Back to Lyrics

Yama Donga

2007 · 6 songs

Telugu

రావే  నా  రంభ
అత్త  మడుగు  వాగులో
నా  అత్తకూతురిలా

కదలిరా  ఊర్వశి
ఓసోసి  పిల్లకోడి  పెట్టలా
వయ్యారి  పావురాయి  పిట్టలా

ఒదిగిపో  మేనకా
బందరు  తొక్కుడు  లడ్డులా
బంగారు  బాతు  గుడ్డులా
ఇలా  ఇలా  ఇలా

షేక్  షకాలా  షేక్‌  షకాలా
షేకులన్ని  నాకు  దక్కాలా
అప్సర  బాల  నా  సెక్కునకాలా
సిగ్గువీడి  చిందు  తొక్కాలా

పిడుగల్లే  అడుగువెయ్ 
పదిలోకాలదురునోయ్ 
అన్నదే  తారక  మంత్రం

యంగ్  యమా  యంగ్  యమా  ఇరగేసుకో
మా  ఓటుతో  సీటుకే  ఎరవేసుకో
యంగ్  యమా  యంగ్  యమా  ఇరగేసుకో
మా  ఓటుతో  సీటుకే  ఎరవేసుకో

షేక్  షకాలా  షేక్‌  షకాలా
షేకులన్ని  నాకు  దక్కాలు
అప్సర  బాల  నా  సెక్కునకాలా
సిగ్గువీడి  చిందు  తొక్కాలా

కన్నెపాపని  దున్నపోతుపై
తిప్పరాదు  అందుకే 
యమహా ఎక్కిస్తా
ఎత్తి  పెట్టరా  విల్లెక్కుపెట్టారా
గురిచూసి  కొట్టరా  ఆ ఆ ఆ

వెండి  సోకుతో  వైతరణి  ఒడ్డుపై
ఉండరాదు  అందుకే  యమునను  పొంగిస్తా
పొంగు  చూడరా  ఉప్పొంగి  దూకరా
వీరంగమే  దొరా  ఆ ఆ ఆ

ఉల్లాసంగా  యమభీభత్సంగా
పోటాపోటీ  చేసావంటే
పోయే దేది  లేనేలేదోయ్ 
అన్నదే  తారక  మంత్రం

కుర్రయమా  కుర్రయమా  కుమ్మేసుకో
గండు  తుమ్మెదలా  అమృతమే  జుర్రేసుకో
కుర్రయమా  కుర్రయమా  కుమ్మేసుకో
గండు  తుమ్మెదలా  అమృతమే  జుర్రేసుకో

షేక్  షకాలా  షేక్‌  షకాలా
షేకులన్ని  నాకు  దక్కాలా
అప్సర  బాల  నా  సెక్కునకాలా
సిగ్గువీడి  చిందు  తొక్కాలా

ఆనాటి  రాముడు  అహ  అహా  అహా  ఆహా
ఈనాటి  మనవడు  ఓహొ  ఓహొ  ఓహొ  ఓహో
నరకాన్ని  చెడుగుడు  ఆడేసాడు  అప్పుడు  మళ్ళీ  ఇప్పుడు

ఉద్యమాలలో  రసోధ్యమాలలో
రాత్రులైన  నిద్రమాని  నీతో  కలిసుంటా
సంఘమించరా  పురోగమించరా
అధిగమించరా  ఆ ఆ ఆ

రింగు  రోడ్డులో  అడ్డు  తగిలితే
స్వర్గమైన  నరకమైన  కబ్జా  చేసేస్తా
ఆక్రమించరా  ఉపక్రమించరా
అతిక్రమించరా  ఆ ఆ ఆ

ఏమవుతున్నా  ఎదురేమొస్తున్నా
కళ్ళెంపెట్టి కధంతొక్కి
ఆటాపాటా  కానిచ్చేయాలన్నదే
తీరిక  మంత్రం

దొంగ  యమా  దొంగ  యమా  దోచేసుకో
యమ  బోల్టుగ  కోటనే  దున్నేసుకో
దొంగ  యమా  దొంగ  యమా  దోచేసుకో
యమ  బోల్టుగ  కోటనే  దున్నేసుకో

దొంగ  యమా  దొంగ  యమా  ఇరగేసుకో
మా  ఓటుతో  సీటుని  ఎరవేసుకో

English

Raave naa rambha
Atthamaduguvagulo
Na attha koothurila

Kadhili ra urvasi
Vososi pillakodi pettala
Vayyari pavurayi pittala

Vodhigipo menaka
Bandaaru thokkudu laddula
Bangaaru baathu guddulaa
Ila ila ila

Shek shakala shek shakala
Shapullanni naku dhakkala
Apsara bala na steps enakala
Siggu veedi chindhuthokkala

Piddugalle aduguveyi
Padhi lokalu adhurunoyi
Annadhe tharaka manthram

Young yama young yama iragesuko
Ma votu tho seatu ke eravesuko
Young yama young yama iragesuko
Ma votu tho seatu ke eravesuko

Shek shakala shek shakala
Shapullanni nakhu dhakkala
Apsara bala na steps enakala
Siggu veedi chindhuthokkala

Ya ya ya yama ya ya ya yama
Ya ya ya yama ya ya ya yama

Kanne papani dhunna pothupai
Thipparadhu andhuke yamaha ekkistha
Yekki pettara villu yekku pettara
Guri chusi kottara aa

Vendi sokutho pai therani bottu pai
Vundaradhu andhuke yamunanu pongisthaa
Pongu chudara vuppongi dhookara
Veerangamendhura aa

Vullasanga yama bibathsanga
Pota poti chesavante
Poyedhedhi leneledhoyi
Annadhe tharaka manthram

Kurra yama kurra yama kummesuko
Gandu thummedhala amruthame jurresuko
Kurra yama kurra yama kummesuko
Gandu thummedhala amruthame jurresuko

Shek shakala shek shakala
Shapullanni nakhu dhakkala
Apsara bala na steps enakala
Siggu veedi chindhuthokkala

Aanati ramudu aha aha aha aha
Eenati manavadu oho oho oho oho
Narakanni chedugudu aadesaru
Appudu malli ippudu

Vudhyamalalo rasodyamalalo rathrulaina
Nidhra maani neetho kalisunta
Sangaminchara purogaminchara
Adigaminchara aa

Ring roddulo adduthagilithe
Swargamaina narakamaina kabja chesestha
Aakraminchara vupakraminchara
Athikraminchara aa

Yemavuthunna yedhuremosthunna
Kallem patti kadham thokki
Aata paata kanicheyyali
Annadhe tharaka manthram

Donga yama donga yama dhochesuko
Yama potuga thotane dhunnesuko
Donga yama donga yama dhochesuko
Yama potuga thotane dhunnesuko

Young yama young yama iragesuko
Ma votu tho seatu ke eravesuko

Community

Like, share, and discuss

to start a discussion.