Back to Lyrics
Abbayitho Ammayi

Abbayitho Ammayi

2016 · 9 songs

Telugu

కనులు  కళలు పిలిచే 
నిదుర  తలపు  తెరిచే 
మనసు  పరుపు  పరిచే 
చెలిమి  జతగా  నిలిచే 
మేఘాల్లోతెలి  ని  చెంత 
వాలి  మనసా  ఓ 
ఈ  చల్ల  గాలి  పాడింది 
లాలి  తెలుసా  ఓ 
కనులు  కళలు  పిలిచే 
నిదుర  తలపు  తెరిచే 
మనసు  పరుపు  పరిచే 
చెలిమి  జతగా  నిలిచే
 
బదులు  రాని  పిలుపు  లాగ 
గతము  మిగిలిన 
విడిచిపోని  గురుతులాగా 
అడుగు  కలపన 
తెలుపలేని  తపనలేవో 
ఏదని  తొలిచిన 
మరుపురాని  మమతాలాగా 
ఎదుట  నిలవన 
బతుకులోని  బరువులన్ని 
వదిలి  కదిలిపో 
కలత  తీర  కళలు 
చేరి  ఒదిగి  ఒదిగి  పో 
నిదుర  పో  నిదుర పో 
నిదుర  లో  కలిసి  పో 
అలసి  సొలసి  నిదుర 
నాడిన  కునుకు పడవ 
కనులు  కళలు  పిలిచే 
నిదుర  తలపు   తెరిచే 
మనసు  పరుపు  పరిచే 
చెలిమి  జతగా  నిలిచే 

ఎవరు  నీవు  ఎవరు  నేను 
ఎవరికెవరులే 
మధురమైన  వరము  ఎదో 
మనని  కలిపేలే 
చెదిరిపోయే  ఎగిరిపోయి 
వెలుగు  ముగిసిన 
నిశిని  దాటి  దిశలు  
మారే  ఉదయమవునులే 
శిశిరమైన  పసిడి  పూలు 
మరల  పూయ్యులే 
శిధిలమైన  హృదయ  వీధి 
తిరిగి  వెలుగులే   
తెలుసుకో  తెలుసుకో 
మనసునే  గెలుచుకో  
మనసుగెలిచి  తెగువ  మరచి 
కళలు  కనవ 
కనులు  కళలు  పిలిచే 
నిదుర  తలపు  తెరిచే
 
మనసు  పరుపు  పరిచే 
చెలిమి  జతగా  నిలిచే 
మేఘాల్లోతెలి  ని  చెంత 
వాలి  మనసా  ఓ 
ఏ  చల్ల  గాలి  పాడింది 
లాలి  తెలుసా  ఓ 
కనులు  కళలు  పిలిచే 
నిదుర  తలపు  తెరిచే 
మనసు పరుపు  పరిచే 
చెలిమి  జతగా  నిలిచే

English

Kanulu kalalu piliche
Nidhura talapu teriche
Manasu parupu pariche
Chelimi jataga niliche
Meghallotheli ni chenta
Vali manasa oo
E challa gaali paadindi
Laali thelusa oo
Kanulu kalalu piliche
Nidhura talapu teriche
Manasu parupu pariche
Chelimi jataga niliche

Badulu raani pilupu laaga
Gatamu migilina
Vidichiponi guruthulaaga
Adugu kalapana
Telupaleni tapanalevo
Edani tolichina
Marupuraani mamatalaaga
Eduta nilavana
Bathukuloni bharuvulanni
Vadili kadilipo
Kalata teera kalalu
Cheri odigi odigi po
Nidura po nidura po
Nidura lo kalisi po
Alasi solasi nidura
Nadina kunuku padava
Kanulu kalalu piliche
Nidhura talapu teriche
Manasu parupu pariche
Chelimi jataga niliche

Evaru neevu evaru nenu
Evarikevarule
Madhuramaina varamu edo
Manani kalipele
Chediripoye egiripoye
Velugu mugisina
Nisini daati desalu
Maare udayamavunule
Sisiramaina pasidi poolu
Marala puyyule
Sidhilamaina hrudaya veedhi
Tirigi velugule
Telusuko telusuko
Manasune geluchuko
Manasugelichi teguva marachi
Kalalu kanava
Kanulu kalalu piliche
Nidhura talapu teriche

Manasu parupu pariche
Chelimi jataga niliche
Meghallotheli ni chenta
Vali manasa oo
E challa gaali paadindi
Laali thelusa oo
Kanulu kalalu piliche
Nidhura talapu teriche
Manasu parupu pariche
Chelimi jataga niliche

Community

Like, share, and discuss

to start a discussion.