Loading next scene...
Loading next scene...
Loading next scene...

2010 · 7 songs
Telugu
ఉప్పొంగిన సంద్రం లా ఉవ్వెత్హునా ఎగిసింది మనసును కడగాలనే ఆశా కొడిగట్టే దీపం లా మినుకు మినుకు మంటోంది మనిషిగా బ్రతకాలని ఆశా గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై మళ్ళీ పుట్టని నాలో మనిషినీ మళ్ళీ పుట్టనీ నాలో మనిషిని
English
Uppongina sandram laa Uvvethhuna egisindi Manasunu kadagaalane aashaa Kodigatte deepam laa Minuku minuku mantondi Manishiga brathakaalane aashaa Gundello oopirai kallallo jeevamai praanamlo praanamai Mallee puttaneeee naalo manishinee Mallee puttaneeee naalo manishini