Back to Lyrics

Yama Donga

2007 · 6 songs

Telugu

రబ్బరు  గాజులు  రబ్బరు  గాజులు
రబ్బరు  గాజులు  తెచ్చానే
రిబ్బను  పువ్వులు  రిబ్బను  పువ్వులు
రిబ్బను  పువ్వులు  తెచ్చానే

రబ్బరు  గాజులు  రబ్బరు  గాజులు
రబ్బరు  గాజులు  తెచ్చానే
రిబ్బను  పువ్వులు  రిబ్బను  పువ్వులు
రిబ్బను  పువ్వులు  తెచ్చానే

అమ్మని  అబ్బని  అత్తిలి  పొమ్మని
హత్తెరి  నీ  ధరికొచ్చానే

నువ్వంటే  పడి  పడి
నువ్వంటే  పడి  పడి
నువ్వంటే  పడి  పడి  చస్తానే

నీవెంటే  పడి  పడి  వస్తానే
నువ్వంటే  పడి  పడి  చస్తాన
నీవెంటే  పడి  పడి  వస్తానే

చల్లని  గాలిని  చల్లని  గాలిని
చెప్పిన  చోటికి  తెచ్చెయ్  రో
వెన్నెల  కొండలు  వెన్నెల  కొండలు
వెచ్చని  వేళకి  పట్టెయ్  రో

తట్టల  నిండుగా  బుట్టల  నిండుగా
మొగ్గలు  పట్టుకు  వచ్చెయ్  రో

నువ్వంటే  పడి  పడి  నువ్వంటే  పడి  పడి
నువ్వంటే  పడి  పడి  చస్తారో
నీవెంటే  పడి  పడి  వస్తారో
నువ్వంటే  పడి  పడి  చస్తారో
నీవెంటే  పడి  పడి  వస్తారో

రాజుగారి  ఏనుగుమీదా
రయ్  రయ్  రప్పారయ్
రయ్  రయ్  రప్పారయ్
అని  ఊరేగిస్తానే  పిల్లా

రాణిగారి  పానుపు  మీదా
దాయ్  దాయ్  అమ్మాదాయ్ 
దాయ్  దాయ్  అమ్మాదాయ్  
అని  బజ్జోపెడతానే  పిల్లా

అట్టాగంటే  ఐస్  అవుతానా
ఇట్టాగొస్తే  క్లోజ్  అవుతానా
అంతందంగా  అలుసవుతాన

హీరో  అని  నువ్వంటే
కీలుగుఱ్ఱం  ఎక్కించి
ఝుమ్మని  ఝమ్మని
చుక్కలు  దిక్కులు  చుట్టుకునొస్తానే

నువ్వంటే  పడి  పడి
నువ్వంటే  పడి  పడి
నువ్వంటే  పడి  పడి  చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే
నువ్వంటే  పడి  పడి  చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే

రబ్బరు  గాజులు  రబ్బరు  గాజులు
రబ్బరు  గాజులు  తెచ్చానే
రిబ్బను  పువ్వులు  రిబ్బను  పువ్వులు
రిబ్బను  పువ్వులు  తెచ్చానే

రోజు  రోజు  తోటకు  వెళ్లి
ఢీ  ఢీ  డిక్కుం  ఢీ
ఢీ  ఢీ  డిక్కుం  ఢీ
అని  లవ్వాడేద్దామే  పిల్లా

ఢీ  ఢీ  డిక్కుం  ఢీ
ఢీ  ఢీ  డిక్కుం  ఢీ
ఏదో  రోజు  పేటకు  వెళ్లి
పీ  పీ  డుం  డుం  పీ
పీ  పీ  డుం  డుం  డుం
అని  పెళ్ళాడేద్దామే  పిల్లా

అట్టా  చెపితే  సెట్టైపోతా
పుస్తే  కడితే  జట్టైపోతా
ఆకులోన  వక్కై పోతా
తప్పని  నువ్వంటే  తాళిబొట్టు  తెచ్చేస్తా

ధూమ్  అని  ధాం  అని
తుప్పలు  తెప్పలు  రగిలించేస్తానే

నువ్వంటే  పడి  పడి  చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే
నువ్వంటే  పడి  పడి  చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే

English

Rabbaru gaajulu rabbaru gaajulu
Rabbaru gaajulu thechane
Ribbanu puvulu ribbanu puvulu
Ribbanu puvulu thechane

Rabbaru gaajulu rabbaru gaajulu
Rabbaru gaajulu thechane
Ribbanu puvulu ribbanu puvulu
Ribbanu puvulu thechane

Ammani abbani attili pommani
Hatheri needharikochaane

Nuvvante padi padi
Nuvvante padi padi
Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane
Nuvvante padi padi chasthane
Neevente padi padi vasthane

Challani gaalini challani gaalini
Cheppina chotiki thecheyro
Vennela kondalu vennela kondalu
Vechani velaki pattayro

Thattala ninduga buttala ninduga
Moggalu pattuku vachairo

Nuvvate padi padi
Nuvvante padi padi
Nuvvante padi padi chastharo

Neevente padi padi vastharo
Nuvvante padi padi chastharo
Neevente padi padi vastharo

Raaju gaari yenugumeedhaa
Rayyi rayyi rapparayyi
Rayyi rayyi rapporayyi ani
Vuregisthane pillaa

Raani gaari paanupumeedaa
Daay daay ammaadaay
Daay daay ammaday ani
Bajjopedathane pillaa

Attagante ice avuthanaa
Ittagosthe close avuthanaa
Anthandangaa alusavuthaanaa

Hero ani nuvvante
Keelugurram yekkinchi
Jhummani jhummani chukkalu dikkulu
Chuttukunosthane

Nuvvate padi padi
Nuvvante padi padi
Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane
Nuvvante padi padi chasthane
Neevente padi padi vasthane

Rabbarugaajulu rabbarugaajulu
Rabbarugaajulu thechane
Ribbanupovvulu ribbanupovvulu
Ribbanupovvulu thechane

Roju roju thotaku velli
Dee dee dikkum dee
Dee dee dikkum dee ani
Lavvadedhame pillaa

Dee dee dikkum dee
Dee dee dikkum dee

Yedoroju petaku velli
Pee pee dum dum pee
Pee pee dum dum dum ani
Pelladeddame pillaa

Atta chepithe settaipothaa
Pusthe kadithe jattaipotha
Akulona vakkai pothaa

Thappani nuvvante
Thaalibottu techestha
Dhoom ani dhaam ani
Thuppalu theppalu
Ragilinchesthane

Nuvvante padi padi chasthane
Neevente padi padi vasthane
Nuvvante padi padi chasthane
Neevente padi padi vasthane

Community

Like, share, and discuss

to start a discussion.