Back to Lyrics
Vasantham

Vasantham

2003 · 4 songs

Telugu

అమ్మో  అమ్మాయేనా 
ఎల్లోరా   శిల్పమా 
రంభ  ఊర్వసికైనా 
ఇంతందం  సాధ్యమా 

కనులారా  నిన్ను  చుస్తే 
తెలిసిందే  బ్రహ్మ  కష్టం 
ఇలలోనా  నిన్ను  మించే 
సిరిలేదే  నగ్న  సత్యం 

నాలో  ఎదో  సవ్వడి
ఏమో  ఏమిటిది 
ప్రేమో  ఏమో  ఏమిటో
నన్నే  మార్చినది 

అమ్మో  అమ్మాయేనా 
ఎల్లోరా  శిల్పమా 
రంభ  ఊర్వసికైనా 
ఇంతందం  సాధ్యమా 

నిషా  కళ్ళతోటి
వలే  వేయకమ్మ 
అరే  చిక్కుకోదా
ఎదే  చేపలా 

వయ్యారాల  వైపు
అలా  చూడకయ్యా 
సిరే  కందిపోదా
మరీ  ఎర్రగా

నువ్వే  కాని  పువ్వు  అయితే 
నేను  తుమ్మెద  అవుత 
నువ్వే  కాలి  మువ్వా  అయితే 
నేను  రాగం  అవుత 

నిన్నే  దాచుకుంటాలే 
ప్రియా  గుండె  కోవెల్లోన 

బాపు  గీసిన  బొమ్మకి 
చెల్లివి  నీవు  చెలి 
ప్రాణం  పోసుకు  వచ్చిన 
పాటవు  నీవు  సఖి 

అమ్మో  అమ్మాయేనా 
ఎల్లోరా  శిల్పమా 
రంభ  ఊర్వసికైనా 
ఇంతందం  సాధ్యమా 

ప్రియా  నిన్ను  చూసి
మదే  మారిపోయే 
అదేం  మాయో  గాని
వాన  విల్లుగా 

చెలి  నిన్ను  చేరి
ఎడారైన  గాని 
వసంతాలు  జల్లే
పూల  వెల్లువా 

నువ్వే  నిద్దరోతే  నేను
జోల  పాటనవుతా 
నువ్వే  దగ్గరైతే   హాయి
లోన  తేలిపోతా  

చెలి  నువ్వు  అవునంటే 
సరాగాల  సంబరమవుతా  

నువ్వు  నేను  ఏకమై 
ఇపుడే  మనమౌదాం 
నింగీ  నేలా  సాక్షిగా 
ఎపుడు  ఒకటౌదాం  

అమ్మో  అమ్మాయేనా 
ఎల్లోరా  శిల్పమా 
రంభ  ఊర్వసికైనా 
ఇంతందం  సాధ్యమా 

కలలోనా  నిన్ను  చూసి 
మనసారా  కోరుకున్న 
ఇలలోనా  ఇంతలోన 
ఎదురైతే  చేరుకున్నా 

నాలో  ఎదో  సవ్వడి
ఏమో  ఏమిటిది 
ప్రేమో  ఏమో  ఏమిటో
నన్నే  మార్చినది

English

Ammo ammayena
Ellora shilpama
Rambha oorvasikainaa
Inthandam saadhyama

Kanulaara ninnu chuste
Telisinde brahma kashtam
Ilalona ninnu minche
Siri lede nagna satyam

Naalo edo savvadi
Emo emitidi
Premo emo emito
Nanne marchinadi

Ammo ammayena
Ellora shilpama
Rambha oorvasikainaa
Inthandam saadhyama

Nisha kallatoti
Vale veyakamma
Are chikkukodaa
Ede chepalaa

Vayaaraala vaipu
Alaa choodakayyaa
Sire kandipodaa
Mari erragaa

Nuvve kaani puvvu ayite
Nenu tummeda avutha
Nuvve kaali muvva ayite
Nenu raagam avutha

Ninne daachukuntale
Priya gunde kovellona

Baapu geesina bommaki
Chellivi neevu cheli
Praanam posuku vacchina
Paatavu neevu sakhi

Ammo ammayena
Ellora shilpama
Rambha oorvasikainaa
Inthandam saadhyama

Priya ninnu choosi
Madhe maaripoye
Adem maayo gaani
Vaana vellugaa

Cheli ninnu cheri
Edaaraina gaani
Vasanthaalu jalle
Poola velluva

Nuvve niddarote nenu
Jola paatanavta
Nuvve daggaraithe haayi
Lona telipothaa

Cheli nuvvu avunante
Saraagaala sambaramovta

Nuvvu nenu ekamai
Ipude manamoudaam
Ningi nela saakshiga
Epudu okatoudam

Ammo ammayena
Ellora shilpama
Rambha oorvasikainaa
Inthandam saadhyama

Kalalona ninnu choosi
Mansaara korukunna
Ilalona inthalona
Eduraithe cherukunna

Naalo edo savvadi
Emo emitidi
Premo emo emito
Nanne marchinadi

Community

Like, share, and discuss

to start a discussion.