Back to Lyrics
Abbayitho Ammayi

Abbayitho Ammayi

2016 · 9 songs

Singer
Lyricist

Telugu

ఎదురు  చూస్తున్న  కనులే  ఈవేళ 
మెరుపులా మారే  నీవల్ల 
ఎదుట  నువ్వుంటే  ఎద  ఈవేళ 
మురిసి  ఊగింది  ఉయ్యాలా
 
దారేలేని  హాయిలోన 
నిలిచ  బొమ్మల 
మాటే  రాణి  మాయ  లోన 
పిలిచి  నిన్నిలా 
కళలు  నిజమైన 
వలపు  జడి  వాన 
నన్ను  తడిపెను  నీల 
ఎదురు  చూస్తున్న  కనులే  ఈవేళ 
మెరుపులా  మారే  నీవల్ల 

ఎదుట  నువ్వుంటే  ఎద  ఈవేళ 
మురిసి  ఊగింది  ఉయ్యాలా
 
ఆపలేని   ఏ హైరానా 
నన్ను  అల్లుకున్న 
అంతులేని  సంతోషానా  అంతుచిక్కకున్న 
చిగురే  తొడిగే  చిన్ని  ఆశలు 
పెరిగే  ప్రేమను  గెలిచి 
నిదురే  మరిచి  తిరిగే  అడుగులు 
ఎగిరే  నేలను  విడిచే 
చూపే  వీలుకాని  ఆశ  లేదు  లోపల 
గుండెలోన  ఉండలేక  మాయే  మాటల 
పెదవి  కలిసింది 
పదము  మెరిసింది  ప్రేమే  అక్షరాలా 

ఎదురు  చూస్తున్న  కనులే  ఈవేళ 
మెరుపులా  మారే  నీవల్ల 
ఎదురు  చూస్తున్న  కనులే  ఈవేళ 
మెరుపులా  మారే  నీవల్ల 
ఎదుట  నువ్వుంటే  ఎద  ఈవేళ 
మురిసి  ఊగింది  ఉయ్యాలా
 
ఊహలాగా  నువ్వే  చేరి  ఊపిరాడకున్న 
గాలిలాగా  నేనే  మారి  తేలిపోతూ  ఉన్న 
కదిలే  నదిలా  తనువే  మారెను 
కదిలే నీవని  తెలిసి 
మనసే  ఎగిసే  అలల  పొంగెను 
ఇప్పుడే  నీ  జత  కలిసి 
ఆకాశాలు  దాటుతున్న  అలుపే  లేదు గ 
ఏ  దూరాలు  ఏకమైనా 
వలపే  బాటగా 
కుదుట  పడలేక  నిదుర  మరిచాక 
కలిసే  నింగీ  నెల 

ఎదురు  చూస్తున్న  కనులే  ఈవేళ 
మెరుపులా  మారే  నీవల్ల 
ఎదుట  నువ్వుంటే  ఎద  ఈవేళ 
మురిసి  ఊగింది  ఉయ్యాలా
 
దారిలేని  హాయిలోన 
నిలిచ  బొమ్మల 
మాటే  రాని  మాయ  లోన 
పిలిచ  నిన్నిలా 
కళలు  నిజమైన 
వలపు  జడి  వాన 
నన్ను  తడిపెను  నీల 

ఎదురు  చూస్తున్న కనులే  ఈవేళ 
మెరుపులా  మారే  నీవల్ల
ఎదుట  నువ్వుంటే  ఎద  ఈవేళ 
మురిసి  ఊగింది  ఉయ్యాలా

English

Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla
Eduta nuvvunte edha evela
Murisi ugindhi uyyala

Daareleni hayelona
Nilicha bommala
Maate raani maya lona
Pilicha ninnila
Kalalu nijamaina
Valapu jadi vaana
Nannu thadipenu neela
Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla

Eduta nuvvunte edha evela
Murisi ugindhi uyyala

Aapaleni e hairaana
Nannu allukunna
Anthuleni santoshaana anthuchikkakunna
Chigure thodige chinni asalu
Perige premanu gelichi
Nidhure marichi tirige adugulu
Egire nelanu vidiche
Choope veelukani aasa ledu lopala
Gundelona undaleka maye maatala
Pedavi kalisindi
Padamu merisindi preme aksharaala

Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla
Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla
Eduta nuvvunte edha evela
Murisi ugindhi uyyala

Oohalaaga nuvve cheri oopiraadakunna
Gaalilaaga nene maari telipothu unna
Kadile nadila tanuve maarenu
Kadile neevani telisi
Manase egise alala pongenu
Ippude nee jata kalisi
Akashalu daatuthunna alupe ledu ga
E dooralu ekamaina
Valape baataga
Kuduta padaleka nidhura marichaka
Kalise nigi nela

Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla
Eduta nuvvunte edha evela
Murisi ugindhi uyyala

Daareleni hayelona
Nilicha bommala
Maate raani maya lona
Pilicha ninnila
Kalalu nijamaina
Valapu jadi vaana
Nannu thadipenu neela

Edhuru choosthunna kanule evela
Merupula maare nivalla
Eduta nuvvunte edha evela
Murisi ugindhi uyyala

Community

Like, share, and discuss

to start a discussion.