
Abbayitho Ammayi
2016 · 9 songs
Reena MecareenaTholi ParuvamMaatallo cheppaleniAbbayitho Ammayi Edhuru ChoosthunnaKanulu Kalalu SaradaaleAmmayitho Abbayi Okkasaari
Singer
Lyricist
Telugu
ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చెర రా మరి నిన్ను కోరి చేయ్యిజారి వెళ్లిపోయే ఊపిరి బ్రహ్మచారి రూట్ మారి అల్లుకుంటే అల్లరి హద్దుమీరి సోకు చోరీ చేయమాకా పోకిరి గుండె జారీ ప్రేమ దారి ఎనుకుంటే రాతిరి కొంగుతీరి తేనెలూరి ఒక్కటైతే లాహిరి ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చెర రా మరి నిన్ను కోరి చేజారి వెళ్లిపోయే ఊపిరి గురి చూస్తా గుట్టులాగి గొడవే చేస్తా ముడివేస్తా ముద్దుతోటి ముడుపు ఇస్తా వందేళ్ల సంకెళ్లు వేస్తా అందాల గంధాలు తీస్తా సందెల్ల వాకిళ్లు మూస్తా సంతోష తీరాలు చూస్తా నిన్ను నాలో దాచుకుంటే ఎంత హాయ్యో సుందరి బ్రహ్మచారి రూట్ మరి అల్లుకుంటే అల్లరి హద్దుమీరి సోకు చోరీ చేయమాకా పోకిరి మునకేస్తా ముంచుకొస్తే వాడినై దాస్తా అడుగేస్తా అందకుంటే అలనై లేస్త వెన్నెల్లో స్నానాలు చేస్తా మందార పూవల్లే పూస్తా రంగుల్లో రాత్రుల్లో నేస్త శృంగార గ్రంధాలు రాస్త నిన్ను నాలో చేర్చుకుంటే నిలువెల్లా ఆవిరి ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చెర రా మరి నిన్ను కోరి చేయ్యిజారి వెళ్లిపోయే ఊపిరి బ్రహ్మచారి రూట్ మరి అల్లుకుంటే అల్లరి హద్దుమీరి సోకు చోరీ చేయమాకా పోకిరి గుండె జారీ ప్రేమ దారి ఎనుకుంటే రాతిరి కొంగుతీరి తేనెలూరి ఒక్కటైతే లాహిరి ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చెర రా మరి నిన్ను కోరి చేజారి వెళ్లిపోయే ఊపిరి
English
Okkasaari o vayyari Nannu chera raa mari Ninnu kori cheyjaari Vellipoye oopiri Brahmachari route mari Allukunte allari Haddumeeri soku chori Cheyyamaaka pokiri Gunde jaari prema daari Enukunte raathiri Konguteeri teneloori Okkataithe laahiri Okkasaari o vayyari Nannu chera raa mari Ninnu kori cheyjaari Vellipoye oopiri Guri choostha Guttulaagi godave chestha Mudivestha mudduthoti mudupe istha Vandella sankellu vestha Andaala gandhalu teestha Sandella vaakillu moostha Santosha teeraalu choostha Ninnu naalo daathitunte Entha haayo sundari Brahmachari route mari Allukunte allari Haddumeeri soku chori Cheyyamaaka pokiri Munkestha munchukosthe Vadinai daastha Adugestha andakunte Alanai lestha Vennello snanaalu chestha Mandaara poovalle poostha Rangullo rathrullo nestha Shrungara grandhaalu raastha Ninnu naalo cherchukunte Niluvella aaviri Okkasaari o vayyari Nannu chera raa mari Ninnu kori cheyjaari Vellipoye oopiri Brahmachari route mari Allukunte allari Haddumeeri soku chori Cheyyamaaka pokiri Gunde jaari prema daari Enukunte raathiri Konguteeri teneloori Okkataithe laahiri Okkasaari o vayyari Nannu chera raa mari Ninnu kori cheyjaari Vellipoye oopiri
Community
to start a discussion.