Back to Lyrics

Yama Donga

2007 · 6 songs

Telugu

ఓలమ్మి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా
ఓలమ్మి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా

తిక్కరేగి  తిమ్మిరెక్కి
పిచ్చిపట్టి  పక్కకొచ్చి
ఒక్కసారే  రెచ్చిపొమ్మందా

ఓరబ్బి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా
ఓరబ్బి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా

తిక్కరేగి  తిమ్మిరెక్కి
ఒక్కసారె  రెచ్చిపోయి
పక్కదారే  పట్టుకోమందా

ఓలమ్మి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా
ఓరబ్బి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా

చువ్వ  నడుమే  దువ్వుతుంటే
జివ్వుమంటోందా
చెయ్యివేస్తే  పోటు  తనువే
పొంగి  పోతుందా

ఎగ  దోసయ్యావే  దొంగా
ఎదురొచ్చే  సత్తా  ఉందా
పొగరాపే  ఊపే  ఉందా
బరిలోకీ  దూకేముందా

కొండనైనా  పిండిచేసే
కోడె  గాడి  చేత  చిక్కి
గుమ్మ  పాప  గుండె  జారిందా

ఓలమ్మి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా
ఓరబ్బి  తిక్కరేగిందా
ఒళ్ళంతా  తిమ్మిరెక్కిందా

చిమ  చిమ  చిమ  చీకటైతే
నీకు  ఇబ్బందా
ధగధగధగధగ  దీపముంటే
రంజుకుంటుందా  ఆహా  ఓహొ

తళతళతళ  సోకుబండి
నీకు  చూపాద్దా
మరిమరిమరిమరి  దాచుకుంటే
ఏమిమర్యాదా  అహా  ఓహొ

అట్టాగైనా  ఇట్టాగైనా
తేల్చుకుందాం  దా
పానుపులాంటి  చీకటి  దుప్పటి
కప్పుకుందాం  దా

కాలికేస్తే  వేలికేసి
వేలికేస్తే  కాలికేసి
గోల  చేస్తే  హాయిగా ఉందా

ఓలమ్మి  తిక్కరేగిందా
ఒళ్లంతా  తిమ్మిరెక్కిందా
ఓరబ్బి  తిక్కరేగిందా
ఒళ్లంతా  తిమ్మిరెక్కిందా

ఓరబ్బి  తిక్కరేగిందా
ఓలమ్మి  తిక్కరేగిందా
ఓరబ్బి  తిక్కరేగిందా
ఓలమ్మి  తిక్కరేగిందా

English

Olammi tikkareginda
Vollantha timmirekkinda
Olammi tikkareginda
Vollantha timmirekkinda

Tikkaregi timmirekki
Pichipatti pakkakochi
Okkasare rechipomanda

Orabbi tikkareginda
Vollantha timmirekkinda
Orabbi tikkareginda
Vollantha timmirekkinda

Tikkaregi timmirekki
Okkasare rechipoyi
Pakkadari pattukomanda

Olammi tikkareginda
Vollantha timmirekkinda
Orabbi tikkareginda
Vollantha timmirekkinda

Chuvva nadume juvutunte
Jivvumantunda
Cheyi veste motutaname
Pongipotunda

Osey rave gumma
Eduroche satta unda
Pogarape voope unda
Bariloki dookesinda

Kondanaina pindi chese
Koya gadi chetagikki
Gumma papa gudujarinda 

Ollammi tikkareginda
Vollantha timmirekkinda
Orabbi tikkareginda
Vollantha timmirekkinda

Chima chima chima cheekatunte
Neeku ekkinda
Daga daga daga deepamunte
Rangu vuntunda aha oho

Tala tala tala sokullanni
Ninnu choostunda
Bale bale bale rajukunte
Eedu maryada a oho

Attagaina ittagaina
Chesukundam ra
Sagar laanti duppati
Konukundam ra

Kalikeste velikesi
Velikeste kalikesi
Gola cheste hayiga unda

Ollammi tikkareginda
Vollantha timmirekkinda
Orabbi tikkareginda
Vollantha timmirekkinda

Orabbi tikkareginda
Ollammi tikkareginda
Orabbi tikkareginda
Ollammi tikkareginda

Community

Like, share, and discuss

to start a discussion.