Back to Lyrics
Vedam

Vedam

2010 · 7 songs

Telugu

వన్  టూ  త్రి 
పద  పద  పద  పద  పద 
నిను  నువ్వు  తరుముతూ  పద 
పద  పద  పద  పద  పద 
నిను  నువ్వు  తరుముతూ  పద 

ఇప్పుడు  కాకుంటే  ఇంకెప్పుడు  కానట్టే 
ఇక్కడనే  ఉంటె  ఉన్నా  లేనట్టే 

నౌ  ఆర్  నెవర్  నౌ  ఆర్  నెవర్ 
నౌ  ఆర్  నెవర్  నౌ  ఆర్  నెవర్ 

నిండు  నూరేళ్లపాటు 
నిండు  నూరేళ్ళ  పాటు 
ప్రతి  రోజు  ఎదో  లోటు 
అదే  మదిలో  రేపుకి  చోటు 

నిండు  నూరేళ్ళ  పాటు  ప్రతి  రోజు  ఎదో  లోటు 
ఆ  లోటే  లేకుంటే  మదిలో  రేపటికేది  చోటు 
ఇది  సరిపోదంటూ  ఎదో  సాదించాలంటూ 
యాయ్  యాయీ  ఏయ్  యాయ్  యాయీ  ఏయ్ 
ఏది  లేని  మరునాటికి  నేడే   
కళల  కళ్ళతో  చూస్తూ 

నౌ  ఆర్  నెవర్ 
పద  పద  పద  పద  పద 
నౌ  ఆర్  నెవర్ 
నిను  నువ్వు  తరుముతు  పద 
నౌ  ఆర్  నెవర్ 
పద  పద  పద  పద  పద  
నిను  నువ్వు  తరుముతు  పద 
పద  పద  పద 

నీతో  నువ్వు  ప్రవహిస్తూనే 
నిత్యం  నిను  నువ్వే  గెలిపిస్తూ 
సమయం  పై  చిరకాలం  చెరగని  సంతకాన్ని  పెట్టు 

నువ్వాగిన  చోటే  కాలం  ఆగుతుంది  అంటూ 
యాయ్   యాయీ  ఏయ్  యాయ్  యాయీ  ఏయ్ 
లోకం  చదివే  నీ  కథ  కిపుడే  శ్రీకారం  చుట్టూ
 
నౌ  ఆర్  నేవర్ 
పద  పద  పద  పద  పద 
నౌ  ఆర్  నెవర్ 
నిను  నువ్వు  తరుముతు  పద 
నౌ  ఆర్  నెవర్ 
పద  పద  పద  పద  పద 
నిను  నువ్వు  తరుముతు  పద 
పద  పద  పద  పద  పద 
నిను  నువ్వు  తరుముతు  పద 
పద  పద  పద

English

One two three
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada

Ippudu kaakunte inkepudu kaanatte
Ikkadane unte unnaa lenatte

Now or never now or never
Now or never now or never

Nindu noorellapaatu
Nindu noorella paatu
Prathi roju edo lotu
Ade madilo repuki chotu

Nindu noorella paatu prathi roju edo lotu
Aa lote lekunte madilo repatikedi chotu
Idi saripodantu edo saadinchaalantu
Yaay yaayee yey yaay yaayee yey
Yedi leni marunaatini nede
Kalala kallatho choosthu

Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada

Neetho nuvu pravahisthoone
Nithyam ninu nuvve gelipisthu
Samayam pai chirakaalam cheragani santhakaanni pettu

Nuvvaagina chote kaalam aaguthundi antu
Yaay yaayee yey yaay yaayee yey
Lokam chadive nee katha kipude sreekaaram chuttu

Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada

Community

Like, share, and discuss

to start a discussion.