీతిల్లు
నీ  బాణ  ఘాతానికి  జారే  హో

సూర్యవంశ  ప్రతాపం  ఓ  ఓ
శౌర్యమే  నీ  స్వరూపం  ఓ  ఓ
జగతికే  ధర్మ  దీపం
నిండైన  నీ  విగ్రహం  ఆ  ఆ  ఆ

సంద్రమైన  తటాకం  ఓ  ఓ
సాహసం  నీ  పతాకం  ఓ  ఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద  నీ  రాజసం

మా  బలమేదంటే  
నీపై  నమ్మకమే
మాతో  నువ్వుంటే  
విజయం  నిశ్చయమే
మహిమాన్విత  మంత్రం  నీ  నామం

జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం  రాజారాం
జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం  రాజారాం

జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం  రాజారాం
జై  శ్రీరాం  జై  శ్రీరాం
జై  శ్రీరాం

English

Evaru Edhuru Raagalaru Mee Daariki
Evarikundhi Aa Adhikaram
Parvatha Paadaalu Vaniki
Kadhulutaayi Mee Hunkaaraaniki

Nee Saayam Sadaa Memunnaam
Siddham Sarva Sainyam
Sahacharulai Padaa Vasthunnaam
Saphalam Swamy Kaaryam

Maa Balamedhante 
Neepai Nammakame
Thalapuna Nuvvunte
Shakalam Mangalame
Mahimaanvitha Mantram Nee Naamam

Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram

Dharani Moorchillu Nee
Dhanassu Sankaaranadaaniki
Gagana Golaalu Bheethillu
Nee Baana Ghaataaniki

Suryavamsha Prathaapam O O
Shouryame Nee Swaroopam O O
Jagathike Dharma Deepam
Nindaina Nee Vigraham

Sandramaina Tataakam O O
Saahasam Nee Pathaakam O O
Samara Kreedaathirekam
Kanyaadha Nee Raajasam

Maa Balamedhante 
Neepai Nammakame
Maatho Nuvvunte 
Vijayam Nischayame
Mahimaanvitha Mantram Nee Naamam

Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram

Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram

Community

Like, share, and discuss

to start a discussion.