Back to Lyrics
A Aa

A Aa

2016 · 5 songs

Telugu

హోం  అ  ఆ  లోనే        
హోం  అం  అః  ల  
హోం  అర్ధరాత్రే  మోగే  అల్లారం  ల  
హే  ఆరంభంలో  
గో  ఇంట్రవెల్  ల  
హోం  ఆనందంలో  అంతరాయమా  
హోం  అమ్మంటేనే  
ఆటంబాంబా  
హ  అయ్యోరామా  పెనుకొండ  పిల్ల  
హే  హెయిర్  -ఉ  పిన్నే  
హోం  గుర్రు  అయ్యిందా  చిల్లడిందా  చిట్టి  తల  

జాయింట్  వీల్  ఎద  గిర్రా  గిర్రా  గిర్రా  గిర్రా  
గుండెలోన  సూది  తిరిగిందే      
ఉన్నపాటుగా  నర    నర  నరముల  
థౌసండ్  వాట్స్  పోవరేదో  తాకిందే  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
ఓహ్  గాడ్  వాట్  టూ    డూ  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ    రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
పద  పద  పరిగెడు      

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
ఓహ్  గాడ్  వాట్  టూ    డూ  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ    రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
పద  పద  పరిగెడు    

కాలమే  కదలదే  
తరిమినా  మొండికేస్తుంది  
దూరము  తరగదే      
పరుగుతో  పందెమేస్తుందే      
ఇంతలోనే  ఎంత  తేడా  
అః  వయసయిందే  గుండె  దడ  
అమ్మ  ఆది    శక్తి  నీడ      
అః  భయపెడుతోందే  

స్పీడో  మీటర్  ముళ్ళు  జర  జర  జర  
రేంజ్  ధాటి  రెచ్చి  పోతుందే    
టాప్  లేచే  టెన్షన్  రయ్యి  రయ్యి  రయ్యిమని  
ఆక్సిలేటర్  పైన  ఎక్కి  కూర్చుందే  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
ఓహ్  గాడ్  వాట్  టూ  డూ  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
పద  పద  పరిగెడు  
    
మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
ఓహ్  గాడ్  వాట్  టూ    డూ  

మమ్మీ  రిటర్న్స్  
హోం  మమ్మీ    రిటర్న్స్  
హోం  మమ్మీ  రిటర్న్స్  
పద  పద  పరిగెడు

English

Ho A Aa lo ne   
Ho Am Aha la
Ho Ardarathre moge allaram la
Hey Arambamlo
Go Intrawell la
Ho Anandamlo antharayamaa
Ho Ammantene
Go Aatambomba
Ha Ayyoraama penukoda pilla
Hey Hair-u pinne
Ho Gurru ayyindha chilladinda chitti thala

Jointwheel yeda girra girra girra girra
Gundelona sudi tirigindhe   
Unnapaatuga nara nara naramula
Thousand watts poweredho takindhe

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu 

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu

Kaalame kadaladhe
Tariminaa mondikesthunde
Dooramu  taragadhe   
Parugutho pandemesthunde   
Inthalone entha teda
Aha  vayasayindhe gunde dada
Amma aadhi shakthi needa   
Aha bhayapeduthondhe

Speedometer mullu zara zara zara
Range dhaati recchi pothunde 
Top leche tension rayyi rayyi rayyimani
Accelerator paina ekki kurchundhe

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu  

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do

Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu

Community

Like, share, and discuss

to start a discussion.