Back to Lyrics
Vasantham

Vasantham

2003 · 4 songs

Singer

Telugu

నిను  చూడక  ముందర
తెలియదులే  
అసలందము  ఉన్నదని 

నిను  చూడక  ముందర
తెలియదులే  
అసలందము  ఉన్నదని 
నిను  చూసిన  కంటికి
ఎప్పటికి 
నిదురన్నది  రాదు  మరి 

మదిలో  మరు  మల్లెల
వాన  కురిసే  వేళా 
పగలే  సిరివెన్నెల
రాదా  చెలియా  నీలా 

ఓ  పాలరాతి  బొమ్మ
నాలోన  ఊపిరమ్మ 
ఓ  కొండపల్లి  బొమ్మ
నీ  రాక  కొత్త  జన్మ 

నిను  చూడక  ముందర
తెలియదులే  
అసలందము  ఉన్నదని 

రంగు  రంగు  పువ్వుల్లో
లేనె  లేదు  ఈ  గంధం 
నిన్ను  తాకి  పొందిందా
చల్లగాలి  సాయంత్రం 

వేల  వేల  భాషల్లో
లేనె  లేదు  ఇంతందం 
తేలికైన  నీ  మాటే
సుస్వరాల  సంగీతం 

ఓ  నీలోని  ఈ  మౌనం
కవితే  అనుకోన  
నవ  కవితే  అనుకోన 

నాలోని  ఈ  ప్రాణం
వెతికే  చిరునామా
నీవేగా  ఓమైనా 

సూరీడు  జారుకుంటే
లోకాలు  చీకటేగా 
నువుకాని  దూరమైతే
నాగుండె  ఆగిపోదా

నిను  చూడక  ముందర
తెలియదులే  
అసలందము  ఉన్నాదని 

నీలి  నీలి  కన్నుల్లో
ఎన్ని  ఎన్ని  అందాలు 
కాటుకమ్మ  కలమైతే
ఎన్ని  వేల  గ్రంధాలు  

ముద్దుగుమ్మ  నవ్వుల్లో
రాలుతున్న  ముత్యాలు 
పంచదార  పెదవుల్లో
తెంచలేని  సంకెళ్లు

ఓ  నాలోని  ఈ  భావం
ప్రేమే  అనుకోన
తొలి  ప్రేమే  అనుకోన 

ఈ  వేళ  ఈ  రాగం
వరమే  అనుకోన  
కలవరమా  నిజమేనా 

ఈ  ప్రేమ  బాష  రాక
నీతోటి  చెప్పలేక 
నీలాల  కంటిపాప
రాసింది  మౌనలేఖ 

నిను  చూడక  ముందర
తెలియదులే 
అసలందము  ఉన్నదని 
నిను  చూసిన  కంటికి
ఎప్పటికి 
నిదురన్నది  రాదు  మరి 

మదిలో  మరు  మల్లెల  వాన
కురిసే  వేళా 
పగలే  సిరివెన్నెల  రాదా
చెలియా  నీలా

ఓ  పాలరాతి  బొమ్మ
నాలోన  ఊపిరమ్మ 
ఓ  కొండపల్లి  బొమ్మ
నీ  రాక  కొత్త  జన్మ

English

Ninu choodaka mundara
Teliyadhule 
Asalandamu unnadani

Ninu choodaka mundara
Teliyadhule 
Asalandamu unnadani
Ninu choosina kantiki
Eppatiki
Nidurannadi raadu mari

Madhilo maru mallela vaana
Kurise vela
Pagale sirivennela raada
Cheliya neela

O paalarathi bomma
Naalona oopiramma
O kondapalli bomma
Nee raaka kotha janma

Ninu choodaka mundara
Teliyadhule 
Asalandamu unnadani

Rangu rangu puvvullo
Lene ledu ee gandham
Ninnu taaki pondindha
Challagaali saayantram

Vela vela bashallo
Lene ledhu inthandam
Thelikaina nee maate
Suswaraala sangeetham

Oo neeloni ee mounam
Kavithe anukona 
Nava kavithe anukona
Naaloni ee pranam
Vethike chirunaama
Neevega omainaa

Sooridu jaarukunte
Lokaalu cheekatega
Nuvukaani dooramaithe
Naagunde aagipodha

Ninu choodaka mundara
Teliyadhule 
Asalandamu unnadani

Neeli neeli kannullo
Yenni yenni andhalu
Kaatukamma kalamaithe
Enni vela grandhaalu

Muddugumma navvullo
Raaluthunna muthyaalu
Panchadaara pedavullo
Thenchaleni sankellu

Oo naaloni ee bhavam
Preme anukonaa
Tholi preme anukonaa

Ee vela ee raagam
Varame anukonaa 
Kalavarama nijamena

Ee prema basha raaka
Neethoti cheppaleka
Neelala kantipaapa
Raasindi mounalekha

Ninu choodaka mundara
Teliyadhule 
Asalandamu unnadani
Ninu choosina kantiki
Eppatiki
Nidurannadi raadu mari

Madhilo maru mallela vaana
Kurise vela
Pagale sirivennela raada
Cheliya neela

O paalarathi bomma
Naalona oopiramma
O kondapalli bomma
Nee raaka kotha janma

Community

Like, share, and discuss

to start a discussion.