Back to Lyrics
Varsham

Varsham

2004 · 7 songs

Telugu

హొయ్  
హే  నచ్చ్చావే  నైజాం  పోరి  నువ్వే  నా  రాజకుమారి 
హే  ఆజారే  రాజా  జానీ  లేజారే  లేత  జవానీ  

హే  నచ్చ్చావే  నైజాం  పోరి  నువ్వే  నా  రాజకుమారి 
హే  ఆజారే  రాజా  జానీ  లేజారే  లేత  జవానీ  

అందిస్తే  చెయ్యి  ఓసారి  ఎక్కిస్తా  ఏనుగు  అంబారీ 
శాసిస్తే  చాలు  ఓసారి  సిద్ధంగా  ఉంది  సింగారి 
అయ్యారే  సయ్యంటుందే  తయారై  వయ్యారి 

హే  నచ్చ్చావే  నైజాం  పోరి  నువ్వే  నా  రాజకుమారి 
హే  ఆజారే  రాజా  జానీ  లేజారే  లేత  జవానీ  

హే  సరదాగా  సరసకు  చేరి  సాగిస్తా  సొగుసలా  చోరీ 
చాల్లెద్దు  మాటకచేరి  దోచేద్దు  తళుకు  తిజోరి 

ముధీరావే  మాయలమారి  మురిపిస్తే  ఎలా  మురారి 
పరిచానే  మల్లెపూదారి  పరిగెత్తుకు  రావే  పొన్నారి 
పిలిచాడే  ప్రేమ  పూజారి  వెళ్లిపోదా  మనసే  చేజారి 
గుండెల్లో  కోవెల  కట్టా  కొలువుండవే  దేవేరి 

హే  నచ్చ్చావే  నైజాం  పోరి  నువ్వే  నా  రాజకుమారి 
హే  ఆజారే  రాజా  జానీ  లేజారే  లేత  జవానీ  

హే  వరదల్లె  హద్దులుమీరి  వచ్చ్చాగా  తమ  దయకోరి 
సుడిగాలలై  నిలువునా  నిమిరి  ఎగరేసుకుపోతా  నారి 

దాటొస్తా  సిగ్గుల  ప్రహరీ  చేరుస్తా  చుక్కల  నగరి 

ముద్దుల్లో  ముంచి  ఓసారి  మబ్బులో  తేల్చి  ఓసారి 
మైకంలో  తూలీ  ఓసారి  కౌగిల్లో  వాలి  ఓసారి 
వాహవారే  అనిపించాలి  వాటేసి  ప్రతిసారి 

హే  నచ్చ్చావే  నైజాం  పోరి  నువ్వే  నా  రాజకుమారి 
హే  ఆజారే  రాజా  జానీ  లేజారే  లేత  జవానీ

English

Hoy
Hey nachchaave naizam pori nuvve naa raajakumaari
hey aajaare raaja jaani lejaare leta javaani 

hey nachchaave naizam pori nuvve naa raajakumaari
hey aajaare raaja jaani lejaare leta javaani 

andiste cheyyi osaari ekkistaa enugu ambari
saasiste chaalu osaari siddhangaa undi singaari
ayyare sayyantunde tayyarai vayyaari

hey nachchaave naizam pori nuvve naa raajakumaari
hey aajaare raaja jaani lejaare leta javaani 

hey saradaagaa sarasaku cheri saagistaa sogusala chori
chaalleddu maatakacheri docheddu taluku tijori

muduraave maayalamaari muripiste elaa muraari
parichaane mallepoodaari parigettuku raave ponnaari
pilichaade prema poojaari velipoda manase chejaari
gundello kovela kattaa koluvundave deveri

hey nachchaave naizam pori nuvve naa raajakumaari
hey aajaare raaja jaani lejaare leta javaani 

hey varadalle haddulumeeri vachchaagaa tama dayakori
sudigaalai niluvuna nimiri egaresukupotaa naari

daatostaa siggula prahari cherustaa chukkala nagari

muddullo munchi osaari mabbulo telchi osaari
maikamlo tooli osaari kaugillo vaali osaari
vahavaare anipinchali vaatesi pratisari

hey nachchaave naizam pori nuvve naa raajakumaari
hey aajaare raaja jaani lejaare leta javaani

Community

Like, share, and discuss

to start a discussion.