Back to Lyrics
A Aa

A Aa

2016 · 5 songs

Telugu

నువ్వు  పక్కనుంటే  బాగుంటాదే
నీ  పక్కనుంటే  బాగుంటాదే
నువ్వు  కారమెట్టి  పెట్టినా  కమ్మగుంటాదే  
కత్తి  పెట్టి  గుచ్చినా  సమ్మగుంటాదే

అట్ట  వచ్చి  ఇట్ట  నువ్వు  తిప్పుకుంట
ఎళ్ళిపోతే  ఎక్కడో  కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకె  శ్యామలా  ఎళ్ళమాకె  శ్యామలా
నువ్వు  వెళ్ళిపోతే  అస్సలా  
ఊపిరాడదంట  లోపలా
ఎళ్ళిపోకె  శ్యామలా

ఎక్కి  ఎక్కి  ఏడవ  లేనే  
ఎదవ  మగ  పుటక
గుండె  బెరికినట్టుందే  నువ్వే  ఎళ్ళినాక
ఎళ్ళిపోకె  శ్యామలా  హే  ఎళ్ళమాకె  శ్యామలా
నువ్వు  వెళ్ళిపోతే  అస్సలా
ఊపిరాడదంట  లోపలా
ఎళ్ళిపోకె  శ్యామలా

హ్మ్  నరం  లేని  నాలిక  నిన్ను
ఎలిపోమ్మని  పంపిందాయే                      
రథం  లేని  గుర్రం  లాగ  
బ్రతుకే  చాతికిలపడిపోయే                      
నీ  పోస్టరు  అడ్డంగా  చింపేసాననుకున్న                      
గుండెల్లో  నీదే  సినిమా  ఆడుతున్నదే 
                     
స్విచ్  ఏస్తే  ఎలిగెదా                
ఉఫ్ఫ్  అంటే  ఆరేదా                      
ఊపిరిలో  మంటల్లె  నీ  ప్రేమే  ఉన్నదే                      
ప్రాణాన్నే  పట్టకారేసి  పట్టేసి  
నీతో  పట్టుకుపోమాకే                    
గేలిచేసి  నన్నొదిలేసి
సీకటైన  కోటలాగా  సేయ్యమాకే  
                    
నువ్వు  ఎల్లిపోకే  శ్యామలా  
నువేల్లమకే  శ్యామలా  
ఏమిబాగోలేదే  లోపలా                      
నువ్వు  ఎల్లిపోకే  ఎల్లిపోకే  ఎల్లిపోకే  శ్యామలా  
                  
మనసుకంటుకున్నదో  
మల్లెపూల  సెంటు  మరక                      
మరిచిపోదామంటే  గుర్తుకొస్తా  
ఉందా  నిప్పు  సురక                      
ఏటి  సేయ్యనోరి  
గుండెలోన  గుచిపోయినాది  సూదులు                      
నానేటి  సెయ్య  నోరి  సైదులు
గుండెలోన  గుచిపోయినాది  సూదులు 
                     
ఎల్లిపోకే  శ్యామలా                  
అట్టా  ఎల్లమాకే  శ్యామలా                      
నువ్వేల్లిపోతే  అస్సలా                    
ఊపిరాడదంట  లోపల

English

Nuvvu pakka nunte baguntadhe
Nee pakkanunte baguntadhe
Nuvvu karametti pettina kamaguntadhe
kattibetti guchina samaguntadhe

Atta vacchi itta nuvvu tipphukunta
Ellipothe ekkado kaluku mantadhe
Yellipoke shyamala
Yellamake shyamala
Nuvvu yellapoke shayamala
Oopiradhanta lopala
Yellipoka shyamala

yekki yekki edavalene
Edhavva maga putaka
Gunde periginatunde
Nuvve yellinaaka
Yellipoke shyamala
Hey yelamakke shyamala
Nuvu yellipothe sayamala
Oopiradanta lopala
Yellipoka shyamala

Naram leni nalukalenno
Aellipommani pampindhaye
Ratham leni gurram laaga
Bathuke chathikilabadipoye
Nee poster addanga chinpesanu anukunna
Gundello needhe cinema aaduthunnade

Switch esthe yeligedha
Uff ante aaredha
Oopirilo mantalle nee preme unnadhe
Pranane patta karesi
Pattesi nitho pattuku pommake
Gelichesi nannu odilesi
Seekatenna thotalaaga seyyabake

Nuvvu yellipoke shyamala
Nuvvu yellamake shyamala
Yemi bagaledhe lopala
Nuvvu yellipoke yellipoke
Yellipoke shyamala

Manasukantuthunado mallepoola sentu maraka
Marchipodamante
Gurthukosthavundhi nippu sooraka
Aeti seyanu ori saidulu
Gundelona gucchipoyinadi soodhulu
Nannu eti seyyani ori saidulu
Gundelona guchi poyinadi soodhulu

Yellipoke shyamala atta yellamake shyamala
Nuvvu yellipothe asala
Oopiradanta lopala

Community

Like, share, and discuss

to start a discussion.