Back to Lyrics
Vedam

Vedam

2010 · 7 songs

Singer
Lyricist

Telugu

ప్రపంచం  నావెంటొస్తుంటే  అదేంటో  నీవెంటే  
ఇలా  పడి  చస్తున్నానే  
క్షణంలో  స్వర్గం  చేరేలా  అదేదో  చేసావే  
ఎలా  నను  ముంచేసావే 

ఓహ్  బేబీ  ఐయామ్  ఫాలింగ్  ఫాలింగ్  
జస్ట్  లవ్  థిస్  ఫీలింగ్  ఫీలింగ్     
కాంట్  గెట్  యు  అవుట్  అఫ్  మై  మైండ్ 
ఓహ్  బేబీ  ఐయామ్  ఫాలింగ్  ఫాలింగ్
జస్ట్  లవ్  థిస్  ఫీలింగ్  ఫీలింగ్    
కాంట్  గెట్  యు  అవుట్  అఫ్  మై  మైండ్ 

ఎవరీ  చిక్  ఇన్  ది  పూల్    
యో  అల్  డ్రెస్సెడ్  ఇన్  వైట్  గర్ల్ 
గర్ల్  డ్రెస్సెడ్  ఇన్  వైట్ 
యు  లుక్  లైక్  అం  ఏంజెల్  ఐ  నౌ  రియల్లీ  నౌ  వై  ఐ  నౌ  వై 

నే  నిన్నే  చూస్తున్నా  అన్ని  చేస్తున్న 
ఎవరైనా  ఏమైనా  అనుకోని  జానేదో  ఐ  డోంట్  కేర్ 
ఇట్స్  మై  స్టైల్  ఇట్స్  మై  లైఫ్ 

నీ  ఆటే   కట్టిస్తాను  ఐ  నౌ  ఎవిరీథింగ్ 
తొడ  రిస్క్  చేసినా  నిను  ధో  చేస్తా  నిలువునా 
నీ  సొమ్మే  నువ్వలా  దోచేస్తావో  నా  సంజ్ఞ 

వన్  మోర్  టైం  వన్  మోర్  వన్  మోర్  టైం  బేబీ 

ప్రపంచం  నావెంటొస్తుంటే  అదేంటో  నీవెంటే  
ఇలా  పడి  చస్తున్నానే  
క్షణంలో  స్వర్గం  చేరేలా  అదేదో  చేసావే  
ఎలా  నను  ముంచేసావే 

ఓహ్  బేబీ  ఐయామ్  ఫాలింగ్  ఫాలింగ్  
జస్ట్  లవ్  థిస్  ఫీలింగ్  ఫీలింగ్     
కాంట్  గెట్  యు  అవుట్  అఫ్  మై  మైండ్ 
ఓహ్  బేబీ  ఐయామ్  ఫాలింగ్  ఫాలింగ్
జస్ట్  లవ్  థిస్  ఫీలింగ్  ఫీలింగ్    
కాంట్  గెట్  యు  అవుట్  అఫ్  మై  మైండ్ 

లెట్  మీ  సి  యు  మూవ్  లెట్  మీ  సి  యు  మూవ్ 
లెట్  ది  ఫ్లోర్  లెట్  ది  ఫ్లోర్  లెట్  ది  ఫ్లోర్  లెట్  ది  ఫ్లోర్ 
గో 
లెట్స్  మూవ్  ఇట్  ఎగైన్

English

Prapancham naaventosthunte adento neevente 
ilaa padi chastunnane
Kshanamlo swargam cherelaa adedo chesave 
ela nanu munchesave

Oh baby Im falling falling 
just love this feeling feeling    
can't get you out of my mind
Oh baby Im falling falling 
just love this feeling feeling    
can't get you out of my mind

Every chick in the pool yo all dressed in white girl
Girl dressed in white
You look like an angel I now really know why I know why

Ne ninne choosthunnaa anni chestunna
Evaraina emaina anukoni jaanedo I don't care
It's my style it's my life

Nee aate kattisthaanu I know everything
Thoda riske chesinaa ninu dhochestaa niluvuna
Nee somme nuvvalaa dochestaavo naa sajna
One more time one more one more time babe

Prapancham naaventosthunte adento neevente 
ilaa padi chastunnane
Kshanamlo swargam cherelaa adedo chesave 
arey nanu munchesave

Oh baby Im falling falling 
just love this feeling feeling    
can't get you out of my mind
Oh baby Im falling falling 
just love this feeling feeling    
can't get you out of my mind

Let me see you move let me see you move
Let the floor Let the floor Let the floor Let the floor
Go
Lets move it again

Community

Like, share, and discuss

to start a discussion.