Back to Lyrics
A Aa

A Aa

2016 · 5 songs

Telugu

నలుపు  తెలుపున  కాటుక  కళ్ళకు                    
రంగు  రంగు  కలనిచ్చిందెవ్వరు                    
దిక్కులంచులకు  రెక్కలు  తొడిగిందెవరూ 
                   
నిదుర  మరచినా  రెప్పల  జంటకు                    
సిగ్గు  బరువు  అరువిచ్చిందెవ్వరు                    
బుగ్గ  నునుపులో  మెరుపై  వచ్చిందెవరూ    
                
నా  వసంతం  నీకు  సొంతం                    
నా  సమస్తం  నీదే  కదా  నేస్తం                      
నా  ప్రపంచం  పొడవు  మొత్తం                    
వలపు  వర్ణం  చిత్రించు  నీ  ఇష్టం                    
రంగ్  దే  రే  రంగ్  దే  రే                    
రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే  రే                    
రంగ్  దే  రే  రంగ్  దే  రే                    
రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే                      
రంగ్  దే  రే  రంగ్  దే  రే                    
రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే  
                  
ఏడు  వర్ణాల  నీ  వలపు  హరివిల్లు  నాదే                    
ముద్దు  రంగేయద్దు  పగడాల  పెదవులకి                    
సిగ్గు  రంగే  దిద్దు  నా  కళ్ళకీ                    
మత్తు  రంగే  అద్దు  నా  మేని  ఒంపులకి                      
కొత్త  రంగే  దిద్దు  కౌగిళ్ళకీ 
                   
నా  వసంతం  నీకు  సొంతం                    
నా  సమస్తం  నీదే  కదా  నేస్తం                    
నా  ప్రపంచం  పొడవు  మొత్తం                    
వలపు  వర్ణం  చిత్రించు  నీ  ఇష్టం  
                            
నీలిమేఘం  నెమలి  పింఛం                    
రెంటికీ  లేదు  ఏమంత  దూరం                    
ఒకటి  హృదయం  ఒకటి  ప్రాణం                    
వాటినేనాడు  విడదీయలేం 
                   
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే                    
రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే   
                             
ఏడు  వర్ణాల  నీ  వలపు  హరివిల్లు  నాదే                    
ముద్దు  రంగేయద్దు  పగడాల  పెదవులకి                    
సిగ్గు  రంగే  దిద్దు  నా  కళ్ళకీ                    
మత్తు  రంగే  అద్దు  నా  మేని  ఒంపులకి                    
కొత్త  రంగే  దిద్దు  కౌగిళ్ళకీ   
                 
రామ  బాణం  సీత  ప్రాణం                    
జన్మలెన్నైనా  నీతో  ప్రయాణం                      
రాధ  ప్రాయం  మురళి  గేయం                    
జంట  నువ్వుంటే  బృందావనం                      
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే                    
రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దేర  రంగ్  దే  రంగ్  దే                    
హే  రంగ్  దే  రంగ్  దే  రంగ్  దే   
                             
ఏడు  వర్ణాల  నీ  వలపు  హరివిల్లు  నాదే                    
ముద్దు  రంగేయద్దు  పగడాల  పెదవులకి                    
సిగ్గు  రంగే  దిద్దు  నా  కళ్ళకీ                    
మత్తు  రంగే  అద్దు  నా  మేని  ఒంపులకి                      
కొత్త  రంగే  దిద్దు  కౌగిళ్ళకీ

English

Nalupu telupu na katukka kallaku
Rangu rangu kalani chindevaru
Dikkulochunaku rekkalu
Thodigindhi evaru

Niddura marichi na reppala jantaku
Siggu baruvu aruvu ichindi evaru
Bugga nalupula merupai vachindi evaru

Na vasantham neeku sontham
Na samastham needhe kaadha nestham
Na prapancham podavu motham
Valapu gollam chitrinchu ni ishtam
Rang de re Rang de re
Rang de Rang de Rang de re
Rang de re Rang de re
Rang de Rang de Rang de re 
Rang de re Rang de re
Rang de Rang de Rang de re 

Yedu varnala ni valapu harivillu nadhe
Muddu range eyoddu
Pagadala pedavulaki
Siggu range dhidu na kalaki
Matthu range eyoddu
Naa mene oompulaku
Kotta range dhidu kougilake

Na vasantham neeku sontham
Na samastham needhe kaadha nestham
Na prapancham podavu motham
Valapu gollam chitrinchu ni ishtam

Neeli megam nemali pincham
Rent iki ledhu yemantha duram
Okati hrudayam okati pranam
Vaatinenadu viddadhiyale
Rang de re Rang de re
Rang de Rang de Rang de re
Rang de re Rang de re
Rang de Rang de Rang de re
Rang de re Rang de re
Rang de Rang de Rang de re 

Yedu varnala ni valapu harivillu nadhe
Muddu range eyoddu
Pagadala pedavulaki
Siggu range dhidu na kalaki
Matthu range eyoddu
Naa mene oompulaku
Kotta range dhidu kougilake

Rama banam sita pranam
Janmalenaina neetho prayanam
Radha prayam murali geyam
Janta nuvvunte brundavanam
Hey rang de ra rang de rang de
Hey rang de ra rang de rang de
Hey rang de ra rang de rang de
Rang de rang de rang de rang de
Hey rang de ra rang de rang de
Hey rang de ra rang de rang de
Hey rang de ra rang de rang de 

Yedu varnala ni valapu harivillu nadhe
Muddu range eyoddu
Pagadala pedavulaki
Siggu range dhidu na kalaki
Matthu range eyoddu
Naa mene oompulaku
Kotta range dhidu kougilake

Community

Like, share, and discuss

to start a discussion.