Back to Lyrics
Adipurush

Adipurush

2023 · 5 songs

Telugu

అనగా  అనగా  మొదలూ
మీతోనే  మీలోనే  కలిసున్నా
కాలం  కదిలే  వరకూ
మీతోనే  కొనసాగే  కలగన్నా

నీ  వలనే  నేనున్న
నా  విలువే  నీవన్న
జగమేలే  నా  హృదయాన్నేలే
జానకివి  నువ్వే

ప్రియ  మిథునం  
మనలా  జతగూడీ  వరమై
ఇరువురిదొక  దేహం  ఒక  ప్రాణం

మన  కధనం  తరముల  
దరి  దాటే  స్వరమై
పలువురు  కొనియాడే  కొలమానం

అయోధ్యను  మించినది
అనురాగపు  సామ్రాజ్యం
అభిరాముని  పుణ్యమెగా
అవనిజకి  సౌభాగ్యం
తమ  విల్లే  శోభిల్లి  
ఆనోరినిని  నేనేలే

పతివ్రతలే  ప్రణమిల్లే  
గుణసుందరివే
నీపైనే  ప్రతిధ్యాస
నీతోనే  తుది  శ్వాస
జగమేలే  నా  హృదయాన్నేలే
జానకివి  నువ్వే

ప్రియ  మిథునం  
మనలా  జతగూడీ  వరమై
ఇరువురిదొక  దేహం  ఒక  ప్రాణం

మన  కధనం  తరముల  
దరి  దాటే  స్వరమై
పలువురు  కొనియాడే  కొలమానం

English

Anagaa Anagaa Modhalu
Meethone Meelone Kalisunna
Kaalam Kadhile Varaku
Meethone Konasaage Kalagannaa

Nee Valane Nenunna
Naa Viluve Neevanna
Jagamele Naa Hrudayaannile
Janakivi Nuvve

Priya Mithunam
Manalaa Jathagoodi Varamai
Iruvuridhoka Deham Oka Praanam

Mana Kadhanam Tharamula
Dhari Dhaate Swaramai
Paluvuru Koniyaade Kolamaanam

Ayodhyanu Minchinadhi
Anuraagapu Saamraajyam
Abhi Ramuni Punyamega
Avanijaki Soubhagyam
Thama Ville Shobilli
Aanorinini Nenele

Prathivrathale Pramille 
Gunasundarive
Neepaine Prathidhyaasa
Neethone Thudhi Shwaasa
Jagamele Naa Hrudhayaannele
Janakivi Nuvve

Priya Mithunam
Manalaa Jathagoodi Varamai
Iruvuridhoka Deham Oka Praanam

Mana Kadhanam Tharamula
Dhari Dhaate Swaramai
Paluvuru Koniyaade Kolamaanam

Community

Like, share, and discuss

to start a discussion.