Back to Lyrics
Abbayitho Ammayi

Abbayitho Ammayi

2016 · 9 songs

Singer
Lyricist

Telugu

మాటల్లో  చెప్పలేని  కథ  తెలిసిందే 
మౌనం  లో  ఆగలేని  ఎద  ఎగిసింది  
మాటల్లో  చెప్పలేని  కథ  తెలిసిందే 
మౌనం  లో  ఆగలేని  ఎద  ఎగిసింది
ఇన్నాళ్లుగా  నాలో  ఉంది  నాకు  తెలియలేదే 
ఇప్పుడిప్పుడే  గుండె  చప్పుడై  నన్ను  కలుసుకుందే 
ఓ  నా  ప్రేమ 
ఔనా   నా  ప్రేమ 
మాటల్లో  చెప్పలేని  కథ  తెలిసిందే 
మౌనం  లో ఆగలేని  ఎద  ఎగిసిందే 

ఎప్పుడెప్పుడంటూ  తరిమిందే 
నన్ను  పదమంటూ  నీ  
వైపే   ఆరాటమే  నన్నిలా 

ఎక్కడెక్కటంటూ  వెతికిందే    
నిన్ను  వీడనంటూ  నా 
చూపే  నీకోసమే  ఇంతలా
 
ఏమి  చేసిన  ఏది  చూసిన 
తనివి తీరక 
ఎంత  ఆపిన  వింత 
మాయలో అడుగు ఆగక 
నీ  ఊహల  వెన్నెల  దారిలో 
ఆశలు ఎగురుతున్నవే  
మాటల్లో  చెప్పలేని  కథ  తెలిసిందే 
మౌనం  లో  ఆగలేని  ఎద  ఎగిసిందే 

చిన్నదైనాగాని  ఒక  మాట 
చిచ్చుపెడుతుంటే  ఈపూట 
నీతోటి  చెప్పేదెలా
 
కళ్ళుమూసుకున్న  కనిపించే 
ఎన్ని  కళలంటే  నా  వెంట 
నీతోటి  పంపేదెలా 
రెప్ప  చాటున  రెక్క 
విప్పిన  చిలిపి  కోరిక 
రేయి  దాటినా  జోల 
పాడిన  నిదురపొధీక   
నీ  నవ్వుల  పూవ్వుల  తేనెలు 
నా  ఎద  వెతుకుతున్నదే 

మాటల్లో  చెప్పలేని  కథ  తెలిసిందే 
మౌనం  లో  ఆగలేని ఎద ఎగిసిందే 
ఇన్నాళ్లుగా  నాలో  ఉంది  నాకు తెలియలేదే 
ఇప్పుడిప్పుడే  గుండె  చప్పుడై  నన్ను  కలుసుకుందే 
ఓ  నా ప్రేమ 
ఔనా  నా  ప్రేమ

English

Maatallo cheppaleni katha telisinde
Mounam lo aagaleni yeda egisinde
Maatallo cheppaleni katha telisinde
Mounam lo aagaleni yeda egisinde 
Innaluga naalo undi naaku teliyalede
Ippudippude gunde chappudai nannu kalusukunde
Oo naa prema
Auna naa prema
Maatallo cheppaleni katha telisinde
Mounam lo aagaleni yeda egisinde

Eppudeppudantu tariminde
Nannu padamantu nee
Vaipe aaratame nannila

Ekkadekkatantu veikinde
Ninnu veedanantu naa
Choope neekosame intala

Emi chesina edi choosina
Tanivi teeraka
Enta aapina vinta
Maayalo adugu aagaka
Nee oohala vennela daarilo
Aashalu eguruthunnave
Maatallo cheppaleni katha telisinde
Mounam lo aagaleni yeda egisinde

Chinnadainagaani oka maata
Chichupeduthunte epoota
Neethoti cheppedela

Kallumoosukunna kanipinche
Enni kalalante naa venta
Neethoti pampedela
Reppa chaatuna rekka
Vippina chilipi korika
Reyi daatina jola
Paadina nidhurapodika
Nee navvula povvula tenelu
Naa yeda vethukuthunnade

Maatallo cheppaleni katha telisinde
Mounam lo aagaleni yeda egisinde
Innaluga naalo undi naaku teliyalede
Ippudippude gunde chappudai nannu kalusukunde
Oo naa prema
Auna naa prema

Community

Like, share, and discuss

to start a discussion.